"అహల్య" కూర్పుల మధ్య తేడాలు

7 bytes added ,  4 సంవత్సరాల క్రితం
చి
==విమోచనం==
[[ఫైలు:Ahalya curse released by Rama.jpg|right|thumb|250px|అహల్య శాపవిమోచనం - హజారరామ మందిరం దేవాలయంలో శిల్పం]]
గౌతముడు చెప్పినట్లుగానే త్రేతాయుగంలో [[శ్రీరాముడు]] తమ గురువైన [[విశ్వామిత్రుడు]] మరియు లక్ష్మణుడితో కలిసి గౌతమ మహర్షి ఆశ్రమం గుండా సీతా స్వయంవరానికి వెళుతుంటారు. నిర్మానుష్యమైన, కళావిహీనమైన ఆ ఆశ్రమాన్ని చూచి అది ఎందుకు అలా ఉంది? అని రాముడు విశ్వామిత్రుని ప్రశ్నించగా , ఆయన వారి వృత్తాంతాన్ని రాముడికి వివరిస్తాడు. వెంటనే రాముడు తన పాదాన్ని ఆ రాయికి తగిలించి అహల్యకు శాపవిముక్తి కలుగ జేస్తాడు. గౌతముడు కూడా వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యి సీతా స్వయంవరంలో జయం కలిగేలా దీవిస్తాడు.
 
==తెలుగు నాటకం==
1,91,534

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1994086" నుండి వెలికితీశారు