నాలాయిర దివ్య ప్రబంధం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు (4), → (6), , → , (2), , → , (2) using AWB
పంక్తి 1:
'''నాలాయిర దివ్య ప్రబంధము''' 8 వ శతాబ్దానికి ముందు , పండ్రెండు మంది [[ఆళ్వారులు]] రచించిన 4000 [[పాశురాలు|పాశురాల]] సమాహారం. తమిళంలో ''నాలాయిర'' మనగా నాలుగువేలు. 9 వ శతాబ్దంలో [[నాథముని]] వీటిని క్రోడీకరించాడు.
 
నారాయణుని, అతని అనంత రూపాలను కీర్తించే ఈ దివ్య ప్రబంధాన్ని ఆళ్వారులు పెక్కు దేవాలయాల్లో గానం చేశారు. అలా గానం చేయబడిన ప్రాంతాలను ''[[దివ్య దేశములు]]'' అని అంటారు. దక్షిణభారతంలో ముఖ్యంగా [[తమిళనాడు]] లో దివ్య ప్రబంధాన్నివేదాలతో సమంగా పరిగణిస్తారు. అందుకే దీనిని ''ద్రవిడ వేదం'' అని అన్నారు. [[శ్రీరంగం]] మొదలైన ఎన్నో దేవాలయాలలో ప్రతినిత్యం విధిగా ఈ దివ్య ప్రబంధాన్నిఉచ్చరించడం భగవత్సేవలో ఒక ముఖ్యమైన భాగం. 4000 పాశురాల్లో 1100 పైచిలుకు పాశురాలు ''తిరుక్కురుగూరు'' కు చెందిన [[నమ్మాళ్వారు]] రచించాడు. వీటినే [[తిరువాయ్‌మొళి]] అని కూడా పిలుస్తారు.
 
తిరువాయ్‌మొళి అనగా, ''పవిత్రమైన నోటి నుండి వెలువడే మాటలు'' అని అర్థం. ఇందులో నమ్మాళ్వారు తనను తాను, కృష్ణుని ప్రేమకై తపించే ఒక గోపికగా అభివర్ణించుకుంటాడు.

== సంకలన నేపథ్యం ==
 
ఎక్కడో పోయినవనుకున్న దివ్య ప్రబంధ పాశురాలను నాథముని సేకరించి, సంకలన పరిచాడు. నాథముని ఇప్పటి ''కాట్టు మన్నార్ కోయిల్'' అయిన ''వీరనారాయణ పురం''లో జన్మించాడు. అళ్వారులలో చివరి వాడైన [[తిరుమంగై ఆళ్వారు]] కు నాథమునికి మధ్య ఎంతో కాలవ్యత్యాసం ఉంది. ఈ మధ్య కాలంలో ఆ 4000 పాశురాలేమైనవో ఎవరికీ తెలియదు.
 
ఒకసారి నాథముని [[కుంభకోణం]] లో నమ్మాళ్వారు యొక్క ''ఆరావముడె'' ను ప్రజలు గానం చేస్తుండగా విన్నాడు. అందులోని ఒక పాశురంలో'' ఆయిరత్తుల్ ఇప్పత్తుల్'' ( తమిళం : వేయిలో ఈ పది ) అని ఉంది. అయితే మిగతా 990 పాశురాలు ఏమైనట్టు ? నాథముని ప్రజలను విచారించి నమ్మాళ్వార్ స్వస్థలమైన ''తిరుక్కురుగూరు'' కు వెళ్ళాడు. అక్కడి ప్రజలు, ,నమ్మాళ్వారు శిష్యుడైన [[మధురకవి ఆళ్వారు]] రచించిన 11 పాశురాల గురించి చెప్పారు. అలాగే వారు నాథమునిని, నమ్మాళ్వారు స్వస్థలానికి వెళ్ళి ఈ 11 పాశురాలను 12000 సార్లు ఉచ్చరించమని సలహా ఇస్తారు. నాథముని అలాగే చేస్తాడు. అప్పుడు నమ్మాళ్వారు సంతోషించి, తన 1000 పాశురాలనే కాక, మిగతా ఆళ్వారులు రచించిన పాశురాలతో సహా, మొత్తం 4000 పాశురాలను ప్రసాదిస్తాడు.
 
== పాశురాల సంఖ్య ==
Line 20 ⟶ 18:
accessdate=20 June|accessyear=2007}}</ref>. పదకొండు మంది ఆళ్వారులు తమ పాశురాలలో శ్రీమన్నారాయణుని దివ్యావతారములను కీర్తించారు. కాని మధురకవి ఆళ్వారు మాత్రం తన గురువైన నమ్మాళ్వారునే స్తుతించాడు.
{| class="wikitable" style="width: 75%"
! క్ర.సం. !! ప్రబంధం పేరు --- !! మొదటి పాశురం సంఖ్య !! చివరి పాశురం సంఖ్య !! మొత్తం పాశురాలు !! గానం చేసిన ఆళ్వారు
|-
| 1
Line 199 ⟶ 197:
 
==ఇవి కూడా చూడండి===
* [[:en:Araiyar_sevaiAraiyar sevai|ఆరైయార్ సేవై (ఆంగ్ల వికీలో) ]]
* [[ఆళ్వారులు]]
* [[వైష్ణవ దివ్యదేశాలు]]
Line 205 ⟶ 203:
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== బయటి లింకులు ==