నవరత్నాలు: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో , ని → ని , బడినది. → బడింది., → (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వచ్చ → స్వచ్ఛ, గరిష్ట → గరిష్ఠ using AWB
పంక్తి 51:
నవరత్నాలలో నిగూఢ కాంతి శక్తి ఉంటుంది. ఆయా గ్రహాల శక్తి ఈ రత్నాలకు అందించబడింది. ఈ గ్రహాల నుండి వెలువడుతున్న విద్యుత్ అయస్కాంత కాంతి తరంగాలను ఎప్పటికప్పుడు గ్రహిస్తుంటాయి. అలా గ్రహించిన తరంగాలను తిరిగి వెదజల్లుతూ ఆ రత్నాల సమీపంలో ఉన్న వారిపైన ప్రభావం చూపుతాయి. అయితే ఆ నవరత్నాలు బయటికి కనిపించే రంగు అవి కనిపించకుండ వెదజల్లే కాంతి తరంగాల రంగు ఒకే విధానమైనవి కావు. అంతర్లీనంగా వెదజల్లే కాంతిని కాశ్మిక్ రంగు అంటారు. ఉదాహరణకు టోపాజ్ బయటికి కనిపించే రంగు పసుపు పచ్చ కానీ అది కాశ్మిక్ రంగు నీలం. సఫైర్ నీలం రంగులో కనిపించినా దాని కాశ్మిక్ రంగు వైలట్. పగడపు రంగు ఎర్రని కాషాయం మిళితంగా కనిపించినా దాని కాశ్మిక్ రంగు పసుపు. వజ్రం తెల్ల రంగులో మెరుస్తున్నా దాని కాశ్మిక్ రంగు ఊదా. ముత్యం పాలనురుగులా మెరుస్తూ కనిపించినా దాని కాశ్మిక్ రంగు నారింజ. జిర్కాన్ రెడ్ బ్రౌన్ రంగులో ఉన్నా దాని కాశ్మిక్ రంగు మనుష్యుల కంటికి కనిపించని అతి నీలలోహిత . కేట్స్ ఐ బూడిద రంగులో ఉంటుంది కానీ దీని కాశ్మిక్ రంగు ఇన్ఫ్రా రెడ్ . అయితే రూబీకి ఎమరాల్డ్ కి అసలు రంగు కాశ్మిక్ రంగు ఒక్కటే. రూబీ ఎరుపు రంగులో ఎమరాల్డ్ ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
==నవరత్నాల మేలు==
ఈ నవరత్నాలలో ఏది ధరించినా అందులో దాగి వున్న కాశ్మిక్ శాక్తి ఆ మనిషిని అందించబడుతుంది. నవరత్నాలన్నీ కలిగిన నగలు ధరిస్తే అన్ని గ్రహాల ప్రభావాల నుండి మేలు పొందగలుగుతాడు. బంగారు సూర్యగ్రహ లోహం. అందుకే బంగారంలో ఈ నవరత్నాలను ధరించడం ఒక ఆరోగ్యకర అమర్గమనే నమ్మకం పెరిగింది. నవరత్నాలతో కూడిన నగలు తయారుచేయడం ఒక ప్రత్యేకక కళగా రాజులు ప్రోత్సహించారు. నవరత్నాలు పొదిగిన నగలు చెవులకీ, చేతులకీ మెడలోనూ ధరించేదిగా తయారు చేసేవారు.వీటి అమరిక నవగ్రహాలు. ఆ గ్రహానికి చెందిన రత్నానికి తగినట్టుగా చేసేవారు. ఆ నవగ్రహాలను ధరించుటమంటే ఆ గ్రహదేవతలందరికీ శాంతి చేయించటమే. ఆ దేవతల కరునా కటాక్షాలు శాశ్వతంగా ధరించే వారి మీద ఉంటాయి. నవరత్నాలు ఉన్న నగలు ధరించిన వారికి జీవన విధానం కూడా నిర్దేశించారు. ఎంతో నిష్టాగరిష్టంగానిష్టాగరిష్ఠంగా ఉండాలి
 
చెడు ఆలోచనలు రానివ్వకూడదని విధంగా చెడ్డ పనులు చేయకుండా జీవితం సాగించాలి. లేకుంటే ఆ నవరత్న ఫలితం వికటిస్తుందనే నమ్మకం ఉంది. దీని వలన మనిషి నడవడిక క్రమ పద్ధతిలో ఉంటుంది.
పంక్తి 63:
 
==ధరించండం లో జాగ్రత్తలు==
నవరత్నాల నగలు తయారీకి ఉపయోగించే అన్ని రాళ్ళు ఒకే సైజులో ఉండాలి. అవి కూడా స్వచ్చమైనవిస్వచ్ఛమైనవి కావాలి. నాసిరకం రత్నాలు వాడితే సత్ఫలితాలు రాకపోగా చెడు ఫలితాలను చవిచూడాల్సి ఉంటుంది. మగవారికోసం నవరత్నాలు పొదిగిన ఉంగరాలు తయారుచేస్తుంటారు. పన్నెండు వరుసలలో నవరత్నాలను వాడి 108 రత్నాల ఉంగరాలను తయారుచేసే పద్ధతి దక్షిణాది రాష్ట్రాలలో ఉంది.
 
నవరత్నాలలో మేలు ఉన్నప్పటికీ వాటిని ధరించటంలో కొన్ని నియమాలు, జాగ్రత్తలు వహించాలంటుంది శాస్త్రం. నవరత్న శాస్త్రాన్ని నమ్మితే ఆ పద్ధతులను పాటించాల్సిందే. నవరత్న ఎంపిక దగ్గర నిపుణులను సంప్రదించాలి. ఒక్కొక్క రత్నానికి ఒక్కొక్క పద్ధతిలో ధారణకు సిద్ధం చేస్తారు.
"https://te.wikipedia.org/wiki/నవరత్నాలు" నుండి వెలికితీశారు