నాగులవరం (మాచర్ల): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై (3), బాధ్యతులు → బాధ్యతలు, చినారు → చారు, → (3) using AWB
పంక్తి 106:
==గ్రామపంచాయతీ==
#ఈ గ్రామానికి చెందిన శ్రీమతి దేవర సాలమ్మ 2001 లో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా పోటీ చేసి గెలుపొందారు. పదవీకాలం పూర్తికాగానే ఉపాధికోసం వ్యవసాయ పనులు చేసుకుంటూ కూలికి వెళ్తున్నారు. సర్పంచిగా పనిచేసినా ఏమీ సంపాదించుకోలేదనీ, డబ్బు సంపాదనకంటే నీతిగా బ్రతకడం సంతృప్తి నిచ్చిందట ఈమెకు. [3]
#2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి గన్నెబోయిన సైదమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. ఈమె, 2014, జులైజూలై-23న మండల పరిషత్తు కార్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో, మండల సర్పంచిల సంఘం అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. 2013 జులైలోజూలైలో, ఎన్నికలలో చేసుకున్న ఒప్పందం ప్రకారం, రెండున్నర సంవత్సరాల అనంతరం శ్రీమతి గన్నెబోయిన సైదమ్మ లింగరాజు పదవికి రాజీనామా చేయగా, నాగులవరం గ్రామ పంచాయతీలోని శివారు గ్రామమయిన సుబ్బారెడ్డిపాలెం గ్రామానికి చెందిన శ్రీమతి పెరుమాళ్ళ పాళెంకమ్మ, 2016,ఏప్రిల్-7వ తేదీనాడు నాగులవరం గ్రామ పంచాయతీ సర్పంచిగా పదవీ బాధ్యతులుబాధ్యతలు స్వీకరించినారుస్వీకరించారు. [4],[6]&[7]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
నాగులవరం గ్రామ పంచాయతీ పరిధిలోని చెంచుకాలనిలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి శ్రీ గోపయ్యస్వామివార్ల సమేత సంతాన బాలనాగేంద్రస్వామివారి ఆలయంలో, 16వ తిరునాళ్ళు, 2014,మార్చ్-28న, నిర్వహించెదరు. [5]
పంక్తి 117:
;జనాభా (2011) - మొత్తం 6,444 - పురుషుల సంఖ్య 3,366 - స్త్రీల సంఖ్య 3,078 - గృహాల సంఖ్య 1,563
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,409.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 2,780, స్త్రీల సంఖ్య 2,629, గ్రామంలో నివాస గృహాలు 1,240 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణము 7,889 హెక్టారులు.
 
==మూలాలు==
పంక్తి 124:
==వెలుపలి లింకులు==
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2013,జులై-25; 4వ పేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2013,ఆగష్టు-12; 4వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2014,మార్చ్-27; 5వ పేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్; 2014, జులైజూలై-24; 4వపేజీ.
[7] ఈనాడు గుంటూరు రూరల్; 2016,ఏప్రిల్-8; 5వపేజీ.
{{మాచెర్ల మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/నాగులవరం_(మాచర్ల)" నుండి వెలికితీశారు