నిడదవోలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: clean up, replaced: గ్రంధాలయం → గ్రంథాలయం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నెహ్రు → నెహ్రూ , లొ → లో (2), లో → లో (2), కి → కి (7), గా → గా ( using AWB
పంక్తి 20:
area_total = |
|pincode = 534301}}
'''నిడదవోలు''' పట్టణం, మండలం [[పశ్చిమ గోదావరి|పశ్చిమగోదావరి]] జిల్లా [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలో కలదుఉంది. పిన్ కోడ్: 534301.
==చరిత్ర==
[[బొమ్మ:NDDganeshchowk.jpg|left|thumb|250px|చిన్న గాంధీ సెంటరు మెయిన్ రోడ్డు]]
 
నిడదవోలును పూర్వము ''నిరవద్యపురము'' అని పిలిచేవారు. [[14వ శతాబ్దము]]లో [[అనవోతారెడ్డి]] జయించేవరకు నిడదవోలును [[వేంగి చాళుక్యులు]] పరిపాలించేవారు. అనవోతారెడ్డి తరువాత ఆయన సోదరుడు [[అనవేమారెడ్డి]] నిడదవోలును తన రాజధానిగా చేసుకొని పరిపాలించినాడుపరిపాలించాడు. [[రాష్ట్రకూటులు|రాష్ట్రకూటులతొ]] జరిగిన యుద్ధములో రెండవ చాళుక్య భీముడు యీ నగరములోనే విజయసారధి గావిజయసారథిగా పేరుపొందినాడు.
 
తూర్పు చాళుక్య కాకతీయ "నిరవద్య పుర" సంక్షిప్త చరిత్ర ఇదే నేటి నిడదవోలు . మన నిడదవోలు చారిత్రక ప్రసిద్ధిగల నగరం.చాళుక్య పరిపాలనతో ఇది "నిరవద్య పురము "గా ఖ్యాతి గాంచిన జలదుర్గం. దీనినే కేంద్రముగా చేసుకొని అనేకమంది చాళుక్యరాజులు తమ రాజ్యాన్ని విస్తరింప చేసారు. [[విష్ణుకుండినులు|విష్ణుకుండినుల]] వేంగిని చాళుక్య [[రెండవ పులకేసి]] ధ్వంసం చేసి తమ్మునికి కృష్ణ గోదావరి మధ్య ప్రాంతం అప్పగించాడు. ఆ కుబ్జవిష్ణువర్ధనుడే [[తూర్పు చాళుక్యులు|తూర్పు చాళుక్య]] మూలపురుషుడు. వారికి ప్రధాన జలదుర్గం నిరవద్యపురం. మెకంజీదొర కైఫియతును బట్టి నిడదవోలు చాలా ప్రాచీన నగరము. ఇంత ప్రాచీన నగరాలు దేశంలో అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి.
పంక్తి 33:
 
దక్షిణ భారతదేశ చరిత్ర గతిని మార్చినదీ యుద్ధము. ఆ తరువాత చాళుక్య రాజధాని [[గోదావరి]] ఆవలి గట్టు "రాజమందిరము"నకు చేరింది.
నేటికీ మన ప్రాంత గ్రామీణులు రాజమండ్రిని రాజమంద్రం అంటుంటారు. గోదావరి ఆవలిగట్టున చాళుక్య రాజులకు వేసవి విడిది కోసం "రాజమందిరాలు" ఉండేదే నేటి రాజమహేంద్రి లేక [[రాజమండ్రి]] కీ.శ.972 సం ||లో రాజధాని [[రాజమండ్రి]] కి మార్చినట్లు చరిత్ర చెబుతోంది.
[[ద్రాక్షారామం]], [[భీమవరం]] , [[సామర్లకోట]], [[పాలకొల్లు]] లలోని పంచా రామక్షేత్రాల నిర్మాత 2వ చాళుక్య భీముడే. ఈ దేవాలయాలలోని శిలా శాసనాల ద్వారా "నిరవద్యపుర" ప్రశస్తి తెలుస్తోంది.
 
