43,014
దిద్దుబాట్లు
K.Venkataramana (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, కూడ → కూడా , పరివాహక → పరీవాహక, గ్రంధం → గ్రంథం using AWB) |
||
[[Image:SamudraguptaCoin.jpg|right|thumb|సముద్ర గుప్తుని కాలం నాటి నాణెం. గరుడ స్తంభపు బొమ్మ చూడవచ్చును. ప్రస్తుతం ఇది బ్రిటిష్ మ్యూజియంలో
[[Image:VarahaVishnuAvatarPratiharaKings850-900CE.jpg|thumb|850-900 నాటి ప్రతిహర కాలపు నాణెంపై [[వరాహ]] బొమ్మ ([[విష్ణు]] [[అవతారం]]).]]
'''నాణెం''' అనగా ఏదైనా ఒక లోహంతో చేసిన గుండ్రటి లేదా బహుభుజి ఆకారంలో గల బిళ్ళ. వీటిని సమాజంలో ద్రవ్యంగానూ, ముద్రికలగానూ ఉపయోగించడం పరిపాటి.
==చరిత్ర==
===భారతదేశంలో===
క్రీ.పూ 1000 సంవత్సరం నుంచి భారతదేశంలో నాణేలు చెలామణిలో ఉన్నాయని కన్నింగ్హామ్ అభిప్రాయం<ref>Coins of Ancient India, A. Cunningham, 1891, Asian Educational Services, New Delhi, 2000; ISBN 81-206-0606-X</ref>. జె.క్రిబ్ అనే మరో పురావస్తు శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం ఇక్కడ క్రీ.పూ 350 సంవత్సరం కంటే ముందే నాణేలను వినియోగించారు. మనదేశంలో క్రీస్తుపూర్వం 6-7 శతాబ్దాలలో, లేదా అంతకంటే కొంచెం ముందు నాణేలు తయారై ఉండవచ్చునని ''పి ఎల్ గుప్తా''తో పాటు, అధిక సంఖ్యలో చరిత్రకారులు ప్రతిపాదిస్తున్నారు. ఇంత వివాదానికి కారణం తొలినాటి నాణేల మీద పాలకుల వివరాలు లేవు. నాణేలు తమ సంగతి తాము చెప్పలేనపుడు వాటి ఆచూకీ తెలుసుకోవడానికి ఉపయోగపడేవి సాహిత్య, పురావస్తు ఆధారాలే. క్రీ.శ ఒకటవ శతాబ్దానికి చెందినట్టు భావించే [[పాణిని]] తన [[అష్టాధ్యాయి]]
నాణేలు చరిత్రకు అద్దంపట్టే సాక్ష్యాలు. పల్లవుల పరిపాలనా దక్షత, చోళుల వైభవం, నవాబుల విలాసం, కృష్ణదేవరాయల కీర్తి, ఆంగ్లేయుల రాజభక్తిని చాటేవి నాణేలే. స్వాతంత్య్రానంతరం కూడా వీటి ప్రాధాన్యం తగ్గలేదు. భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన నేతలు, ఘటనలు, విప్లవాలను నాణేలుగా తీసుకువచ్చింది. స్మృతికీ, పంపిణీకి వేర్వేరుగా ముద్రించడం ప్రారంభించింది.
===కుషాణుల రాజు వాసుదేవుడు ముద్రించిన నాణెం===
క్రీ.శ. 1వ శతాబ్దం - 3వ శతాబ్దం మధ్య కాలంలో తజికిస్తాన్ నుండి ఉత్తర భారతదేశంలోని గంగానది
కుషాణుల రాజు, కనిష్క వంశపు సామ్రాజ్యాధి
<gallery>
===నాణేల్లో నిలిచిన మహనీయులు ===
*[[మహాత్మాగాంధీ]]
*[[జవహర్లాల్ నెహ్రూ]] స్వాతంత్య్రానంతరం తొలిసారి 1964లో కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక నాణెం ముద్రించింది. జవహర్లాల్ నెహ్రూ మరణం తర్వాత ఆయన స్మృత్యర్థం దీన్ని ముద్రించారు. 50 పైసలు, రూ.1 నాణెంపై ఆయన ముఖచిత్రం వేశారు.
*[[తిరువళ్లువర్]]
[[Image:Coin of Muhammad bin Tughluq.jpg|thumb|right|250px|ముహమ్మద్ బిన్ తుగ్లక్ నాటి నాణెం]]
[[Image:MauryanCoin.JPG|thumb|200px|మౌర్యుల కాలం నాటి నాణేలపై ఏనుగు మరియు సూర్యుని బొమ్మ.]]
భారత్ వలెనే ఎంతో పురాతన చరిత్ర కలిగిన దేశాలు[[
నాణేల మీద పుంఖానువుంఖాలుగా ముద్రలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ వేర్వేరు రాజులవని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటే నాణేం మీద గుర్తు మారినంత మాత్రాన పాలకుడు మారిపోయాడని చెప్పలేమని చరిత్రకారులు చెబుతున్నారు. జనపదాలలో స్థానిక పాలకుల నాణేలతో పాటు, సామ్రాజ్యాలు విడుదల చేసిన నాణేలు కూడా బయల్పడినాయి. ఆంధ్రజనపదమే ఇందుకు గొప్ప ఉదాహరణ. అమరావతిలో దొరికిన 7668 నాణేలలో కనిపించిన రకాలు దేశంలో ఇంకెక్కడా కనిపించలేదు. ఈ వెండి పంచ్మార్క్డ్ నాణేలలో 235 రకాలను కనుగొన్నారు. ఇందులో 48 రకాలు మరెక్కడా బయల్పడలేదు. పి ఎల్ గుప్తాయే వీటి గురించి పరిశోధించారు. పరిష్కారమైన సమస్యల కంటె పరిష్కారం కాని ప్రశ్నలే ఇందులో ఎక్కువ. మరో లోపం - నాణేలను ఇంతకాలం భూగర్భంలో దాచిపెట్టిన కుండలు కాలాన్ని చెప్పగలవు. కానీ ఆ ప్రయత్నం కూడా చాలాసార్లు విఫలమైంది. ఆ కుండలు మిగలడం లేదు. ఇందుకు బీహార్లో పైలా అనే చోట దొరికిన నిధి మాత్రమే మినహాయింపు. అక్కడ దొరికిన నాణేల కాలాన్ని శాస్త్రీయ పద్థతిలో నిర్థారించగలిగారు. కాని ఎక్కువ చోట్ల అది సాధ్యం కావడం లేదు. దాంతో శాస్త్రీయ పద్ధతులతో అవకాశాన్ని అలా జారవిడుచుకోవలసి వస్తున్నది. నాణేలలో కార్బన్ ఉంటుందా, కార్బన్ పరీక్ష జరిపి కాలాన్ని నిర్ధారించవచ్చా? అంటే ఈ అవకాశాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి.
|
దిద్దుబాట్లు