వికీపీడియా:ఏది వికీపీడియా కాదు: కూర్పుల మధ్య తేడాలు

ఎన్వికీ వ్యాసానికి అనుగుణంగా తాజాకరణ
పంక్తి 2:
వికీపీడియా ఓ అంతర్జాల (ఆన్‌లైను) విజ్ఞాన సర్వస్వము, దానికోసం ఏర్పడిన ఓ అంతర్జాల (ఆన్‌లైను) సముదాయం. వికీపీడియాలో ఏమేం ఉండాలి అనేందుకు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. అందుచేత, వికీపీడియా కానివి కూడా కొన్ని ఉన్నాయి. వాటిని గురించిన వివరాలు.
{{Policylist}}
== ఆకృతి ==
== ఏది వికీపీడీయా కాదు ==
 
=== వికీపీడీయా పుస్తక విజ్ఞానసర్వస్వం కాదు ===
వికీపీడీయా పుస్తక విజ్ఞానసర్వస్వం కాదు. ఇక్కడ వ్యాసాల సంఖ్యకు పరిమితి లేదు. అయితే డయలప్ ఇంటర్నెట్ కనెక్షన్నుకనెక్షను, మొబైలు బ్రౌజరునూ దృష్టిలో నుంచుకుని, వ్యాసపు సైజుకు కొన్నిసైజును పరిమితులున్నాయినియంత్రించాలి. అలాగే అందరికీ వర్తించేలా చదవడానికి వీలయ్యే కొన్ని పరిమితులున్నాయి. వ్యాసం ఓ స్థాయికి పెరిగాక, దాన్ని వేరువేరు వ్యాసాలుగా విడగొట్టి, ప్రధాన వ్యాసంలో సారాంశాలను ఉంచడం వ్యాసం అభివృద్ధిలో ఓ భాగం. విజ్ఞాన సర్వస్వం పుస్తకాల్లో చిన్నవిగా ఉండే వ్యాసాలు ఇక్కడ విస్తారంగా, మరిన్ని విశేషాలతో కూడుకుని ఉండొచ్చు.
వికీపీడీయా పుస్తక విజ్ఞానసర్వస్వం కాదు. ఇక్కడ వ్యాసాల సంఖ్యకు పరిమితి లేదు.
 
డయలప్ ఇంటర్నెట్ కనెక్షన్ను దృష్టిలో నుంచుకుని, వ్యాసపు సైజుకు కొన్ని పరిమితులున్నాయి. అలాగే అందరికీ వర్తించేలా చదవడానికి వీలయ్యే కొన్ని పరిమితులున్నాయి. వ్యాసం ఓ స్థాయికి పెరిగాక, దాన్ని వేరువేరు వ్యాసాలుగా విడగొట్టి, ప్రధాన వ్యాసంలో సారాంశాలను ఉంచడం వ్యాసం అభివృద్ధిలో ఓ భాగం. విజ్ఞాన సర్వస్వం పుస్తకాల్లో చిన్నవిగా ఉండే వ్యాసాలు ఇక్కడ విస్తారంగా, మరిన్ని విశేషాలతో కూడుకుని ఉండొచ్చు.
 
ఓ వ్యాస విషయానికి దగ్గరగా ఉన్న మరో విషయపు వ్యాసానికి దారిమార్పు చెయ్యాల్సిన అవసరం లేదు. దీని కోసం ప్రత్యేకంగా వ్యాసం రాసి, "ఇవి కూడా చూడండి" విభాగంలో రెండో వ్యాసపు లింకు ఇవ్వవచ్చు.
==పాఠ్యం (కంటెంటు) ==
 
నిజమైన, పనికొచ్చే సమాచారం అనే ఏకైక కారణంతో వికీపీడియాలో పెట్టెయ్యకూడదు. అలాగే లభిస్తున్న ప్రతీ ఒక్క సమాచారాంశాన్నీ ఇక్కడ పెట్టెయ్యకూడదు, విషయానికి సంబంధించిన సారాంశాన్ని మాత్రమే ఇక్కడ రాయాలి. వికీపీడియాకు తగని పాఠ్యమేదో కింద ఇవ్వబడినవి కొన్ని ఉదాహరణలు.
=== వికీపీడీయా నిఘంటువు కాదు ===
వికీపీడీయా నిఘంటువు కాదు. పారిభాషిక పదకోశమూ కాదు. దీనికోసం వికీ సోదర ప్రాజెక్టు [http://te.wiktionary.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80] విక్షనరీ ఉంది. మీకు ఆసక్తి ఉంటే విక్షనరీలో చేయూత నివ్వండి.సహాయం చేయండి. విక్షనరీ ఇటీవలి మార్పులు కోసం [https://te.wiktionary.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:%E0%B0%87%E0%B0%9F%E0%B1%80%E0%B0%B5%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2%E0%B1%81]ఇక్కడ చూడండి.
Line 35 ⟶ 34:
 
