నవ్‌సారి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధాలయం → గ్రంథాలయం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , అక్షరాశ్యత → అక్షరాస్యత, → (8), , → ,, , → , using AWB
పంక్తి 3:
 
=== దుధియా తలాయో===
దుధియా తలాయో గతంలో ఒక సరోవరం. ప్రస్తుతం ఇది ప్రధాన షాపింగ్ కేంద్రంగా మార్చబడింది. దుధియా తలాయో సమీపంలో ప్రబల నేత్రచికిత్సాలయం ఉంది. దుధియా తలాయో 1970లో నిర్మించబడింది. దుధియా తలాయో మీద " ఆషాపూరీ ఆలయం " నిర్మించబడింది. దుధియా తలాయో కొంతభాగం " జి.ఎన్ టాటా మెమోరియల్ ట్రస్ట్ " కు ఇవ్వబడింది. వారు ఈ సరసును పూడ్చి ఇక్కడ ఒక అందమైన అడిటోరియం నిర్మించారు. ఇక్కడ సభలు మరియు కళాప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి. దీనిని టాటా మెమోరియల్ హాల్ అని పిలువబడుతుంది.
 
== సంస్కృతి ==
నవ్సారిలో పెద్దసంఖ్యలో జొరోయాస్ట్రియన్ సముదాయానికి చెందిన ప్రజలు ఉన్నారు.
=== ప్రముఖులు ===
* డాక్టర్ దాదాభాయ్ నౌరోజి (మంత్రి)
* జంషద్‌జి టాటా , టాటా గ్రూప్ కంపెనీల స్థాపకుడు, ఇక్కడ జన్మించారు.
* J. N. టాటా జన్మస్థలాన్ని టాటా గ్రూప్ ఫ్యాక్టరీ శాఖ స్మారక చిహ్నంగా పరిరక్షిస్తూ ఉంది.
* నవ్‌సారిలో ఉన్న " వైభవ్ పబ్లిక్ లైబ్రరీ " నగరంలో ఉన్న ప్రముఖ ప్రభుత్వాలలో ఒకటిగా గిర్తినబడుతుంది.
* మహరాజ్ రాణా గ్రంథాలయం (తరోటాబజార్, మొటఫాలియా, నవ్‌సార్) ఇక్కడ జొరోయాస్ట్రియన్ సమూహానికి చెందిన వ్రాతప్రతులు భద్రపరచబడి ఉన్నాయి.
పంక్తి 25:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 1,330,711, <ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు.
పంక్తి 41:
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 366 వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
పంక్తి 56:
| అధికం
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 84.78%.<ref name=districtcensus/>
|-
పంక్తి 84:
* సవితబెన్ గిర్ధర్లల్ మనెక్చంద్ షిరొఇయ ఇంగ్లీష్ స్కూల్, చ్చప్రా రోడ్, నవసారి
* బాయి నవజ్బై టాటా గర్ల్స్ ఉన్నత పాఠశాల, దస్తూర్- వద్ నవసారి
* సేథ్ ఏ.ఆర్.జె.జె హై స్కూల్
* షేథ్ పురుషొత్తందస్ హర్జివందస్ విద్యాలయ (సన్స్కర్ భారతి)
* డి.కె.టాటా హై స్కూల్
పంక్తి 91:
* సెయింట్ అస్సిసి కాన్వెంట్ హై స్కూల్ యొక్క ఫ్రాన్సిస్
* విద్యా కుంజ్
* సర్ సి.జె.ఎన్.జెడ్. మదరస ఉన్నత పాఠశాల <-! పూర్తి పేరు అవసరమైన ->
* సేథ్ ఐ.ఎం.బనత్వల ఉన్నత పాఠశాల
* ఆశ్రమం శాల (భక్తష్రం)
పంక్తి 101:
* ఆయేషా సిద్దిఖ్ స్కూల్ (ప్రైవేట్ ప్రాథమిక పాఠశాల)
* శ్రీ ఎస్.ఆర్.ఎం.ఎం. విద్యాలయ, వంకల్
* లేట్ జి.సి పటేల్ విద్యాలయ
 
== ఇవికూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/నవ్‌సారి_జిల్లా" నుండి వెలికితీశారు