నికాన్ కూల్ పిక్స్ ఎల్ 26: కూర్పుల మధ్య తేడాలు

10 బైట్లను తీసేసారు ,  6 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (6), ని → ని (6), తో → తో , ఖచ్చితం → కచ్చితం, పని చేస using AWB
చి (→‎సాంపుల్ ఫోటోలు: clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (6), ని → ని (6), తో → తో , ఖచ్చితం → కచ్చితం, పని చేస using AWB)
obp = |
}}
'''నికాన్ కూల్ పిక్స్ ఎల్ 26''' ఒక పాయింట్ అండ్ షూట్ కెమెరా. వాడుక సులభంగా ఉండటం వలన ఫోటోగ్రఫీ నిఫోటోగ్రఫీని మొదలుపెట్టిన వారికి ఈ మోడల్ చాల ఉపయోగకరం. ఇది నికాన్ సంస్థ రూపొందించు కాంపాక్ట్ డిజిటల్ మరియు లైఫ్ సిరీస్ శ్రేణికి చెందిన కెమెరా.
 
ఈ కెమెరాలో గల 21 షూటింగ్ మోడ్ లు ఛాయాచిత్రాలని చక్కగా బంధించటానికి అనుకూలిస్తాయి. ఎలెక్ట్రానిక్ వైబ్రేషన్ రిడక్షన్ ఫోటోలు నిలకడగా రావటానికి దోహదపడుతుంది. ఫేస్ డిటెక్షన్ ఫీచర్ ముఖాలని గుర్తిస్తుంది. స్మైల్ టైమర్ ఫంక్షన్ తో చిరునవ్వు కనబడగానే ఫోటో తీసేలా ఉపయోగించవచ్చును. బ్లింక్ ప్రూఫ్ మోడ్ తో రెప్ప వేసినప్పుడు ఫోటో తీయకుండా నిరోధించవచ్చును.
==సీన్ మోడ్ సెటింగ్‌లు==
 
* '''పోర్ట్రెయిట్''' - మనుషుల చిత్రాలని తీసేందుకు ఉపయోగించవచ్చును. డిజిటల్ జూం నిజూంని వాడలేము
* '''ల్యాండ్ స్కేప్''' - ప్రకృతి దృశ్యాలని చిత్రీకరించవచ్చును
* '''స్పోర్ట్స్''' - క్రీడలలో ఫోటోలని తీయుటకు ఉపయోగపడుతుంది. షట్టర్ రిలీజ్ బటన్ ని నొక్కిపట్టినంతసేపూ కెమెరా ఫోటోలని తీస్తూనే ఉంటుంది
* '''నైట్ పోర్ట్రెయిట్''' - రాత్రి సమయాలలో మనుషులను ఫోటో తీయటానికి ఉపయోగపడుతుంది. మనుషుల వెనుక వేరే ఆబ్జెక్టులు గనక ఉంటే వాటి పైన వెలుతురు పడుతుండాలి. కెమెరా యొక్క ఫ్లాష్ ముందున్న మనుషులకి మాత్రమే పరిమితం. డిజిటల్ జూం వాడలేము.
* '''పార్టీ/ఇన్ డోర్''' - గదులలో/పార్టీలలో క్యాండిల్ లైట్ ల వెలుతురులో ఫోటోలని తీయటానికి ఉపయోగపడుతుంది. కెమెరా కుదుపుల పట్ల జాగ్రత్త వహించాలి
* '''బీచ్''' - సముద్రపు ఒడ్లపై సూర్యకాంతి లోసూర్యకాంతిలో ఉపయోగపడుతుంది
* '''స్నో''' - సూర్యకాంతిలో ప్రకాశించే మంచు నిమంచుని ఫోటోలు తీయటానికి ఉపయోగపడుతుంది
* '''సన్ సెట్''' - సూర్యోదయం/సూర్యాస్తమయాలలో ఏర్పడు లోతైన రంగులని ఫోటోలు తీయటానికి ఉపయోగపడుతుంది
* '''డస్క్/డాన్''' - సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తరువాత తక్కువగా ఉండే సహజమైన వెలుతురులో ఫోటోలు తీయటానికి ఉపయోగపడుతుంది
* '''ఫైర్ వర్క్స్ షో''' - షట్టర్ స్పీడ్ వేగాన్ని తగ్గించబడి ఉంటుంది.
* '''బ్లాక్ అండ్ వైట్ కాపీ''' - వైట్ బోర్డు పై రాయబడిన/అచ్చు వేయబడిన/చిత్రీకరించిన వాటిని ఫోటోలు తీయటానికి ఉపయోగపడుతుంది.
* '''బ్యాక్ లైటింగ్''' - వెనుక నుండి వచ్చే కాంతి వలన ఏర్పడు నీడలని తొలగించటానికి, ''ఫిల్ ఫ్లాష్'' ని ఉపయోగిస్తుంది.
* '''పనోరమా అసిస్ట్''' - ఒకే షాట్ లో రాని ఎత్తైన/వెడల్పైన చిత్రాలను ముక్కలు ముక్కలుగా తీసి సీడీ లోసీడీలో లభ్యమగు సాఫ్టువేరు ద్వారా వాటిని ఒకే చిత్రంగా అతికించవచ్చును.
* '''పెట్ పోర్ట్రెయిట్''' - పెంపుడు జంతువులని ఫోటో తీయటానికి ఉపయోగపడుతుంది.
 
