నవంబర్ 12: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), ను → ను , గా → గా , తో → తో , ఆంద్ర → ఆంధ్ర, స్వా using AWB
చి →‎సంఘటనలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అభ్యర్ధి → అభ్యర్థి using AWB
పంక్తి 5:
== సంఘటనలు ==
*[[1766]]: సలాబత్‌ జంగును అతని సోదరుడు నిజాం ఆలీ ఖాను కూలదోసి, రాజమండ్రిని, శ్రీకాకుళాన్ని హసన్‌ ఆలీ ఖానుకు లీజు కిచ్చాడు. [[రాబర్టు క్లైవు]] మొగలు చక్రవర్తి [[షా ఆలం]]తో సంప్రదించి, ఉత్తర సర్కారులను ఈస్ట్‌ ఇండియా కంపెనీకి ధారాదత్తం చేసినట్లుగా ఆగస్టు [[1765]]లో ''ఫర్మానా '' తెప్పించాడు. కాని దానిని మార్చి [[1766]] వరకు రహస్యంగా ఉంచాడు. బ్రిటిషు వారు కొండపల్లి దుర్గాన్ని ఆక్రమించారు. అవసరమైతే సైనిక చర్య చేపట్టడానికై జనరలు సిల్లాడ్‌ను [[మచిలీపట్నం]] పంపించారు. నిజాము కూడా శీఘ్రంగా యుద్ధ సన్నాహాలు చేసాడు. [[నవంబర్‌ 12]], [[1766]] న కుదిరిన ఒక ఒప్పందం వలన యుద్ధం తప్పింది. ఉత్తర సర్కారులకు ప్రతిఫలంగా, కంపెనీ, నిజాము సహాయార్థం సైన్యాన్ని పోషిస్తుంది [[తూర్పు గోదావరి జిల్లా చరిత్ర]]
* [[1969]]: రాష్ట్రపతి ఎన్నికలో స్వంత పార్టీ యొక్క అధికారిక అభ్యర్ధికిఅభ్యర్థికి వ్యతిరేకంగా [[వి.వి.గిరి]]ని గెలిపించిన [[ఇందిరా గాంధీ]]ని పార్టీ నుండి బహిష్కరించగా, కొత్తపార్టీ, కాంగ్రెస్ (ఐ) ని ఏర్పాటు చేసింది. తరువాతి కాలంలో ఇదే భారత జాతీయ కాంగ్రెసుగా గుర్తింపు పొందింది.
* [[1996]]: [[హర్యానా]] లోని భివాని వద్ద ఆకాశంలో రెండు విమానాలు ఢీకొన్న ఘోర దుర్ఘటనలో 350 మంది మరణించారు.
 
"https://te.wikipedia.org/wiki/నవంబర్_12" నుండి వెలికితీశారు