నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో , కు → కు (2), భోగీలు → బోగీలు, ఉన్నది. using AWB
పంక్తి 33:
| map_state =
}}
[[File:(12733-12734 Narayanadri -12703-12704 Falaknuma) Express 02.jpg|thumb| (12733-12734 నారాయణాద్రి −12703-12704 ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్ ) ]]
[[File:12733 Narayanadri Express - AC 2 tier.jpg|thumb|12733 నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ - ఎసి 2 టైర్]].
'''నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్''', నెం 12733/12734 [[భారతీయ రైల్వేలు]] కు చెందిన ఒక సూపర్ ఫాస్ట్ రైలు, ఇది సికిందరాబాద్ నుండి తిరుపతికి మరియు తిరుపతి నుండి సికిందరాబాద్‌కు నడుస్తున్న రైలుబండి.<ref>{{cite web|url=http://indiarailinfo.com/train/1160|title=Narayanadri Express/2734|publisher=[[Indian Railways]]|accessdate=2 April 2010}}</ref> ఈ రైలు [[దక్షిణ మధ్య రైల్వే|సౌత్ సెంట్రల్ రైల్వే]] కు చెందినది. ఇది గుంటూరు ద్వారా, ప్రతిరోజు నడుస్తుంది.
 
ఈ రైలు పేరు తిరుపతి లోని ఏడు కొండలు గుర్తుగా పెట్టారు. ఈ రైలు 18:05 గంటలకు సికింద్రాబాద్ నుండి నిష్క్రమించి (బయలుదేరి) మరియు తరువాత రోజు (మరుసటి రోజు) న ఉదయం 06:05 గంటలకు తిరుపతి లోని రైల్వే స్టేషనుకు చేరుకుంటుంది. మార్గం నందుమార్గంలో మేజర్ స్టేషన్లు గుంటూరు జంక్షన్, నెల్లూరు, గూడూరు, రేణిగుంట ఉన్నాయి.
 
==లోకో లింకులు==
నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ఒక డబ్ల్యుడిపి4 (కృష్ణరాజపురం షెడ్) లోకో సికింద్రాబాద్ నుండి గుంటూరు రైలు మార్గము వరకు మరియు గుంటూరు తిరుపతి రైలు మార్గము కోసం ఒక ఈరోడ్ ఆధారంగా డబ్ల్యుఎపి-4 లోకోమోటివ్‌తో నడుస్తుంది. మరలా తిరుగు ప్రయాణం కూడా అదే విధంగా లింకులు ఉంటాయి.
 
==తరగతులు==
రైలు సాధారణంగా (సెప్టెంబరు '09 లెక్కలు ప్రకారం చూపించారు) ఒక 1 ఎసి మరియు 2 ఎసి కాంబో కోచ్, 1 ఎసి 2-టైర్ కోచ్, 2 ఎసి 3-టైర్ కోచ్లుకోచ్‌లు, 14 స్లీపర్ క్లాస్ బోగీలు, 1 పాంట్రీ కారు, మరియు 3 జనరల్ కంపార్ట్మెంట్లు మరియు 2 ఎస్‌ఎల్‌ఆర్ కలిగి ఉంది. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ యొక్క ఒక (రేక్) రైలుబండి 24 భోగీలుబోగీలు కలిగి ఉన్నదిఉంది. ఇది ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్ దాని భోగీలను పంచుకుంటుంది. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ భోగీల మీద తిరుపతి-సికింద్రాబాద్-హౌరా బోర్డులు (నామఫలకాలు) చూడగలరు.
 
== ఇవి కూడా చూడండి ==
పంక్తి 64:
* http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,1,304,366,537
{{దక్షిణ మధ్య రైల్వే |state=expanded}}
 
 
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రైలు రవాణా]]