==స్మార్ట్ పోర్ట్రెయిట్ మోడ్==
షట్టర్ రిలీజ్ బటన్ నొక్కకుండానే ముఖం చిరునవ్వుతో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఫోటో తీయవచ్చును.
* '''ఇమేజ్ మోడ్ (సైజ్) ''' లని మార్చుకొనవచ్చును
* '''స్కిన్ సాఫ్టెనింగ్''' తో ముఖం పై నునుపు తేవచ్చును
* '''స్మైల్ టైమర్''' తో షట్టర్ రిలీజ్ బటన్ నొక్కకుండానే ముఖం చిరునవ్వుతో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఫోటో తీయవచ్చును
 
==ఆటో మోడ్==
* '''ఇమేజ్ మోడ్ (సైజ్) ''' లని మార్చుకొనవచ్చును
* '''వైట్ బ్యాలెంస్''' కంటి చూపు తోచూపుతో చూసినప్పుడు ఎంత వెలుగుతో కనిపిస్తుందో ఖచ్చితంగాకచ్చితంగా అంతే వెలుగు (ఆటో, ప్రీసెట్ మ్యానువల్, డే లైట్, ఇన్ కాండిసెంట్, ఫ్లోరోసెంట్, క్లౌడీ మరియు ఫ్లాష్) లో ఫోటో వచ్చేట్టు సరి చేసుకొనవచ్చును
* '''కంటిన్యువస్''' - ఒకే షాట్ లో వరుసగా ఫోటోలు తీయవచ్చును (సింగిల్, కంటిన్యువస్, బీ ఎస్ ఎస్ మరియు మల్టీ-షాట్ 16)
* '''కలర్ ఆప్షంస్''' - కలర్ టోన్ లని ఎంపిక చేసుకొనవచ్చును (స్టాండర్డ్ కలర్, వివిడ్ కలర్, బ్లాక్ అండ్ వైట్, [[సెపియా]] మరియు [[సయనోటైప్]])
 