=== వికీపీడియా ఇతర సైట్లకు మిర్రరు గానీ, లింకులు, బొమ్మలు, మీడియా ఫైళ్ళ ఖజానా గానీ కాదు ===
వికీపీడియా ఇతర సైట్లకు మిర్రరు గానీ, లింకులు, బొమ్మలు, మీడియా ఫైళ్ళ ఖజానా గానీ కాదు. ఇక్కడ తయారయ్యే ప్రతీ వ్యాసంలోనువ్యాసంలోనూ నిర్దాక్షిణ్యంగా మార్పుచేర్పులు చేసి, తుదివ్యాసాన్ని రూపుకుతుదిరూపుకు తీసుకురావాలి. ఇక్కడ మీరు ఏది రాసినా, దాన్ని [[GNU FDL]] కు అనుగుణంగా విడుదల చేస్తున్నట్లే. వికీపీడియా వ్యాసాలు..-
# '''బయటి లింకుల సంగ్రహమో''' లేక '''ఇంటర్నెట్ డైరెక్టరీల సంగ్రహమో కాదు''': వ్యాస విషయానికి సంబంధించిన బయటి లింకులను చేర్చడంలో తప్పేమీ లేదు. అయితే మరీ వ్యాసాన్ని మింగేసే స్థాయిలో ఎక్కువ లింకులు చేర్చకూడదు.
# '''అంతర్గత లింకుల సమాహారం కాదు''': అయోమయ నివృత్తి పేజీలు తప్పించి, ఏ పేజీ కూడా అంతర్గత లింకులఅంతర్గతలింకుల జాబితా లాగా ఉండకూడదు.
# '''సార్వజనికమైన వనరుల సంగ్రహం కాదు''': చారిత్రక దస్తావేజులు, పుస్తకాలు, ఉత్తరాలు, చట్టాలు మొదలైన వాటి పూర్తి పాఠాలను యథాతథంగా వికీపీడియా వ్యాసాల్లో పెట్టరాదు. అలాంటి పూర్తి పాఠాలు పెట్టేందుకు అనువైన స్థలం వికీసోర్సు. అయితే అలాంటి సార్వజనిక వనరుల లోని విషయాలను వికీపీడియా వ్యాసాల్లో వాడుకోవచ్చు.
# '''ఏ వ్యాసానికీ సంబంధం లేని ఫోటోలు, బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళ సంగ్రహం కాదు''': అలంటివ్యాసానికి సంబంధం లేని, వివరాలేమీ లేని ఫొటోలు, బొమ్మలను ఇక్కడ ఎక్కించవద్ది. అలాంటి వాటిని వికీమీడియా కామన్స్ లో పెట్టండి.
 
=== వికీపీడియా ఉచితంగా స్పేసు ఇచ్చే వెబ్ హోస్టు కాదు ===
వికీపీడియాలో మీ సొంత వెబ్ సైటు, బ్లాగు, వికీ మొదలైనవి పెట్టరాదు. వికీ టెక్నాలజీ వాడి ఏదైనా చెయ్యాలని మీకు ఆసక్తి ఉంటే దానికి [[:en:List_of_wiki_farms|చాలా సైట్లున్నాయి]] (ఉచితంగా గానీ, డబ్బులకు గానీ). అలాగే మీరే స్వంత సర్వరులో [http://wikipedia.sourceforge.net/ వికీ సాఫ్టువేరును స్థాపించుకోవచ్చు]. వికీపీడియా..-
# '''మీ వ్యక్తిగత పేజీలు కాదు''': [[వికీపీడియా:వికీపీడియనులు|వికీపీడియనులకు]] తమ స్వంత పేజీలున్నాయి. కానీ వాటిని తమ వికీపీడియా పనికి సంబంధించిన వాటికి మాత్రమే వాడాలి. వికీయేతర పనుల కోసం పేజీలు అవసరమైతే ఇంటర్నెట్లో దొరికే అనేక ఉచిత సేవలను వాడుకోండి.
# '''ఫైళ్ళు దాచిపెట్టుకునే స్థలం కాదు''': వ్యాసాలకు అవసరమైన ఫైళ్ళను మాత్రమే అప్ లోడుఅప్‌లోడు చెయ్యండి; అలా కానివి ఏవైనా సరే తొలగిస్తాంతొలగిస్తారు. మీదగ్గరమీ దగ్గర అదనంగా బొమ్మలుంటే వాటిని కామన్స్ లోకి అప్ లోడుఅప్‌లోడు చెయ్యండి, అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.
 
