సుందర చైతన్యానంద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| mother = రంగనాయకమ్మ
| father = శ్రీ పెరుంబుదూరు వేంకట శేషాచార్యులు
| religion = సనాతన ధర్మము(హిందూ మతము)
| tradition = అద్వైతము
| known = సద్గురు,
జ్ఞాన బ్రహ్మ,
ఆర్షవిద్యా వాచస్పతి,
సత్సంగ ప్రచారమణి,
సనాతన ధర్మ దీపికాధారి,
చైతన్య భగవద్గీత ప్రకాశకులు.
| quote =

'''శ్రీ స్వామి సుందర చైతన్యానంద''' ([[ఆంగ్లము]] : Swami Sundara Chaitanyananda) అఖిలాంద్ర దేశంలో తమ గంభీర ఉపన్యాసములద్వారా, విశేష గ్రంథ రచనల ద్వారా, సుమధుర [[సంకీర్తన]]లు ద్వారా లక్షలాది భక్త జన హృదయాలలో [[జ్ఞానము|జ్ఞాన]]జ్యోతులను వెలగించిన మహా మనీషి, సంప్రదాయ [[ఋషి|మహర్షి]], ఆర్ష [[సంస్కృతి]] పునర్వైభవానికి పిలుపు నిఛ్ఛి, అరవై యేడు సంవత్సరాల జీవిత కాలములో నలబై రెండు సంవత్సరాలు [[భక్తి|భక్త]] జన సంక్షేమానికి వినియోగించిన అనుభవ [[వేదాంతము|వేదాంత]] ప్రవక్త, ఆర్శవిజ్ఞాన కంటీరవము, మంజులాంమృత భాషనంతో మహిని పులకింప చేసిన మహాయతి, వేద వేదాంత శాస్త్ర [[పురాణములు]] [[ఇతిహాసములు]] యొక్క రహస్యార్థ సారమతి, అపర [[సరస్వతి]], ఆదర్ష పుణ్యమూర్తి, అజ్ఞాన చీకట్లు ముసిరిన హృదయాలలో నిత్య వెలుగులను నింపి, సనాతన [[ధర్మము|ధర్మ]] జీవన బాటను అద్భుతంగా తీర్చి దిద్దుతూ, వక్తగా, [[రచయిత]]గా, [[గాయకులు|గాయకుడు]]గా, [[బోధన|బోధకుడు]]గా, [[గురువు]]గా అశేష భక్త జనుల హృదయ మందిరాలలో ప్రతిష్టింప బడి ఉన్న పరమ పూజ్య గురుదేవులు,శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందుల వారు

== ఆధ్యాత్మిక సేవా స్వర్ణోత్సవ సమారోహం ==
Line 26 ⟶ 29:

</ref>. మరియు పోస్టల్ స్టాంపును వేదికపై ఘనంగా విడుదల చేయడం జరిగింది. ఈ అరుదైన ప్రతిష్టాత్మక కార్యక్రమమును శ్రీ సోమసుందరం, ఐ.పి.ఎస్., డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ వారు ఆవిష్కరించారు. ఈ ఈవెంటు పూజ్య గురుదేవుల ఆధ్యాత్మిక సేవా స్వర్ణోత్సవానికి మకుటాయమానమై భాసించింది. భక్తుల ఆనందానికి అవధి లేకుండా పోయింది.

== శ్రీ చైతన్య జయ ధ్వజం ==
"https://te.wikipedia.org/wiki/సుందర_చైతన్యానంద" నుండి వెలికితీశారు