నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్‌ శాసనమండలి సభ్యులు తొలగించబడింది; [[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యు...
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నారు. → ఉన్నారు., పని చేశాడు → పనిచేశాడు (2), → (2), )) → using AWB
పంక్తి 17:
}}
 
'''నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి''' [[1960]], [[సెప్టెంబర్ 13]]న నల్లారి సరోజమ్మ, అమరనాథరెడ్డిలకు హైదరాబాదులోజన్మించాడు. [[నిజాం కళాశాల]], [[ఉస్మానియా విశ్వవిద్యాలయం|ఉస్మానియా విశ్వవిద్యాలయాల]]లో బీకాం, ఎల్ఎల్‌బీ చదివాడు. నిజాం కళాశాల విద్యార్థి సంఘ నాయకునిగా పని చేశాడుపనిచేశాడు. రాష్ట్రం తరఫున రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈయన కెప్టెన్ గా వున్నప్పుడు జట్టులోని ప్రముఖులలో అజారుద్దీన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హర్షా భోగ్లే - ప్రఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత వున్నారుఉన్నారు. 2010-నవంబర్ 25 న 16 వ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి ఫిబ్రవరి 19, 2014 వరకు పదవిలో కొనసాగినారు.
 
[[దస్త్రం:Nkirankumar|8kbpx|frameless|కుడి|kirankumar]]
పంక్తి 34:
 
=== ముఖ్యమంత్రిగా ===
* 2010 ([[సెప్టెంబర్ 25]]- 2014 (ఫిబ్రవరి 19)) : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి.
కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో ప్రవేశపెట్టిన పధకాలు....
దరల నియంత్రణకు పర్యవేక్షణ కమిటీ...ఇది మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో పని చేస్తుందిపనిచేస్తుంది...
మీ సేవ...ఐటీ పరిజ్ఞానం ద్వారా సామాన్యుడికి పారదర్శకంగా, సులభంగా, వేగంగా సేవలందించే పథకం...12 సేవలతో ప్రారంభమైన ఈ పథకం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి 50 సేవలను అందిస్తుంది.
రచ్చబండ 1, 2...ఎలాంటి అండ లేని నిరుపేదలకు ప్రభుత్వ పరంగా సహాయం అందేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనివల్ల దాదాపు కోటి మంది పేదలకు ప్రయోజనం కలుగుతుంది.