=== వికీపీడియా భవిష్యత్తు చూసే మాయాదర్పణంవార్తాపత్రిక కాదు ===
విశిష్టత ఉన్న, నిర్ధారించుకోదగ్గ వార్తాంశాల కోసం వికీపీడియాలో వ్యాసాలు రాయవచ్చు. కానీ అంతమాత్రాన వార్తల్లో వచ్చే ప్రతీ ఒక్క చిన్న అంశానికీ ఇక్కడ చోటులేదు.
#'''ఒరిజినల్ రిపోర్టులు కూడదు''': వికీపీడియా తాజావార్తలను ప్రచురించే పత్రిక కాదు.
#'''వార్తల నివేదిక కాదు''': వికీపీడియా పత్రికల్లో వచ్చిన వార్తల నివేదికను ప్రచురించే స్థలం కాదు. వార్తల ప్రాముఖ్యతను బట్టి వాటికి వికీ వ్యాసాల్లో చోటు కల్పించవచ్చు. ఉదాహరణకు "రేపు భారత ఆస్ట్రేలియాల మధ్య క్రికెట్ పోటీ జరగనుంది" అనే వార్తను వికీలో పెట్టాల్సిన పనిలేదు. కానీ "భారత సైన్యం నియంత్రణ రేఖను దాటి లక్ష్యిత దాడులు చేసింది" అనే వార్తకు ఆ ప్రాముఖ్యత ఉంది.
#'''''ఎవరెవరు ఎంతెంతవారు'' అనే జాబితా కాదు''' సంఘటన ముఖ్యమైనంత మాత్రాన అందులో ప్రమేయమున్న ప్రతీ ఒక్కరూ అంత ముఖ్యమైనవారు కాకపోవచ్చు.
# '''దైనందిని కాదు''': వ్యక్తులు ముఖ్యమైనవారే అయినప్పటికీ, వారికి ప్రమేయమున్న ప్రతీ సంఘటనా ముఖ్యమైనదే కానక్కరలేదు. "ఇస్రో డైరెక్టరు మానవ సహిత యాత్ర తేదీని ప్రకటించారు" అనే వార్త వికీపీడియార్హమే. అంత మాత్రాన, "ఇస్రో డైరెక్టరు తన స్నేహితుడి కూతురు పెళ్ళికి రామాపురం వచ్చారు" అనేది కాదు.
=== వికీపీడియా భవిష్యత్తు చూసే మాయాదర్పణం కాదు ===
'''భావి ఘటనలు''' విజ్ఞాన సర్వస్వంలో భాగం కావు. జరిగేదాకా అసలవి జరుగుతాయో లేదో చెప్పలేని ఘటనలైతే మరీను.
# '''ఘటనా క్రమాన్ని ముందే నిర్ణయించినంత మాత్రాన''' ఆ ఘటనలు వ్యాసాలుగా పనికిరావు: ఉదాహరణకు 2028 ఒలింపిక్స్ గురించి ఇప్పటి నుండే వ్యాసం రాయడం సమంజసంగా ఉండదు. వచ్చే సంవత్సరం కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అన్నంత ఖచ్చితంగా జరిగే ఘటనల గురించి రాయవచ్చేమోగానీ, ఇలాంటి విషయాల మీద వ్యాసాలు కూడదు.
# అలాగే భవిష్యత్తులో ఫలానా ఘటన జరిగితే ఈ పేరు పెడదాం అని ముందే పేర్లు నిర్ణయించుకుని పెట్టే విషయాలు కొన్ని ఉన్నాయి. అలాంటి విషయాలకు వ్యాసాలు రాయరాదు. ఉదాహరణకు తుపానులకు పేర్లు పెట్టే పద్ధతి. 2010లో వచ్చే తుపానులకు ఫలానా పేర్లు పెడదాం అని ముందే పేర్ల జాబితా తయారు చేసి పెట్టుకుంటారు. ఎలాగూ పేర్లు పెట్టేసారు కదా అని వ్యాసాలు రాసెయ్యకూడదు.
# '''భవిష్యత్తు గురించిన లెక్కలు, ఊహలు, "భవిష్యత్తు చరిత్రల"''' గురించి చెప్పే రచనలు వికీపీడియాలో కూడవు. ఇవి మౌలిక పరిశోధన కిందకి వస్తాయి. అయితే అలాంటి తార్కిక, సంబద్ధ వ్యాసాల ''గురించి'' వికీపీడియాలో రాయవచ్చు. స్టార్ వార్స్ గురించి వ్యాసం రాయవచ్చు కానీ "నాలుగో ప్రపంచ యుద్ధంలో వాడబోయే ఆయుధాలు" అనే వ్యాసానికిక్కడ చోటులేదు.
 
