నాగినేని వెంకయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan, underlinked tags, typos fixed: వున్నారు. → ఉన్నారు., → (19) using AWB
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
;శ్రీ '''నాగినేని వెంకయ్య'''. గ్రంథాలయోధ్యమ ప్రముఖులలో ఒకరు.
{{Orphan|date=అక్టోబరు 2016}}
 
;శ్రీ '''నాగినేని వెంకయ్య'''. గ్రంథాలయోధ్యమ ప్రముఖులలో ఒకరు.
 
==బాల్యము==
 
==గ్రంథాలయోధ్యమముతో అనుబంధము==
శ్రీ నాగినేని వెంకయ్య గారు తన 17 సంవత్సరాల ప్రాయములోనే [[మహాత్మా గాంధి]] పిలుపు మేరకు 1930 నుండి ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నారు. 1938 నుంచి గ్రంథాలయోధ్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. 1941 నుండి గ్రంథాలయ సంఘానికి ఉపాధ్యక్షులుగాపనిచేశారు. 1983 నుండి అధ్యక్షులుగా ఎన్నికై దానికి నిస్వార్థమైన సేవ చేసారు. గాడిచర్ల హరి సర్వోల్త్తమరావు గారి అనంతరము 1960 వ సంవత్సరము నుండి ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ ట్రస్టుకు అధ్యక్షునిగా జీవితాంతము దానికి నిస్వార్థమైన సేవ చేశారు. ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ 1973లో ప్రారంబించి నప్పటి నుండి అందులో సభ్యులుగా వున్నారుఉన్నారు.
 
తన జీవితములో ఎవరి నుంచి ఎటువంటి ఆర్థిక సాయం కోర కుండా ప్రజా సేవలో ప్రతి పైసా తన స్వంత సంపాదన నుంచే ఖర్చు చేశారు. ఇతను వినయశీలి - సహృదయుడు, అన్నింటికి మించి అసంతృప్తి అంటూ ఎరుగని సంస్కారి.
 
==మూలాలు==
 
గ్రంథాలయోధ్యమ శిల్పి అయ్యంకి అనుగ్రంథము: పుట.121
 
[[వర్గం:గ్రంథాలయోద్యమ నేతలు]]
"https://te.wikipedia.org/wiki/నాగినేని_వెంకయ్య" నుండి వెలికితీశారు