నిత్రావతి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (3), ఎంతొ → ఎంతో, గ్రామనికి → గ్రామానికి, చెస్తాడు using AWB
పంక్తి 94:
 
==గ్రామ చరిత్ర==
ఈ ఊరి యందు మోహరం, వినాయక చవతి, గౌరమ్మ పండుగ, ఉగాది, దసరా వంటి పండుగలు కన్నులవింధుగగా ఎంతో ఆనందంగ జరుపుకొంటారు. ప్రతి ఒక్కరు కలసి మెలసి ఉంటారు.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
పంక్తి 100:
 
==గ్రామ భౌగోళికం==
ఈ గ్రామం చుట్టు చల్లని వాతవరణంవాతావరణం.చుట్టు పంటలచె ఎంతొఎంతో అందంగా చుడముచ్చటగా ఉంటుంది. ఈ గ్రామనికిగ్రామానికి 3కి.మీ దూరంలొదూరంలో కాలువ ఉన్నదిఉంది.
 
==సమీప గ్రామాలు==
సమీపములొసమీపములో గల గ్రామములు గుళ్యం, పచ్చరపల్లి, బాపురం, సిద్దాపురం, విరుపాపురం, బిళెహల్, సులువాయ్.
 
==సమీప మండలాలు==
పంక్తి 113:
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
ఈ ఊరి యందు 1నుండి 10వ తరగతి వరకు ఉచిత విద్యా సౌకర్యం కలదుఉంది. ఇంతకుముందు అంటే 2012వరకు 7వ తరగతి వరకె ఉన్నదిఉంది. ఆ తరువాత 2013 నుండి 10వ తరగతి వరకు విద్యాసౌకర్యం కల్పించదం జరిగినదిజరిగింది. అంతేకాకుండ ప్రథమ సంవత్సరమే ఆ పాఠాశాలలో వీరాంజనేయులు అనే విధ్యార్థివిద్యార్థి 9.7 మార్కులతో మండలములో ప్రథమ ఉత్తీర్ణుడై ఆ పాఠాశాలను మంచిపేరు తీసుకురావడం జరిగింది.
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
పంక్తి 120:
==గ్రామములో మౌలిక వసతులు==
===ఆరోగ్య సంరక్షణ===
ఈ ఊరి యందు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రలు ఎమి లేవు. భీమప్ప (అర్.ఎమ్.పి) అనే అతను ఈ ఊరిలో అనారోగ్యం పాలైన వారికి చికిత్స చెస్తాడుచేస్తాడు. ఇతనే ఈ ఊరికి వైధ్యుడువైద్యుడు.
 
===మంచినీటి వసతి===
ఈ ఊరి యందు మంచి నీటికి కొదువ లెదులేదు.. ప్రక్కనె 3కి.మీ దూరంలో మంచి నీటి కాలువ ఉన్నదిఉంది. అంతేకాకుండ ఈ ఊర్లొ ఒక పెద్ద ట్యాంక్ ఉన్నది దాని నుండి మంచి నీటిని ఇళ్లకు సరాఫర చేయడం జరుగుతున్నది మరియు ఈ ఊరిలో 6 బోరింగ్లు ఉన్నవిఉన్నాయి.
 
===రోడ్దు వసతి===
అలూరు నుంచి హొళగుంద పొయే దారిలొదారిలో ఈ ఊరి యొక్క అడ్రొట్ (క్రాస్ రూట్) ఉన్నదిఉంది. 2011లో ఆ అడ్రొట్ (క్రాస్ రూట్) నుండి ఊరిలోకి అనగా 4కి.మీ తారురొడ్డు వేయడం జరిగినదిజరిగింది. ప్రస్తుతం 2013 నాటికి ఆ రొడ్డు వర్షాల వల్ల మరియు రొడ్డును బలంగా వేయకపొవడం వల్ల రొడ్డు మీద గుంతలు పడ్డాయి, తారు లెచిపోతుంది.
 
===విద్యుద్దీపాలు===
ఈ ఊరిలో విద్ద్యుదీపాలు చాలానే ఉన్నాయి. 5 సోలర్ విద్ద్యుత్ బలుబులను వెయడం జరిగినదిజరిగింది. ప్రతి గౌరమ్మ పండుగకు వీధులలో విద్ద్యుదీపాలను ఉచితంగ వేస్తారు.
 
===తపాలా సౌకర్యం===
తపాలా సౌకర్యం కలదు కాని పొస్ట్ మాస్టర్ 2 రొజులకురోజులకు ఒకసారి వస్తుంటారు.
 
==గ్రామములో రాజకీయాలు==
"https://te.wikipedia.org/wiki/నిత్రావతి" నుండి వెలికితీశారు