నాయకపోడులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో , , → , (2), , → , , ( → ( (2) using AWB
పంక్తి 4:
సాగుకు వినియోగిస్తారు.కొలాముల మాదిరిగానే ప్రభుత్వ ఫారెస్ట్ విధానానికి నాయకపోడ్లు బలి అయ్యారు. ఈ రోజు కొండ ప్రాంతాల్ల
కొద్దిమంది మాత్రమే నాయకపోడ్లు నివసిస్తున్నారు. తక్కిన వారంతా సమీప మైదాన ప్రాంతాలలోని గ్రామాల్లో బతుకుతున్నారు.
అక్కడ వాళ్ళంతా రోజువారీ రైతు కూలీలుగానో లేదా కౌలు (గుత్త) రైతులుగానో బతుకు లీడుస్తున్నారు. చాలా తక్కువ మందికి మాత్రమే
చిన్నపాటి స్వంత భూములున్నాయి. చెట్టుకొకరు పుట్టకొకరుగా విసిరి వేయబడ్డ నాయకపోడ్లు [[కరీంనగర్]] , [[వరంగ్‌ల్]], [[ఖమ్మం]], జిల్లాలలో కూడా
చెదురుమదురుగా కనిపిస్తారు. నాయకపోడ్లకు కూడా తమదైన ప్రత్యేక భాష ఉండేది. దానికీ కొలామీ భాషకూ కొంత సారూప్యత కూడా
ఉండేది.
పంక్తి 13:
(lower caste) పరిగణింపబడుతున్నప్పటికీ, నాయకపోడ్లు కొన్ని సంకరకులాల కన్నాఎక్కువ అన్న గుర్తింపు కూడా ఉంది.
 
నాయకపోడ్లకు గోండులతో ఎలాంటి వ్యవస్థాగత సంబంధమూ లేదు. ( అదే కొలాముల కయితే వుంది.)
 
''''''బొద్దు పాఠ్యం''''''==మూలాలు==
* ఆంగ్ల మూలం : Tribes of India : The Struggle for Survival, Cristoph Von Furer-Haimendorf, అనువాదం : అనంత్.
* మనుగడ కోసం పోరాటం ,
* ఆంధ్రప్రదేశ్ ఆదివాసులు
 
అధివాసి నయకపొడ్స్ థిర్యని లొథిర్యనిలో కూడా నివసిదస్థినారు
 
[[వర్గం:కులాలు]]
[[వర్గం:గిరిజనులు]]
అధివాసి నయకపొడ్స్ థిర్యని లొ కూడా నివసిదస్థినారు
"https://te.wikipedia.org/wiki/నాయకపోడులు" నుండి వెలికితీశారు