=== వికీపీడియా విచక్షణా రహితమైన సమాచార సంగ్రహం కాదు ===
Line 55 ⟶ 67:
# '''టెలిఫోను డైరెక్టరీ కాదు''': వ్యక్తుల గురించి వికీపీడియాలో రాయాలంటే వారికి అందుకు తగ్గ పేరుప్రఖ్యాతులు, గుర్తింపు ఉండాలి.
# '''వ్యాపార విశేషాలు తెలియజేసే డైరెక్టరీ కాదు''': ఏదైనా టెలివిజను చానలు గురించిన వ్యాసం ఉందనుకోండి. ఆ చానల్లో ఏ సమయానికి ఏ కార్యక్రమం వస్తుందో జాబితా తయారు చేసి పెట్టరాదన్న మాట. ముఖ్యమైన కార్యక్రమాల గురించి రాయవచ్చు కానీ మొత్తం కార్యక్రమాల జాబితా ఇవ్వరాదు.
 
=== వికీపీడియా భవిష్యత్తు చూసే మాయాదర్పణం కాదు ===
'''భావి ఘటనలు''' విజ్ఞాన సర్వస్వంలో భాగం కావు. జరిగేదాకా అసలవి జరుగుతాయో లేదో చెప్పలేని ఘటనలైతే మరీను.
# '''ఘటనా క్రమాన్ని ముందే నిర్ణయించినంత మాత్రాన''' ఆ ఘటనలు వ్యాసాలుగా పనికిరావు: ఉదాహరణకు 2028 ఒలింపిక్స్ గురించి ఇప్పటి నుండే వ్యాసం రాయడం సమంజసంగా ఉండదు. వచ్చే సంవత్సరం కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అన్నంత ఖచ్చితంగా జరిగే ఘటనల గురించి రాయవచ్చేమోగానీ, ఇలాంటి విషయాల మీద వ్యాసాలు కూడదు.
# అలాగే భవిష్యత్తులో ఫలానా ఘటన జరిగితే ఈ పేరు పెడదాం అని ముందే పేర్లు నిర్ణయించుకుని పెట్టే విషయాలు కొన్ని ఉన్నాయి. అలాంటి విషయాలకు వ్యాసాలు రాయరాదు. ఉదాహరణకు తుపానులకు పేర్లు పెట్టే పద్ధతి. 2010లో వచ్చే తుపానులకు ఫలానా పేర్లు పెడదాం అని ముందే పేర్ల జాబితా తయారు చేసి పెట్టుకుంటారు. ఎలాగూ పేర్లు పెట్టేసారు కదా అని వ్యాసాలు రాసెయ్యకూడదు.
# '''భవిష్యత్తు గురించిన లెక్కలు, ఊహలు, "భవిష్యత్తు చరిత్రల"''' గురించి చెప్పే రచనలు వికీపీడియాలో కూడవు. ఇవి మౌలిక పరిశోధన కిందకి వస్తాయి. అయితే అలాంటి తార్కిక, సంబద్ధ వ్యాసాల ''గురించి'' వికీపీడియాలో రాయవచ్చు. స్టార్ వార్స్ గురించి వ్యాసం రాయవచ్చు కానీ "నాలుగో ప్రపంచ యుద్ధంలో వాడబోయే ఆయుధాలు" అనే వ్యాసానికిక్కడ చోటులేదు.
 