[[నన్నయ్య]] మహా భారత రచనలో రాజరాజనరేంద్రుని నిరవద్యనరేశ్వర, నిరవద్యరవిప్రభ, నిరవద్యయువతీమదనా అని సంబోధించినాడుసంబోధించాడు.దీనిని బట్టి రాజరాజనరేంద్రుని కాలంలో కూడా నిరవద్యపురం చాళుక్యుల ప్రముఖ నగరమని తెలుస్తోంది.
 
తెలుగు వారినందరినీ ఏకం చేయటానికి ఎంతో కృషి సల్పిన కాకతీయ గణపతి దేవ చక్రవర్తి తన జ్యేష్ట కుమార్తె రాణి రుద్రమదేవిని "నిరవద్యపుర" పాలకుడైన వీరభద్ర చాళుక్యునికి ఇచ్చి వివాహం చేశాడు.నిడదవోలు చాళుక్యులు గాచాళుక్యులుగా వీరు చరిత్రలొచరిత్రలో ప్రసిద్ధి పొందారు.ఆంధ్ర సామ్రాజ్యన్ని వరంగల్లు రాజదానిగా కాకతీయులు
పరిపాలించే సమయంలో రాణి రుద్రమ దేవి నిడదవోలుచాళుక్యుల కోడలు అయ్యింది. అంటే చరిత్ర ప్రసిద్ధినొందిన వీరనారి రాణిరుద్రమ నిడదవోలుకు
కోడలిగా వచ్చిన ఘన చరిత్ర ఈ నగరమునకు గలదు. రుద్రమదేవి-వీరభద్రచాళుక్యుల పెద్ద కుమార్తె ముమ్మిడాంబ నుముమ్మిడాంబను మరలానిడదవొలుచాళుక్యుల
వంశం లొనేలోనే ఇవ్వడంతో జన్మించిన వాడే ప్రతాపరుడ్రుదు వీరి దౌహిత్రుడు.వరంగల్లు నువరంగల్లును ఏలినవాడు.మరి ఈయన నిడదవొలు చాళుక్యుడే.కాకతీయుడు గాకాకతీయుడుగా
మనకు చెబుతారు.ఓరుగల్లు విధ్వంసం చేయబడి, ప్రతాప రుద్ర చక్రవర్తి బందీగా చేయబడి, రాజమండ్రి ధ్వంసం చేయబడి కటకం వరకూ జరిగిన జునాఖాన్
దండయాత్రలో (సుల్తాన్ కావటానికి ముందు యువరాజు, మహ్మద్ బీన్ తుగ్లక్ ) బహూశా ప్రతాపరుద్రుని కుటుంబము పాలిస్తున్న ఈ నగరం కూడా
1323లో విధ్వంసానికి లోనై యుండవచ్చును. దానికి తగిన చారిత్రిక ఆధారలుగా త్రవ్వకాలలో లభిస్తూనే యున్నాయి, ధ్వంసం చేయబడిన ఆలయ
శిధిలాలుశిథిలాలు. పల్లవులకు కంచి ఎటువంటిదో చాళుక్యులకు నిరవద్యపురము అటువంటి గొప్ప శైవక్షేత్రము.
 
ఇక్కడ నుండి అనేకమంది పండితులు అనేక ప్రాంతాలలో విద్యా సంస్థలకు అధిపతులుగా వేళ్ళేవారు. [[శ్రీశైలం|శ్రీశైల]] పీఠానికి అధ్యాపకులు నిడదవోలు నుండి తరలివెళ్ళారని చరిత్ర చెపుతోంది. గోపరాజు వెంకటానందం ఎంతో పరిశోధించి నిడదవోలు చరిత్రను రచించాడు.
పంక్తి 66:
నగరం చుట్టూ దండ నాయకుల పేర్లతో గ్రామాలు కనిపిస్తాయి. ఉదా:ద్రోణంరాజుముప్పవరుడు, సింగవరుడు,గోపవరుడు, తిమ్మరాజు, సమిశ్రుడు. చావుకొలనే"[[చాగల్లు]]" శిక్షలు విధించు స్థలము. పూర్వపు విజయనగరము వలె, వీధుల విభజన,వివిధ వర్ణముల వారు నివసించే వరుసలు, ఈ జలదుర్గమునకు ద్వారమే [[దారవరం]] అక్కడ"రాళ్ళమడుగు" దాటితే ఓడపల్లె [[వాడపల్లె]] అక్కడ గోదావరి దాటిన రాజమండ్రి, ఇదీ పూర్వపు నిరవద్యపుర ప్రాంతం అయి ఉండవచ్చునని తెలుస్తోంది.
 
