నాగబాల సురేష్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: మార్చ్ → మార్చి , లొ → లో, లో → లో (2), కి → కి , using AWB
పంక్తి 1:
{{Orphan|date=అక్టోబరు 2016}}
 
[[దస్త్రం:నాగబాల సురేష్ కుమార్.jpg|thumb|right|సురేష్ కుమార్ ముఖచిత్రం]]
 
Line 4 ⟶ 6:
 
== జననం - విద్యాభ్యాసం ==
శ్రీనివాసరావు, హేమలత దంపతులకు [[ఆగష్టు 30]], [[1959]] లో [[అదిలాబాద్ జిల్లా]], [[ఆసిఫాబాద్]] లో జన్మించారు. పొలిటికల్ సైన్స్ లో మరియు హిస్టరీలో ఎం.ఏ. పూర్తిచేశారు.
 
సురేష్ కుమార్ నాన్న సంగీతకారుడు, తాత రచయిత. దీంతో ఆయా రంగాలపై పుట్టుకతోనే ఈయనకు ఆసక్తి ఏర్పడింది. చిన్నతనంలోనే నవజ్యోతి సాహితీ సంస్థను స్థాపించి ఒరిస్సా, వెస్ట్‌ బెంగాల్లో నాటకాలు వేశారు. అలా 20 సంవత్సరాల వయస్సులోనే వందల కొద్ది ప్రదర్శనలు ఇచ్చారు.
 
1971లోనే రంగస్థలంలోకి అడుగుపెట్టారు. 1976లో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జాబ్‌ వచ్చింది. ఎమ్మార్వో స్థాయి వరకు పనిచేశారు. చిన్నప్పటి నుంచి కళలపట్ల ఆసక్తి ఉండడంతో కళల కోసం ఉద్యోగం మానేశారు. నాటకాలు, సీరియల్స్‌ చేస్తున్న క్రమంలో తనకూ ఓ బ్యానర్‌ ఉండాలని 1992లో తేజ ఆర్ట్స్‌ను స్థాపించి, 'బాలచంద్రుడు' అనే నాటికలో ఏకపాత్రాభినయం కూడా చేశారు.
 
== వివాహం - పిల్లలు ==
Line 14 ⟶ 16:
 
== రంగస్థల సేవ ==
అదిలాబాద్ జిల్లా సాంస్కృతిక సమాఖ్య, నవజ్యోతి సాంస్కృతిక సంస్థ, ఎంప్లాయీస్ రి్క్రియేషన్ క్లబ్, ఓం సాయితేజా ఆర్ట్స్, భారత్ కల్చరల్ అకాడమీల... టెలివిజన్ మరియు టి.వి. రచయితల సంఘం స్థాపించారు. విశ్వా కమ్యూనికేషన్‌ అనే పేరుతో మార్కెటింగ్‌ ఏజెన్సీని కూడా నడిపిస్తున్నారు.
 
=== రచించిన నాటకాలు ===
Line 20 ⟶ 22:
# క్విట్ ఇండియా
# ఇతిప్రచోదయాత్
# మార్చ్మార్చి ఫాస్ట్
# జనకయనాజాయతే శాద్ర:
# రేబిస్
Line 31 ⟶ 33:
{{colbegin}}
# అసురగణం
# పులీ! మేకలొస్తున్నాయిమేకలోస్తున్నాయి జాగ్రత్త!
# రామరాజ్యం
# మీరైలే ఏం చేస్తారు ?
Line 64 ⟶ 66:
# చాకలి ఐలమ్మ
{{colend}}
వంటి 21 సీరియల్స్ పురాణ గాధలుగాథలు మరియు సృష్టి సీరియళ్ల రచన. 716 డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణం.
[[దస్త్రం:Nagabala Serial news.jpg|thumb|right|చాకలి ఐలమ్మ సీరియల్ చిత్రికరణలో]]
== చిత్ర రచయితగా ==
Line 70 ⟶ 72:
# అవదూత
# [[మహారథి (సినిమా)|మహారథి]] - దర్శకుడు: [[పి. వాసు]], కథానాయకుడు: [[బాలకృష్ణ]]
# [[రణం]] - దర్శకుడు: [[అమ్మ రాజశేఖర్]], కథానాయకుడు: [[తొట్టెంపూడి గోపీచంద్|గోపిచంద్]]
 
== అవార్డులు ==
# ఉగాది పురస్కారం - 2015, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
# 12 నంది అవార్డులు (ఆల్‌ఇండియా బెస్ట్‌ డైరెక్టర్‌గా 'అపరాధి'కి, 'ఆత్మయాత్ర')
# ఇందిరా ప్రియదర్శిని అవార్డు (డబ్బింగ్‌ సీరియల్‌ ఉద్యమానికి, తెలుగు టివి రంగానికి చేసిన సేవలకు గానూ ఈ అవార్డు వరించింది)
# డికేడ్స్ బెస్ట్ డైరెక్టర్, యువకళావాహిని
Line 90 ⟶ 92:
 
== కొత్తవారికి అవకాశం ==
1995లో 'ఆది పరాశక్తి' అనే సీరియల్లో సనా కిసనాకి ఓ పాత్ర ఇచ్చారు. మధుమణి కూడా ఛాన్స్‌ ఇచ్చారు. ఈయన అవకాశాలు ఇచ్చిన వాళ్లు ఇప్పుడు సీరియల్‌ డైరెక్టర్లుగా, కొంత మంది మ్యూజిక్‌ డైరెక్టర్స్‌గా తయారయ్యారు. మరి కొందరు సినిమాల్లో కూడా చేస్తున్నారు.
 
== ఇతరములు ==