==ఫ్లాష్ మోడ్‌లు==
* '''ఆటో''' - కాంతి తక్కువగా ఉంటే, ఫ్లాష దానంతట అదే పని చేస్తుందిపనిచేస్తుంది
* '''ఆటో విత్ రెడ్ ఐ రిడక్షన్''' - ఫ్లాష్ వలన ఫోటోల్లో కళ్ళలో అనవసరంగా ఏర్పడే ఎర్రని కాంతివలయాన్ని నిరోధించవచ్చును
* '''ఆఫ్''' - ఫ్లాష్ అవసరము లేనప్పుడు ఉపయోగించవచ్చును
* '''4M 2272 X 1704''' - చాలా సందర్భాలలో ఉత్తమ ఎంపిక. కంప్రెషన్ రేషియో 1:8 ఉంటుంది
* '''8M 3264 X 4228''' - చాలా సందర్భాలలో ఉత్తమ ఎంపిక. కంప్రెషన్ రేషియో 1:8 ఉంటుంది
* '''16M 4608 X 3456 (1) ''' - చాలా సందర్భాలలో ఉత్తమ ఎంపిక. కంప్రెషన్ రేషియో 1:8 ఉంటుంది
* '''16M 4608 X 3456 (2) ''' - 16M (1) కంటే ఎక్కువ నాణ్యత గలది. కంప్రెషన్ రేషియో 1:4 ఉంటుంది
* '''VGA 640 X 480''' - TV స్క్రీను పై చూడటానికి, ఈ-మెయిల్ లో పంపటానికి ఉపయోగపడుతుంది. కంప్రెషన్ రేషియో 1:8
* '''16:9 12M 4608 X 2952''' - కంప్రెషన్ రేషియో 1:8
==సాంపుల్ ఫోటోలు==
<gallery>
ఫైలు:Cloud touching the tip of the mountain.JPG|[[నెల్లియాంపతి]] కి వెళ్ళే దారిలో మేఘాలను తాకే పర్వత శిఖరాలు
ఫైలు:Waterfalls on the way to Nelliampathy.jpeg|[[నెల్లియాంపతి]] కి వెళ్ళే దారి ప్రక్కనే కనబడు ఎత్తిపోతలలో ఒక భాగము
ఫైలు:Strange Plant at the Guest House in Nelliyampathy.JPG |[[నెల్లియాంపతి]] లోని గ్రీన్ ల్యాండ్ రిసార్ట్స్ లో విచిత్రమైన మొక్క
ఫైలు:Tall trees on the way to Seethargundu Viewpoint.JPG|[[నెల్లియాంపతి]] లో సీతరగుండు వ్యూ పాయింట్ కి వెళ్ళే దారిలో నున్న వృక్షాలు
ఫైలు:Sunrise in Kanyakumari with Thiruvalluvar as Central Object.JPG| [[కన్యాకుమారి]] లో తిరువల్లువర్ విగ్రహానికి కుడి ప్రక్కన జరిగే సూర్యోదయము
ఫైలు:Kanyakumari Skyline in the Evening.JPG| [[కన్యాకుమారి]] లో సూర్యాస్తమయము
ఫైలు:KR pura bridge Bengaluru.JPG| కే ఆర్ పుర (బెంగుళూరు) సస్పెంషన్ బ్రిడ్జి
ఫైలు:Krishnarajapura Bridge.JPG | కృష్ణ రాజ పుర రైల్వే స్టేషను వద్ద నుండి సస్పెంషన్ బ్రిడ్జి
ఫైలు:Forum Value Mall in Whitefield Bangalore.JPG| వైట్ ఫీల్డ్ (బెంగుళూరు) లో ఉన్న ఫోరం వ్యాల్యూ మాల్
ఫైలు:Phoenix Mall Bangalore Night View.JPG| మహదేవపుర (బెంగుళూరు) లో ఉన్న ఫినిక్స్ మార్కెట్ సిటీ
ఫైలు:Phoenix Mall Bangalore.JPG| పగటి వెలుగు లోవెలుగులో ఫినిక్స్ మార్కెట్ సిటీ
ఫైలు:Kochi Padamughal.JPG| కొచ్చి లోని పడముగల్ ప్రదేశ పానోరామికి వ్యూ
</gallery>
==బాహ్య లంకెలు==
* [http://www.nikon.co.in/en_IN/product_details.page?DCRPath=templatedata/en_IN/saleable_product_information/data/Digital%20Compact%20Cameras/Life/COOLPIX%20L26.xml&currentProductTab=2&CategoryID=gp11zkyp నికాన్ కూల్ పిక్స్ ఎల్ 26 ప్రత్యేకతలు]
 
[[వర్గం: కెమెరా]]
[[వర్గం: నికాన్కెమెరా]]
[[వర్గం: ఫోటోగ్రఫినికాన్]]
[[వర్గం: కెమెరాఫోటోగ్రఫి]]
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1994315" నుండి వెలికితీశారు