వికీపీడియా:ఏది వికీపీడియా కాదు: కూర్పుల మధ్య తేడాలు

# '''బయటి లింకుల సంగ్రహమో''' లేక '''ఇంటర్నెట్ డైరెక్టరీల సంగ్రహమో కాదు''': వ్యాస విషయానికి సంబంధించిన లింకులను చేర్చడంలో తప్పేమీ లేదు. అయితే మరీ వ్యాసాన్ని మింగేసే స్థాయిలో ఎక్కువ లింకులు చేర్చకూడదు.
# '''అంతర్గత లింకుల సమాహారం కాదు''': అయోమయ నివృత్తి పేజీలు తప్పించి ఏ పేజీ కూడా అంతర్గత లింకుల జాబితా లాగా ఉండకూడదు.
# '''సార్వజనికమైన వనరుల సంగ్రహం కాదు''': ఉదాహరణకు చారిత్రక దస్తావేజులు, పుస్తకాలు, ఉత్తరాలు, చట్టాలు మొదలైన వాటి పూర్తి పాఠాలపాఠాలను సంగ్రహంయథాతథంగా కాదువికీపీడియా వ్యాసాల్లో పెట్టరాదు. అలంటిఅలాంటి పూర్తి పాఠాలు పెట్టేందుకు అనువైన స్థలం వికీసోర్సు. అయితే ఈ సార్వజనిక వనరుల లోని విషయాలను వికీపీడియా వ్యాసాల్లో వాడుకోవచ్చు.
# '''ఏ వ్యాసానికీ సంబంధం లేని ఫోటోలు, బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళ సంగ్రహం కాదు''': అలంటి వాటిని వికీమీడియా కామన్స్ లో పెట్టండి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1993950" నుండి వెలికితీశారు