విధ్వంసమునకు గురి కాబడిన చాళ్యుక్య పుణ్యక్షేత్రమైన ఈ నగరంలో తలలు తెగిన నంది విగ్రహాలు, లింగాలు, మహిషాసుర మర్ధని విగ్రహాలు మరెన్నో దొరుకుతూనే ఉన్నాయి. ఇవన్నీ నిడదవోలు ప్రాచీనతకు చిహ్నాలు.1953 లో [[అవతార్ మెహెర్ బాబా]] వారి పాద స్పర్శచే ఈ గడ్డ మరలా పునీతం కాబడి అన్ని మతముల వారికి నిలయం అయింది.
 
నిరవద్యపురమునకు నిరవద్యప్రోలు- నిడుదవోలు- నిడదవోలు రూపాంతరం మాత్రమే. అయితే ప్రాచీన పూర్వ చరిత్ర యిచ్చే ఘనకీర్తి భావితారలకు సంస్కృతి సాంప్రదాయాలనుసంప్రదాయాలను, సాంఘిక- ఆర్ధికఆర్థిక పరిస్థితులను, ప్రజల జీవన విధానములను తెలియజేస్తుంది. దేశంలోని మహానగరాలే తమ అసలు పేర్లను ఏర్పరచుకొని మార్పు తెచ్చుకుంటుంటే ఈ ప్రాచీన చారిత్రక ప్రసిద్ధిగల భారతీయనగరం ఇంకా సజీవంగా జీవిస్తూ ఉందని తన ఉనికిని లోకానికి చాటడానికైనా తన అసలు పేరును పొందవలసిన ఆవశ్యకత ఉంది.<!-- కనుక ఈ నిరవద్యపురము గా పిలువబడే రోజు త్వరలో రావాలి.అందుకు ప్రముఖులంతా పూనుకోవాలి. -->స్కాందపురాణం "నిరవిద్యపురంబున మహాదేవేశ్వరుడు" అని చెపుతోంది. దీనిని బట్టి కూడా మనం నిరవిద్యపురం ప్రాచీనతను అంచనా వేయవచ్చు. అదే విధం గావిధంగా ఈ పట్ట ణం లోణంలో రాంపల్లి రామారవు అను ప్రముఖ సంఘ సేవకుడు ఉండేవారు. వారు తమ యావదాస్తిని పట్టణాభి వ్రుధికొసరం వినియొ గించారు రామచందృడు మతాశిశు సంరక్షణాలయం మరియు రాజ్యలక్ష్మీ గ్రంథాలయం పేరుతొ దానం చెశారుచేశారు.
 
==పట్టణ స్వరూపం==
నిడదవోలును వ్యవసాయపరంగా ఆదుకొనేది [[విజ్జేశ్వరం]] గుండా [[గోదావరి]] నది నుంచి వచ్చే ముఖ్యమైన కాలువ. ఇది నిడదవోలు గుండా ప్రవహిస్తూ వరిచేలకు నీరు అందిస్తోంది. నిడదవోలులో ఈ కాలువ ఒడ్డున కల ప్రాంతాన్ని చినకాశిరేవు అని పిలుస్తారు. చినకాశిరేవులో ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి. [[గ్రామదేవత]] అయిన నంగాలమ్మ గుడికుడా చినకాశిరేవులో ఉంది.
 