=== పిల్లల కోసం వికీపీడియాను సెన్సారు చెయ్యం ===
Line 66 ⟶ 72:
 
== ఏది వికీపీడియా సముదాయం కాదు ==
=== వికిపీడీయా యుద్ధభూమి కాదు ===
ప్రతీ సభ్యుడు తన సహసభ్యులతో సంయమనంతో వ్యవహరించాలి. [[వికీపీడియా:మర్యాద|మర్యాదగా]], [[వికీపీడియా:Staying cool when the editing gets hot|సంయమనం]]తో, సభ్యతతో వ్యవహరించాలి, సహకరించుకోవాలి. మిగతా సభ్యులతో ఏకీభవించని పక్షంలో సహసభ్యులపై [[వికీపీడియా:వ్యక్తిగత దాడులు కూడదు|వ్యక్తిగత దాడులు చెయ్యరాదు]], దూషించరాదు, పరుషవ్యాఖ్యలు, వ్యక్తిగత నింద చేయరాదు లేదా రాయరాదు. ఏకీభవించని విషయాన్ని చాకచక్యంతో, ఋజువులతో నిరూపించాలి, చర్చించాలి. చర్చించిన విషయం మీద ఒక నిర్ణయానికి రావాలి. కేవలం మీ వాదనను నిరూపించేందుకు వ్యాసాలను సృష్టించడం, ఉన్న వ్యాసాలను మార్చడం వంటివి చెయ్యరాదు. వికీపీడియాపైనా, వికీపీడియనులపైనా, వికీమీడియా ఫౌండేషను పైనా చట్టపరమైన చర్యల బెదిరింపులు చెయ్యరాదు. బెదిరింపులను సహించం. బెదిరించిన సభ్యులు [[వికీపీడియా:నిషేధాలు, నిరోధాలు|నిషేధానికి]] గురౌతారు. [[వికీపీడియా:వివాద పరిష్కారం]] కూడా చూడండి.
 
=== వికిపీడీయా- అరాచకం కాదు ===
వికిపీడీయాలో మార్పులు చేర్పులు చెయ్యడానికి అందరికి అవకాశం ఉంటుంది. కాని కొన్ని సందర్భాలలో మార్పులు చేయడాన్ని నియంత్రించవచ్చు లేదా నిరోధించవచ్చు. ఇది వివాదాస్పద అంశాలకు ప్రత్యేకంగా వర్తిస్తుంది. వికిపీడీయా ఒక స్వయంనియంత్రణ వ్యవస్థ. అయితే ఇది ఒక అంశం లేదా ఒక విషయం మీద సభ్యులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే చర్చావేదిక కాదు. వికిపీడీయాను అందరి సహాయంతో విజ్ఞాన సర్వస్వ భాండాగారం క్రింద తయారు చేసే ఉద్దేశంతో ప్రారంభించాం. చర్చావేదిక కోసమైతే ఇక్కడ చూడండి. వికీఫోర్క్ ను వాడండి.
[http://www.meta.anarchopedia.org/ అరాచకపీడియా]. ఇది కూడా చూడండి [[meta:Power structure|పవర్]]
 
=== వికీపీడీయా - ప్రజాస్వామ్యం కాదు ===
వికీపీడియా [http://mail.wikimedia.org/pipermail/wikien-l/2005-January/018735.html ప్రజాస్వామ్యంలో ప్రయోగం లాంటిదేమీ కాదు]. ఇక్కడ [[వికీపీడియా:విస్తృతాభిప్రాయం|విస్తృతాభిప్రాయం]] సాధించే పద్ధతి -చర్చేగానీ, వోటింగు కాదు. అంటే, అధిక సంఖ్యాకుల అభిప్రాయమే నియమం కావాలనేమీ లేదు. నిర్ణయం తీసుకోవడంలో వోటింగు ఒక అంగం మాత్రమే. వోటింగుతోపాటు జరిగే చర్చ, విస్తృతాభిప్రాయం సాధించడంలో కీలకం. ఉదాహరణకు, [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు]] పేజీలో జరిగే చర్చ.
 
=== వికీపీడియా అధికార యంత్రాంగం కాదు ===
విభేదాలు తలెత్తినపుడు, నియమాలు, పద్ధతులను పట్టుకుని వేళ్ళాడకుండా చర్చ ద్వారా పరిష్కరించుకోవాలి. ఏదైనా పని ఓ పద్ధతి ప్రకారం జరగనంత మాత్రాన, ఆ పనే సరైనది కాదనడం పద్ధతి కాదు. నియమ నిబంధనలు, విధానాలు, మార్గదర్శకాలు మొదలైన వాటి అంతరార్థాలను గ్రహించి ఆచరించాలే గానీ, వాటి ప్రత్యక్షర భావాన్నీ అనుసరించే ప్రయత్నం చెయ్యరాదు.
 
