నార్మన్ బోర్లాగ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , లబ్ది → లబ్ధి using AWB
లింకులిచ్చాను
పంక్తి 1:
[[ఫైలు:Norman Borlaug.jpg|thumb|right|200px|నార్మన్ బోర్లాగ్]]
'''నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్''' [[హరిత విప్లవం|హరిత విప్లవ]] పితామహుడు, [[నోబెల్ శాంతి బహుమతి]] గ్రహీత. ప్రపంచ వ్యాప్తముగావ్యాప్తంగా వందలాది కోట్లమందిని ఆకలి బాధలనుండి, పస్తులనుండి రక్షించిన వాడు. బోర్లాగ్ [[1914]], [[మార్చి 25]]న అమెరికా లోని అయోవాలో ఒక వ్యవసాయ కుటుంబములో పుట్టాడు.
 
==బాల్యము, విద్య==
బోర్లాగ్ [[నార్వే]] దేశమునుండి 1854లో అమెరికాకు వలస పోయిన కుటుంబములో మూడవ తరము వాడు. తండ్రి హెన్రీ ఆలివర్ బోర్లాగ్. క్లారా తల్లి క్లారా. 106 ఎకరముల పొలముపై ఏడేళ్ళ నుంచి పందొమ్మిదేళ్ళ వయసు వరకూ పొలం పని, చేపలు పట్టడం, వేటాడ్డం, కోళ్ళు పశువులతో కాలక్షేపం, ఆటపాటలతో గడిపాడు. తాత ప్రోత్సాహము వల్ల మిన్నిసోటా విశ్వవిద్యాలయంలో చేరి అటవీశాస్త్రంలో పట్టాపొంది ఉద్యోగంలో చేరినాడు. తిరిగి అదే విశ్వవిద్యాలయం నుంచి ప్లాంట్‌ పాథాలజీ, [[జన్యుశాస్త్రం|జన్యు శాస్త్రం‌లోశాస్త్రం‌]]లో పీహెచ్‌డీ చేశాడు.
 
==కృషి పరిశోధన==
"https://te.wikipedia.org/wiki/నార్మన్_బోర్లాగ్" నుండి వెలికితీశారు