నాగభైరవ కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , గాధ → గాథ, పని చేశారు → పనిచేశారు, → (2), , → , (4) using AWB
పంక్తి 7:
| caption =
| birth_name =నాగభైరవ కోటేశ్వరరావు
| birth_date = [[ఆగష్టు 15]], [[1931]]<ref name=eenadu>ఈనాడు దిన పత్రికలో [http://www.eenadu.net/archives/archive-15-6-2008/story.asp?qry1=8&reccount=44 నాగభైరవ కోటేశ్వరరావు] పై వ్యాసం. [[జూన్ 17]],[[2008]]న సేకరించబడినది. </ref>
| birth_place =[[రావినూతల]], [[ప్రకాశం జిల్లా]], [[ఆంధ్రప్రదేశ్]]
| native_place = హైదరాబాదు, [[తెలంగాణ]]
పంక్తి 29:
 
==జీవితం==
నాగభైరవ కోటేశ్వరరావు [[ఆగష్టు 15]], [[1931]]<ref name=eenadu /> వ సంవత్సరంలో [[ప్రకాశం జిల్లా]], [[రావినూతల]] గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రావినూతల హైస్కూలులో సెకండరీ గ్రేడ్ టీచరుగా తమ ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. తరువాత స్వయంకృషితో పై చదువులు చదివి స్నాతకోత్తర పట్టాను పొందారు. 3 దశాబ్దాలకు పైగా ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో తెలుగు అధ్యాపకునిగా పని చేశారుపనిచేశారు.
కొంత కాలం అస్వస్థతతో బాధపడిన నాగభైరవ కోటేశ్వరరరావు [[2008]], [[జూన్ 14]]న మరణించారు
 
 
 
==కవిగా, సాహితీవేత్తగా ప్రస్తానం==
నాగభైరవ కోటేశ్వరరావు పెక్కు రచనలు చేశారు. రెండు పుస్తకాలు కాలేజీ స్థాయిలో పాఠ్యపుస్తకాలుగా ఉంచబడ్డాయి.
 
1988-1992 మధ్యకాలంలో [[సాహిత్య అకాడమీ]]కి తెలుగు నిపుణునిగా ఉన్నారు. నాగభైరవ కోటేశ్వరరావు సాహితీ వ్యాసంగానికి గుర్తింపుగా [[తెలుగు విశ్వవిద్యాలయం]] పురస్కారం, [[రాజాలక్ష్మీ ఫౌండేషన్]] పురస్కారం లభించాయి.
Line 47 ⟶ 45:
* తూర్పు వాకిళ్ళు (1982)
* ఒయాసిస్ (1969)
* కన్నీటి గాధగాథ (1969) : 1969లో తీరాంధ్రంలో సంభవించిన పెనుతుఫాను కలిగించిన విషాదం గురించి.
* వెలుతురు స్నానం (1980)
* పతాక శీర్షిక (1991)
Line 58 ⟶ 56:
 
===సినిమా రంగంలో===
నాగభైరవ కోటేశ్వరరావు [[నందమూరి తారక రామారావు]] కు సన్నిహితులు. [[బ్రహ్మర్షి విశ్వామిత్ర]] సినిమాకు డైలాగులు రచించారు. [[గడుసు అమ్మాయి]], [[దేవతలారా దీవించండి]], [[సింహగర్జన]], [[ముద్దు ముచ్చట]], [[వసంతం వచ్చింది]], [[పూలపల్లకి]] మొదలైన చిత్రాలలో పాటలు వ్రాశారు.
 
==విశేషాలు==
Line 70 ⟶ 68:
* https://www.facebook.com/veebeenag/videos/vb.1102845950/1052243221983/?type=3&theater
* https://www.facebook.com/veebeenag/videos/vb.1102845950/1052268342611/?type=3&theater
 
 
 
 
 
[[వర్గం:ప్రకాశం జిల్లా ప్రముఖులు]]