"నిమ్మకూరు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, విద్యార్ధు → విద్యార్థు, ఉన్నవి. → ఉన్నాయ using AWB
చి (వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, విద్యార్ధు → విద్యార్థు, ఉన్నవి. → ఉన్నాయ using AWB)
 
===సమీప మండలాలు===
[[పామర్రు]] [[గుడ్లవల్లేరు]], [[ఘంటసాల]], [[మొవ్వ]]
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
పామర్రు, కూచిపూడి నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం కలదుఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 54 కి.మీ
గ్రామం గుండా వెళ్ళే నాగిలేరు, పుల్లేరులపై వంతెనలు రూపుదిద్దుకోవటంతో గ్రామస్తుల రాకపోకలకు, పంట ఉత్పత్తుల రవాణాకు సమస్య తీరింది. గ్రామంలో అంతర్గత సిమెంటు రోడ్లు రూపుదిద్దుకున్నవి.<ref>ఈనాడు మెయిన్ జులై 21, 2013. 5వ పేజీ</ref>
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
ఈ గ్రామములో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆద్వర్యంలో నడుస్తున్న గురుకుల కళాశాల, పాఠశాలలూ ఉన్నవిఉన్నాయి. ఒక్కో విద్యాలయంలో 400 మంది చొప్పున 800 మంది విద్యార్ధులతోవిద్యార్థులతో గ్రామం కళకళలాడుతుంది. రాష్ట్రంలోని ఇతర గురుకులాలతో పోలిస్తే, ఇక్కడ మాత్రమే కో-ఎడ్యుకేషన్ ఉన్నదిఉంది. ఈ గ్రామ పిన్ కోడ్ నం. 521 158., టెలిఫోను కోడు నంబరు 08674. ఇక్కడ [[నందమూరి తారక రామారావు]] విగ్రహాన్ని కూడా నెలకొల్పారు.
 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
#త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామములో, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం అందుబాటులోనికి వచ్చినదివచ్చింది. ఈ పథకం ద్వారా, గ్రామీణ ప్రాంతాలవారికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన, 20 లీటర్ల మంచినీటిని, రెండు రూపాయలకే అందించెదరు.<ref>ఈనాడు విజయవాడ; 2014,అక్టోబరు-3; 7వపేజీ.</ref>
#ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
#పశువుల ఆసుపత్రి.
#బస్ షెల్టరు.
#మహిళాప్రాంగణం ద్వారా మహిళలకు విద్యాబుద్ధులు నేర్పటంతోపాటు, స్వయం ఉపాధికి వివిధ కోర్సులలో శిక్షణ కొనసాగుతోంది. చిన్నపిల్లల బాగోగులు చూస్తున్నారు.<ref>ఈనాడు జిల్లా ఎడిషన్, 13 జులై 2013 13వపేజీ</ref>
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలోజూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ జంపాని వెంకటేశ్వరరావు, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ నందమూరి శివరామకృష్ణ ఎన్నికైనారు.<ref>ఈనాడు కృష్ణా; 2014,జులై-31; 7వ పేజీ</ref>
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
ఈ గ్రామంలో నిర్మితమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షించుచున్నది. మచిలీపట్టణానికి 17 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని అలనాటి ముఖమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు 1987 లో నిర్మించారు. ఈ సుందర ఆధ్యాత్మిక ధామంలో శ్రీ పద్మవతీ ఆండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరి భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక్కడ కళ్యాణమంటపం గూడా ఉన్నదిఉంది. వీటి పర్యవేక్షణ బాధ్యతలను విజయవాడలోని కనకదుర్గ దేవస్థానం చూస్తున్నది.<ref>ఈనాడు జిల్లా ఎడిషన్ 13 జులై 2013, 13వ పేజీ.</ref>
==గ్రామంలో ప్రధాన పంటలు==
వరి
ఈ గ్రామ ప్రస్తుత జనాభా = 1818. ఓటర్లు = 865.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1800.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 949, స్త్రీల సంఖ్య 851, గ్రామంలో నివాస గృహాలు 381 ఉన్నాయి.
;జనాభా (2011) - మొత్తం 1,818 - పురుషుల సంఖ్య 937 - స్త్రీల సంఖ్య 881 - గృహాల సంఖ్య 391
 
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1994471" నుండి వెలికితీశారు