=== వికిపీడీయా యుద్ధభూమి కాదు ===
ప్రతీ సభ్యుడు తన సహసభ్యులతో సంయమనంతో వ్యవహరించాలి. [[వికీపీడియా:మర్యాద|మర్యాదగా]], [[వికీపీడియా:Staying cool when the editing gets hot|సంయమనం]]తో, సభ్యతతో వ్యవహరించాలి, సహకరించుకోవాలి. మిగతా సభ్యులతో ఏకీభవించని పక్షంలో సహసభ్యులపై [[వికీపీడియా:వ్యక్తిగత దాడులు కూడదు|వ్యక్తిగత దాడులు చెయ్యరాదు]], దూషించరాదు, పరుషవ్యాఖ్యలు, వ్యక్తిగత నింద చేయరాదు లేదా రాయరాదు. ఏకీభవించని విషయాన్ని చాకచక్యంతో, ఋజువులతో నిరూపించాలి, చర్చించాలి. చర్చించిన విషయం మీద ఒక నిర్ణయానికి రావాలి. కేవలం మీ వాదనను నిరూపించేందుకు వ్యాసాలను సృష్టించడం, ఉన్న వ్యాసాలను మార్చడం వంటివి చెయ్యరాదు. వికీపీడియాపైనా, వికీపీడియనులపైనా, వికీమీడియా ఫౌండేషను పైనా చట్టపరమైన చర్యల బెదిరింపులు చెయ్యరాదు. బెదిరింపులను సహించం. బెదిరించిన సభ్యులు [[వికీపీడియా:నిషేధాలు, నిరోధాలు|నిషేధానికి]] గురౌతారు. [[వికీపీడియా:వివాద పరిష్కారం]] కూడా చూడండి.
 
=== వికీపీడియా తప్పనిసరేమీ కాదు===
వికీపీడియా స్వచ్ఛంద సేవకుల సముదాయం. వికీపీడియన్లు ఎంత సమయాన్ని కేటాయించాలని అనుకుంటారో అంతకంటే ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం సహకరించినంత మేరకు మాత్రమే పనిచెయ్యండి. వికీపీడియా నుండి విరామం తీసుకునేందుకు, శాశ్వతంగా వదిలేసేందుకూ వాడుకరులకు స్వేచ్ఛ ఉంది. ఇతర వికీపీడియన్ల దగ్గర అతిగా డిమాండు చెయ్యకుండా, వికీపీడియాను అభివృద్ధి చెయ్యడంపై శ్రద్ధ పెట్టండి.
 
==చివరగా==
ఇక్కడ చేర్చిన అంశాలకు పరిమితి ఏమీ లేదు. గతంలో వివిధ వాడుకరులు వెలుగులోకి తెచ్చిన అనేక తప్పుడు పనులను గమనించి వాటిని ఈ పేజీలో చేర్చాం. భవిష్యత్తులో వెచ్చే కొత్తకొత్త తప్పుడు పనులను ఈ జాబితాలో చేరుస్తూ ఉంటాం.
 
== ఏం చెయ్యాలో అర్థం కానపుడు ==
* "ఫలానా" అనే వ్యాసంలో ఏమేం ఉండాలో నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉంటే, ముందు "ఫలానా" వ్యాసంలో ఏమి ఉండాలని పాఠకుడు కోరుకుంటారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
* ఇక్కడిఆ వ్యాసంలో ఈ పేజీలో పేర్కొన్న నియమాలను ఉల్లంఘించినట్లు మీరు గమనిస్తే, ఇలా చెయ్యవచ్చు:
** వ్యాసంలో తగు దిద్దుబాట్లు చెయ్యడం (మామూలు దిద్దుబాటు)
** పేజీ చరితాన్ని భద్రపరుస్తూ, పేజీని దారిమార్పుగా మార్చడం
** పేజీ [[వికీపీడియా:తొలగింపు విధానం|తొలగింపు విధానంవిధానానికి]]కు అనుగుణంగా ఉంటే ఆ పేజీని తొలగించేందుకు ప్రతిపాదించడం.
** ఇతర సభ్యులతో చర్చించి, ఒక విస్తృతాభిప్రాయానికి వచ్చాక, ఈ పేజీలోని నియమ, నిబంధనలను మార్చడం.
 
 
== ఇవి కూడా చూడండి ==
* [[వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు]]
 
{{Wikipedia policies and guidelines}}
 
 
* [[వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు]]
 
[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు]]