నిర్మలా జోషీ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జున్ → జూన్ , లొ → లో, లో → లో , గా → గా , తో → తో , → (3) using AWB
పంక్తి 18:
| footnotes =
}}
'''నిర్మలా జోషీ''', [[మిషనరీస్ ఆఫ్ ఛారిటీ]] (జూలై 23, 1934 – జూన్ 23, 2015), "సిస్టర్ నిర్మల" గా సుపరిచితులు.ఆమె కాథలిక్ నన్ గా యున్నారు. ఆమె [[మదర్ థెరీసా|మదర్‌థెరిస్సా]] శిష్యురాలు.మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ సుపీరియర్‌ జనరల్‌గా సిస్టర్‌ నిర్మల బాధ్యతలు నిర్వర్తించారు. 1997లో [[మదర్ థెరీసా|మదర్‌థెరిస్సా]] తరువాత ఆమె మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ బాధ్యతలు స్వీకరించారు. సంస్ధ కార్యకలాపాలను మరింతగా 134 దేశాల వరకు విస్తరించారు.<ref>[http://www.asianews.it/index.php?l=en&art=13116&dos=124&size=A Asianews]</ref><ref>[http://www.motherteresa.org/02_news/Co-workers_2008.html Letter to Coworkers]</ref>
==జీవిత విశేషాలు==
నిర్మల జోషీ,నీ కుసుమ్, 1934, జూలై 23<ref>[https://books.google.ca/books?id=EustAAAAYAAJ&q=Nirmala+Joshi+1934&dq=Nirmala+Joshi+1934&hl=en&sa=X&ei=ifuJVc-NOsjn-QGr5YKQAw&ved=0CCEQ6AEwAQ]</ref> న బ్రాహ్మణ కుటుంబంలో [[నేపాల్]] లోని స్యాజ లోస్యాజలో జన్మించారు.ఆమె 10మంది సహోదరులలో జ్యేష్ఠురాలు<ref name="We are 'little pencils' in God's hand">{{cite web | url=https://www.ewtn.com/library/PRIESTS/NIRMALA.HTM | title=We are 'little pencils' in God's hand | publisher=Eternal World Television Network | date=2015 | accessdate=June 24, 2015}}</ref><ref name="Sister Nirmala is no more">{{cite web | url=http://indianexpress.com/article/cities/kolkata/sister-nirmala-of-missionaries-of-charity-passes-away/ | title=Sister Nirmala is no more | publisher=Indian Express | date=24 June 2015 | accessdate=June 24, 2015}}</ref><ref name="Sister Nirmala Bio">{{cite web | url=http://www.in.com/sister-nirmala/biography-256317.html | title=Sister Nirmala Bio | publisher=Celebs Bio | date=2015 | accessdate=June 24, 2015}}</ref>.ఆమె తండ్రి 1947 లో [[భారత దేశము|భారతదేశానికి]] స్వాతంత్ర్యం వచ్చేవరకు బ్రిటిష్ ఇండియా అర్మీలో అధికారిగా ఉండేవారు<ref name="Sister Nirmala Bio" />.ఆమెకు ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఆమె తండ్రి భారతదేశానికి తీసుకొనివచ్చారు. వారి కుటుంబం బ్రాహ్మణ కుటుంబమైనప్పటికీ ఆమె మౌంట్ కార్మెల్ లోని క్రిస్టియన్ మిషనరీస్ లో విద్యాభ్యాసం చేసారు. ఆ కాలంలో ఆమె [[మదర్ థెరీసా]] యొక్క సేవాభావాన్ని అలవరచుకొని ఆమెకు సహాయం అందించాలని భావించారు. వెంటనే సిస్టర్‌ నిర్మల 17 ఏళ్ల వయస్సులోని [[క్రైస్తవ మతము|క్రైస్తవ సన్యాసం]] తీసుకున్నారు.ఆమె మదర్ థెరీసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీలో చేరి తన సేవలను కొనసాగించారు.<ref name="melbourne">{{cite web | url=http://www.cam.org.au/Catholic-Faith/Faith-Education/Article/11694/how-india-remembers-mother-teresa | title=How India remembers Mother Teresa | publisher=''Catholic Archdiocese of [[Melbourne]]'' | accessdate=September 11, 2012}}</ref>.
 
జోషీ రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని మరియు కలకత్తా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ డిగ్రీని న్యాయశాస్త్రంలొన్యాయశాస్త్రంలో పొందారు<ref name="We are 'little pencils' in God's hand" /><ref name=cnn/>
. ఆమె పనామా దేశానికి వెళ్ళి విదేశీ మిషన్ ను నడిపించిన మొదటి సిస్టర్స్ లో ఒకతె. 1976లో మదర్ థెరీసా వారసురాలిగా అత్యున్నత జనరల్ గా ఇనిస్టిట్యూట్ లో ఎన్నికైన తరువాత ఆమె 1997 వరకు మిషనరీస్ ఆఫ్ ఛారిటీ బ్రాంచ్ లను ప్రారంభించారు<ref name=cnn>{{cite web |title=Indian-born nun to succeed Mother Teresa|date=March 13, 1997| url = http://edition.cnn.com/WORLD/9703/13/india.teresa/ | accessdate = 2014-08-03 | publisher = [[CNN]] }}</ref>.
==అవార్డులు==
సిస్టర్ సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 2009లో రెండో అత్యున్నత పురస్కారమైన [[పద్మ విభూషణ్ పురస్కారం|పద్మవిభూషణ్]] తో సత్కరించింది<ref>{{cite web|title=Padma Awards Directory (1954–2013)|publisher=[[Ministry of Home Affairs (India)|Ministry of Home Affairs]]|url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf}}</ref><ref>[http://www.manoramaonline.com/cgi-bin/MMOnline.dll/portal/ep/home.do?newUser=yes Padma Vibhushan]</ref>.ఆమె యొక్క సుపీరియల్ జనరల్ కాలవ్యవధి 25 మార్చి 2009 నాటికి పూర్తయింది. ఆమె తరువాత ఆ స్థానంలో జర్మనీలో జన్మించిన "మేరీ ప్రేమ పియరిక్" అనే సిస్టర్ యున్నారు<ref name="Sister Nirmala Bio" />.
 
కొంతకాలం క్రితం సిస్టర్‌ నిర్మల అస్వస్థతకు గురయ్యారు. హృద్రోగ సమస్యతో ఆమె బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా 23 జున్జూన్ 2015 ఉదయం [[కోల్‌కాతా|కోల్‌కతాలో]] మరణించారు<ref>{{Cite web|title = Sister Nirmala passes away - The Times of India|url = http://timesofindia.indiatimes.com/india/Sister-Nirmala-passes-away/articleshow/47779679.cms|accessdate = 2015-06-23}}</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నిర్మలా_జోషీ" నుండి వెలికితీశారు