నాగుపాము: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, గా → గా , గ్రంధ → గ్రంథ, సాధరణం → సాధారణం, స using AWB
పంక్తి 18:
[[File:India Naja-naja-distribution.svg|thumb|right|నాగుపాముల విస్తిర్ణము గల ప్రదేశాలు ప్రధానంగా [[భారతదేశం]] ]]
 
భారతీయ త్రాచుపాము లేదా కళ్ళజోడువంటి గుర్తులున్న త్రాచుపాము (నజా నజా), లేదా ఆసియా త్రాచు [[భారతదేశం|భారతదేశానికి]] చెందిన విషము కలిగిన పాము. మిగతా త్రాచు పాములవలే నాగు పాము కూడా తన పడగ విప్పి భయపెట్టటంలో ప్రసిద్ధి చెందింది. పడగ వెనక వైపు రెండు అండాకార గుర్తులు ఒక వంపు గీతతో కలుపబడి ఉంటాయి. అవే మనకు కళ్ళజోడును గుర్తుకుతెస్తాయి. నాగుపాము సరాసరి ఒక మీటరు దాకా పొడవు ఉంటుంది. అరుదుగా రెండు మీటర్ల (ఆరు అడుగులు) పాము కూడా కనిపిస్తుంది. పడగ వెనకాల ఉండే కళ్ళజోడు గుర్తు పాము రంగు కూడా వివిధ రకాలుగా ఉ॰టాయి.
 
భారత దేశపు నాగుపాములు ఏప్రిల్, జులైజూలై నెలల మధ్య గుడ్లు పెదతాయి. ఆడ పాములు 12 నుండి 30 వరకు గుడ్లను బొరియలలో పెడతాయి. అవి 48 నుండి 69 రోజులలో పొదగబడతాయి. అప్పుడే పుట్టిన పిల్ల పాములు 8 నుంచి 12 అంగుళాల వరకు ఉంటాయి. అప్పుడే పుట్టిన పిల్ల పాములకు కూడా పూర్తిగా పనిచేసే విషపు గ్రంధులుగ్రంథులు ఉంటాయి. భారత దేశపు నాగు పాములకు అంత పేరు రావటానికి కారణం అవి పాములు ఆడించే వారికి బాగా ఇష్టమైనవి కావటం. నాగుపాము పడగ విప్పి పాములవాడి నాదస్వరానికి అనుగుణంగా ఆడటం చూడటానికి ఎంతో హృద్యంగా ఉంటుంది. పాములవాళ్ళు వాళ్ళ వెదురుబుట్టలో పాములు ఇవి భారత దేశంలో సాధారణంగా కనిపించే దృశ్యాలు. కానీ నాగుపాము చెవిటిది. అది పాములవాడి నాదస్వరం కదలికలకు, అతను కాళ్ళతో భూమిని తడుతుంటే వచ్చే ప్రకంపనలను గ్రహించి ఆడినట్లు కదులుతూ ఉంటుంది.
 
ఒకప్పుడు పాములవాళ్ళు నాగుపాము, ముంగిసల మధ్య పోట్లాట పెట్టి ప్రదర్శించేవాళ్ళు. ఆ అద్భుత ప్రదర్శనలో సాధరణంగాసాధారణంగా నాగుపామే మరణిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రదర్శనలు చట్టవిరుద్ధం. ముంగిసకు విషాన్ని తట్టుకునే శక్తి లేదు. దాని దట్టమైన వెండ్రుకలు, చురుకైన కదలికలు మాత్రమే దాన్ని కాపాడతాయి. నాగు పాములు ఎలుకలను తింటాయి. వాటి నివాస ప్రాంతములు అడవులు, పొలాలు. కాని మురుగుకాల్వలలో, బొరియలలో ఉండే ఎలుకలను తింటూ అవి పట్టణాలలో కూడా ఉండగలవు. జెర్రి పోతు పాములను నాగు పాములుగా పొరపాటుపడడం సాధారణం. కానీ జెర్రిపోతు పాములను వాటి పొడవాటి, బలమైన, పలకలు కలిగిన శరీరం ద్వారా పోల్ల్చుకోవచ్చు.
 
నాగుపాము గురించి ఎన్నో పుకారులు ప్రచారంలో ఉన్నాయి. ఉదా:నాగుపాము [[జెర్రిపోతు]]తో శృంగారంలో పాల్గొంటుంది అనేది అందులో ఒకటి.
==నామ ఆవిర్భావం==
1758 వ సంవత్సరంలో [[:en:Carl Linnaeus|కార్ల్ లినియస్]] అనే శాస్త్రవేత్త మెుదటసారిగా ''Naja naja'' (''నాజ నాజ'') అనే నామాన్ని సంస్క్రత పదమైన [[:wikt:नाग#Sanskrit|नाग]] (నాగు) అనే పదాన్ని లాటిన్ లో నాజ నాజ గానాజగా ప్రవేశ పెట్టాడు. ప్రదానంగా నాగుపాములు భారతదేశంలోనే పుట్టాయి.<ref name=Linn1758>{{cite book |last=Linnaeus |first=Carl |title=Systema naturae per regna tria naturae :secundum classes, ordines, genera, species, cum characteribus, differentiis, synonymis, locis |publisher=Laurentius Salvius |location=[[Stockholm]] |year=1758 |url=http://www.biodiversitylibrary.org/bibliography/542 |language=Latin |edition=[[10th edition of Systema Naturae|10th]]}}</ref> ''Nag'' (नाग) ([[Hindi]], [[Oriya language|Oriya]], [[Marathi language|Marathi]]), ''Moorkhan'', മൂര്‍ഖന്‍ ([[Malayalam]]), ''Naya-නයා'' ([[Sinhalese language|Sinhalese]]), ''Naga Paamu'' ([[Telugu language|Telugu]]), ''Nagara Havu'' ([[Kannada]]), ''Naga Pambu'' or ''Nalla pambu'' (நாகப் பாம்பு/நல்ல பாம்பு) ([[Tamil language|Tamil]]) "Phetigom" ([[Assamese language|Assamese]]) and ''Gokhra '' (গোখরো) ([[Bengali language|Bengali]]).
 
==పురాణాలలో==
"https://te.wikipedia.org/wiki/నాగుపాము" నుండి వెలికితీశారు