నిరుద్యోగం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సామర్ధ్యం → సామర్థ్యం (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , ఆర్ధిక → ఆర్థిక, పద్దతులు → పద్ధతులు (2) using AWB
పంక్తి 2:
'''నిరుద్యోగం''' ([[ఆంగ్లం]]: Unemployment) అనగా ఒక వ్యక్తి [[పని]] చేయగలిగి పనిని కాంక్షిస్తున్నప్పటికీ అతనికి పని దొరక్కపోవడం. ప్రపంచంలో అన్ని దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి.
 
అమల్లో ఉన్న వేతనాలతో పనిచేయడానికి ఇష్టపడి కూడా [[ఉపాధి]] లభించని స్థితిని అనిచ్ఛాపూర్వక నిరుద్యోగమంటారు. ఉపాధి అవకాశాలు ఉండి తమకు తాము గాతాముగా నిరుద్యోగులుగా ఉండే స్థితిని ఇచ్ఛా పూర్వక నిరుద్యోగమంటారు. పనిచేసే సామర్థ్యం ఉన్న వారందరికీ ఉపాధి అవకాశాలు లభిస్తే దాన్ని సంపూర్ణ ఉద్యోగితా స్థాయి అంటారు.
 
సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగం సార్థక డిమాండ్ లోపించడం వల్ల, అంటే ఆర్థిక మాంధ్యం వల్ల ఏర్పడుతుంది. ఇలాంటి నిరుద్యోగం తాత్కాలికమైంది. అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల్లో నిరుద్యోగం వనరుల కొరత వల్ల ఏర్పడుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏర్పడే నిరుద్యోగం శాశ్వతమైనది.
పంక్తి 17:
గ్రామీణ ప్రాంతాలలో [[జనాభా ఒత్తిడి]] వలన అధిక [[జనాభా]] [[వ్యవసాయం]]పై ఆధారపడడంతో వ్యవసాయ రంగంలో అవసరానికి మించిన జనాభా పనిచేస్తున్నారు. దీనినే ప్రచ్ఛన్న నిరుద్యోగమంటారు. 65% వ్యవసాయం వర్షాధారమైనది కావడం వలన కూలీలు సాలీనా 7 లేదా 8 నెలలు మాత్రమే ఉపాది కలిగి ఉంటున్నారు. మిగిలిన కాలంలో వీరు నిరుద్యోగులే. పట్టణాలలో ఆనేకులు తమ సామర్థ్యంకంటే తక్కువ సామర్థ్యం అవుసరమైన ఉపాధి కలిగి ఉన్నారు.
 
ధేశంలో నిరుద్యోగులను ఎన్.ఎస్.ఎస్.ఒ. రోజువారి స్థితి, వారం వారి స్థితి దైనందిన స్థితిలో అంచనా వేస్తుంది. 2004-2005 నివేదిక ప్రకారం 12.1 మిలియన్ నిరుద్యోగులున్నారు. నిరుద్యోగరేటు 3.06%. గ్రామీణ ప్రాంతాలలో కంటే పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగం అధికంగా ఉంది. 5వ ఆర్ధికఆర్థిక గణన ప్రకాఱం అత్యధికంగా నిరుద్యోగం [[కేరళ]]లో, అత్యల్పంగా [[జమ్ము కాష్మీర్]]లో ఉంది.
 
== కారణాలు ==
# అల్పాభివృద్ధి రేటు
# జనాభా పెరుగుదల
# పురాతన వ్యవసాయ పద్దతులుపద్ధతులు
# పరిశ్రమల్లో వస్తువులు తయారు చేయడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టడం
# దిగుమతులపై నియంత్రణ విదించడం వల్ల పారిశ్రామిక ముడిపదార్థాలకు కొరత ఏర్పడడం
పంక్తి 28:
# గ్రామీణ పారిశ్రామికీకరణ లోపించడం
# పట్టణీకరణ
# వస్తువుల తయారీలో శ్రమసాంద్ర పద్దతులుపద్ధతులు ఉపయోగించకపోవడం.
# తక్కువ పారిశ్రామికీకణ
# మౌలిక సదుపాయాల కొరత
"https://te.wikipedia.org/wiki/నిరుద్యోగం" నుండి వెలికితీశారు