[[1970]] కు ముందు నిడదవోలుకు [[పశ్చిమ గోదావరి|పశ్చిమగోదావరి]] జిల్లాలో ప్రముఖపాత్ర ఉండేది. గోదావరి పై రైలురోడ్డు వంతెన ([[కొవ్వూరు]] కి [[రాజమండ్రి]]) , [[సిద్ధాంతం|సిద్దాంతంవంతెన]] ([[రావులపాలెం]] దగ్గర నిర్మించబడ్డాక పట్టణ అభివృద్ధి కుంటు పడింది. [[తణుకు]], [[తాడేపల్లిగూడెం]] బాగా అభివృద్ధి చెంది [[పశ్చిమ గోదావరి|పశ్చిమగోదావరి]] జిల్లాలో ప్రాముఖ్యత సంపాదించుకుంటున్నాయి. ఒకప్పుడు ప్రముఖ వాణిజ్యాపట్టణంగా వెలసినా, ఈ మధ్య [[రాజమండ్రి]], [[తణుకు]], మరియు తాడేపల్లిగుడెం లుతాడేపల్లిగుడెంలు అభివృద్ధి చెందినట్లుగా నిడదవోలు అభివృద్ధి చెందక కొద్దిగా వెనకబడింది. నగర అభివృద్ధి కిఅభివృద్ధికి రవాణాను ముఖ్య వీధికి రాకుండా చేసిన రైల్వే ఒవర్ బ్రిడ్జ్ హస్తం కూడా ఉంది.
 
===నిడదవోలు రైల్వే కూడలి===
నిడదవోలు రైల్వే [[కూడలి]] అవ్వడం వలన చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రాముఖ్యం సంతరించుకుంది. ఇక్కడకు ఉత్తరాన [[విశాఖపట్నం]] నుండి రాజమండ్రి మీదగా వచ్చే లైను రెండుగా విడి పోయి మళ్ళీ [[విజయవాడ|విజయవాడలో]] కలుసుకుంటాయి. అందులో ఒకటి [[ఏలూరు]] మీదగా, రెండవది తణుకు భీమవరాల మీదగా వెళతాయి. ఇక్కడ కంప్యూటరీకృత టికెట్ బుకింగ్ కూడా కలదుఉంది. ప్రముఖ రైళ్ళు చాలా ఇక్కడ ఆగుతాయి.
 
===రైల్వే ఓవర్ బ్రిడ్జి===
రైలు లైను, మరియు [[కాలువ]] ట్రాఫిక్ రాకపోకలకు అడ్డుపడుతున్నాయని, వాటిరెండిటి మీదగా [[1992]] లో వంతెన నిర్మించడం జరిగింది. దాని పిదప వాహన సంచారం గణేశ్ చౌక్ మరియి పాటి మీదగా మళ్ళించడం జరిగింది. దాని మూలంగా వ్యాపారాలన్నీ అటువైపు మారి, ఒకప్పటి ముఖ్యప్రాంతాలయిన బస్సు స్టాండు మరియు నెహ్రునెహ్రూ బొమ్మ వెనకబడిపోయినవి.
 
===నిడదవోలు వార్ఫ్===
పంక్తి 92:
# పెద్ద గాంధీ బొమ్మ
# పొట్టి శ్రీరాములు బొమ్మ
# పాటిమీద <!-- Paatimeeda --> ( గణేష్ ఛౌక్ ) సెంటరు
# వెంకటేశ్వర థియేటరు సెంటరు ( బస్టాపు సెంటరు )
 
పంక్తి 125:
# డాక్టరు జ్యోతి ఆసుపత్రి, కాలువగట్టు దగ్గర
# govt hospital
# Holycross hospital, near st.Ambrous--[[వాడుకరి:Nspndd|Nspndd]] ([[వాడుకరి చర్చ:Nspndd|చర్చ]]) 04:25, 25 డిసెంబరు 2014 (UTC)
{{commons category|Nidadavole}}
{{నిడదవోలు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/నిడదవోలు" నుండి వెలికితీశారు