"నిత్య మేనన్‌" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వైల్డ్‌లైఫ్ → వన్యప్రాణి, కి → కి , గా → గా , మళయాళ → మల using AWB
చి (సుల్తాన్ ఖాదర్, పేజీ నిత్యమేనన్‌ ను నిత్య మేనన్‌ కు తరలించారు: స్పేసు జత)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వైల్డ్‌లైఫ్ → వన్యప్రాణి, కి → కి , గా → గా , మళయాళ → మల using AWB)
| parents =
}}
'''నిత్య మేనన్‌ ''' ఒక భారతీయ సినీ నటి మరియు గాయని. పలు విజయవంతమైన తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ మరియు మళయాళమలయాళ భాషలలో నటించింది. ఈమె మంచి గాయని కూడా. పలు చిత్రాలలో పాటలు కూడా పాడింది.
 
==నేపధ్యము==
ఈమె [[బెంగుళూరు]] స్థిరపడిన మళయాళమలయాళ కుటుంబంలో [[1988]], [[ఏప్రిల్ 8]] న జన్మించింది. మణిపాల్ విద్యాసంస్థలలో పాత్రికేయ విద్యను అభ్యసించింది. నటిని అవుతానని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. మంచి పాత్రికేయురాలు కావాలనుకునేది<ref name="rediff2">{{cite web|url=http://movies.rediff.com/slide-show/2010/mar/03/slide-show-1-south-nithya-menon-on-apoorvaragam.htm |title='I love to do intelligent films like Kerala Cafe' – Rediff.com Movies |publisher=Movies.rediff.com |date=2010-03-03 |accessdate=2011-04-07}}</ref><ref name="indiatimes1">{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2011-04-03/news-interviews/29374848_1_first-film-telugu-film-siddharth |title=Nithya plays a journalist in next – Times Of India |publisher=Articles.timesofindia.indiatimes.com |date=2011-04-03 |accessdate=2011-04-07}}</ref> .
 
==నట జీవితము==
*[[అలా మొదలైంది]]' సినిమా ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. కానీ, అంతకంటే ముందే ఆమె బాలనటిగా ఓ ఇంగ్లిష్ సినిమాలో 'టబు'కు చెల్లిగా నటించింది. అంతేకాదు.. మోహన్‌లాల్‌తో కూడా ఒక సినిమాలో నటించింది ఈ మలయాళీ నటి! మాతృభాష మలయాళం. కానీ, వేరే భాషలు నేర్చుకోవాలన్న ఆసక్తి, ఇష్టం ఈమె కిఈమెకి కాస్త ఎక్కువే. అందుకే తొలిసినిమా 'అలా మొదలైంది'లోనే నటనతో పాటు తన గాత్రాన్ని కూడా మనకి పరిచయం చేసింది. 'ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే..', 'అబ్బబ్బో.. అబ్బో..' అంటూ పాడిన రెండు పాటలు బాగా హిట్ అయ్యాయి
* నిజానికి నిత్యకు జర్నలిస్ట్ కావాలని ఉండేదట. ఇంకా ఆమెకు వైల్డ్‌లైఫ్వన్యప్రాణి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టమట. ఎందుకంటే మూగజీవాలంటే ప్రాణం మరి.చిన్నప్పటి నుంచీ తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్స్‌లో పెరగడం వల్ల డబ్బులు పొదుపు చేసుకోవడం, తన పనులు తనే చేసుకోవడం బాగా అలవాటంటోంది ఈ మెకి. అంతేకాదు.. ఆమె మనసులో ఏముందో తొందరగా బయటపెట్టదట. అదే తనకు బలం, బలహీనత అంటుంది ఈ నటి.
* తన అందాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ చేయదట. ఏం తినాలనుకుంటే అది తినేస్తుందట. ఇటు తెలుగు సినిమాలతో పాటు, అటు మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది నిత్య. అంతేకాదు.. అక్కడ కూడా పాటలు పాడుతూ.. ఒక పాటకు కొరియోగ్రఫీ కూడా చేసింది ఈ నటి.
*'అలా మొదలైంది' తర్వాత '[[సెగ]]', '[[180]]' వంటి చిత్రాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద వూహించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ తర్వాత వచ్చిన '[[ఇష్క్]]' మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. 'ప్రియ'గా కుర్రకారు మనసులను దోచుకుంది ఈ మలయాళీ నటి. మళ్లీ నితిన్‌తో జతకట్టిన '[[గుండెజారి గల్లంతయ్యిందే]]' సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ 'జంట విజయవంతమైన హిట్ పెయిర్ గా నిలిచింది.
* 2013 [[జబర్దస్త్]]
* 2012 [[ఇష్క్]] - ప్రియ
* 2011 [[అలా మొదలైంది]] ( తెలుగులో మొదటి సినిమా)
{{colend}}
 
===ఇతర భాషలు===
{{colbegin}}
* 2015 - ఓ కథల్ కణ్మణి (తమిళం) - తెలుగులో [[ఓకే బంగారం]] గా అనువాదమైనది.
* 2012 పాపిన్స్
* 2012 ఉస్తాద్ హోటల్ - షహానా
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1994457" నుండి వెలికితీశారు