"నాగలాపురం" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, కూడ → కూడా , శుద్ద → శుద్ధ, → using AWB
చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, కూడ → కూడా , శుద్ద → శుద్ధ, → using AWB)
{{ఇతరప్రాంతాలు|[[చిత్తూరు జిల్లా]]లోని నాగలాపురం మండలం}}
 
'''నాగలాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన ఒక మండలము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> మరియు గ్రామము. నాగలాపురం, పిన్=517589. ఎస్.టీ.డీ.కోడ్=08576.
[[తిరుపతి]]కి 70 కి.మీ. [[దశదిశలు|వాయవ్యం]]గా ఉంది. ఈ ఊళ్ళో గల శ్రీ వేదనారాయణస్వామి దేవాలయం చాలా ప్రసిద్దమైనది.
[[విష్ణువు|శ్రీమహావిష్ణువు]] మహర్షుల కోరికపై సొమకాసురుడిని వధించడానికి [[మత్స్యావతారము|మత్స్యావతార]] మెత్తుతాడు.
==ఆలయ విశిష్టత==
[[దస్త్రం:Dwasa sthambam of nagalapuram temple9.JPG|thumb|కుడి|నాగలాపురం, [[శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయం]]లో రెండో ద్వారం నుండి కనబడే ధ్వజస్తంభం]]
ఈ ఆలయ విశిష్టత ఏమంటే........ ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడకూడా భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు.
 
==పండుగలు==
*ఇక్కడ [[ఫాల్గుణ]] మాసం శుద్దశుద్ధ [[ద్వాదశి]], [[త్రయోదశి]], [[చతుర్దశి]], విశేషం. ఈ మూడు రోజుల్లో సూర్య కిరణాలు వరుసగా స్వామివారి పాదాలపై, నాభిపై, నుదుటిపై పడతాయి. ఈ మూడు రోజులు ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది.
*జేష్ఠ మాసంలొమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
*వైకుంఠ ఏకాశి
*ఆండాళ్ళ నీరోత్సవం
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
{{నాగలాపురం మండలంలోని గ్రామాలు}}
[[వర్గం:చిత్తూరు జిల్లా గ్రామాలు]]
{{చిత్తూరు జిల్లా మండలాలు}}
 
[[వర్గం:చిత్తూరు జిల్లా గ్రామాలు]]
[[వర్గం:చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:రాయలసీమ లోని పుణ్యక్షేత్రాలు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1993911" నుండి వెలికితీశారు