హుసేన్ సాగర్: కూర్పుల మధ్య తేడాలు

చి 112.133.245.11 (చర్చ) చేసిన మార్పులను Bhaskaranaidu యొక్క చివరి కూర్పు వరకు తి...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
''షహరుకున్ను ఇంగిలీషుదండుకున్ను 2 కోసుల దూరమున్నది. నడమ హుశేనుసాగర మనే పేరుగల యొక చెరువున్నది. ఆకట్టమీద యింగిలీషువారు గుర్రపుబండ్లు పొయ్యేటందుకు యోగ్యముగా భాట ముచ్చటగా చక్కచేసి మొగలాయి వాహనాలున్నూ మనుష్యులున్ను ఎక్కినడచి చెరచకుండా భాటకు ఇరు పక్కల తమ పారా పెట్టియున్నారు. జాతులవాండ్లను తప్ప ఇతరులను ఆ కట్టామీద హుకుములేక ఎక్కనియ్యరు.''
;మూలం. [[కాశీయాత్ర చరిత్ర]], రచయిత, [[ఏనుగుల వీరాస్వామయ్య]], ఎడిటర్, దిగవల్లి వేంకట శివరావు, సంవత్సరం,1941, ప్రచురణకర్త కొండపల్లి ప్రచురణలు, చిరునామా...బెజవాడ
 
==ఏనుగుల వీరాస్వామయ్య గారి మాటలలో ఆ నాటి హుస్సేన్ సాగర్==
 
==బుద్ధ విగ్రహం==
[[Image:SUNSET FROM TANKBUND.jpg|right|thumb|200px|ట్యాంక్ బండ్ రోడ్డు మీద నుంచి సూర్యాస్తమయ దృశ్యం.దూరంగా బుద్ధ విగ్రహం కూడాకనిపిస్తుంది]]
టాంక్‌బండ్ ప్రక్కనున్న హుస్సేన్ సాగర్‌లో 'జిబ్రాల్టర్ రాక్' అనబడే రాతిపైన ఒక పెద్ద బుద్ధ విగ్రహాన్ని అమర్చారు. ఒకే రాతిలో మలచబడిన ఈ విగ్రహం 17.5 అడుగుల ఎత్తు ఉండి 350 టన్నుల బరువుంటుంది.అప్పట్లో [[గణపతిఆంధ్రప్రదేశ్‌ స్థపతి]]ముఖ్యమంత్రి నేతృత్వంలోఎన్టీఆర్‌ 40హుస్సేన్‌సాగర్‌ మందినడిబొడ్డున భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని భావించారు. శిల్పులు రెండు సంవత్సరాలుఅప్పటి శ్రమించినల్గొండ మలచినజిల్లా భువనగిరి శిల్పంమండలం 60రాయగిరి కిసమీపంలోని వెంకటేశ్వర గుట్టలో అనువైన రాయి ఉందని గుర్తించారు.మీ రాయిని తొలిచే పని 1985లో ప్రారంభమైంది. దూరంనుండిగుట్ట నుంచి తొలిచిన 17 మీటర్ల పొడవు, 320 టన్నుల భారీ రాయిని బుద్ధుడి విగ్రహంగా మలిచేందుకు 1988లో హైదరాబాద్‌కు 192 చక్రాలుచక్రాల గలభారీ వాహనంపై ఇక్కడికిఎంతో తీసుకురాబడిందిశ్రమకోర్చి తరలించారు. అయితేప్రముఖ స్థాపనశిల్పి సమయంలో[[గణపతి విషాదంసత్పతి]] చోటుఆధ్వర్యంలో చేసుకొంది.40 బార్జ్‌తోమంది పాటుశిల్పులు విగ్రహంబుద్ధుడి మునిగివిగ్రహానికి కొందరురూపం శ్రామికులుఇచ్చారు. ప్రాణాలుఅలా పోగొట్టుకొన్నారు.తయారైన భారీ బుద్ధుడిని మళ్ళీ1992 డిసెంబరు 1992లోఒకటిన దీనినిహుస్సేన్‌సాగర్‌ వెలికితీసినడిబొడ్డున ప్రతిష్టించారుప్రతిష్ఠించారు. హైదరాబాదుఅప్పటినుంచి నగరఅదే చిహ్నంగా చార్మినార్‌తో పాటువిగ్రహం హుస్సేన్‌సాగర్‌, విగ్రహాన్నినగరం కూడామొత్తానికి పలుప్రత్యేక సందర్భాలలోఆకర్షణగా చూపుతారునిలుస్తోంది.
 
== గణేశ విగ్రహాల నిమజ్జనం==
Line 42 ⟶ 40:
 
అంతర్జాతీయ ఫార్ములా-1 పవర్ బోట్ రేసులు ఇక్కడ నిర్వహించాలని ప్రయత్నాలు జరిగాయి. ఇందుకోసం అంతర్జాతీయ కంపెనీలతో సంప్రదింపులు జరిపారు. గంటకు 180 కి.మీ. పైగా వేగంతో వెళ్ళే ఈ విధమైన పోటీలు నిర్వహించడానికి సదుపాయాలను చాలా మెరుగు పరచాలి. కాని ఈ ప్రయత్నాలు సఫలం కాలేదు.<ref>http://timesofindia.indiatimes.com/articleshow/88635.cms</ref>
==హుస్సేన్ సాగర్‌ శాఖోత్పన్న కేంద్రం==
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/హుసేన్_సాగర్" నుండి వెలికితీశారు