చర్చ:ఆపరేషన్ ఎంటెబీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
[[వాడుకరి:Chaduvari|చదువరి]] గారూ, వ్యాసం పేరు '''ఆపరేషన్ ఎంటెబా''' అని ఉండాలేమో. ఈ [http://www.dictionary.com/browse/entebbe లింకు] ప్రకారం.--[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 07:29, 21 అక్టోబరు 2016 (UTC)
:{{Reply to|రవిచంద్ర}}[http://howjsay.com/pronunciation-of-entebbe ఈ సైటేమో] ఎంటెబీ అంటోంది. ఏం చేద్దాం? __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 08:24, 21 అక్టోబరు 2016 (UTC)
::ఎంటెబ్బె నుంచి ఈ రెండింటిలో ఏదో ఒకదానికి (దేనికి ఎక్కువ మద్ధతు ఉంటే దానికి) దారి మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదటుంచితే చాలా చక్కటి వ్యాసం. రచయిత [[మైనంపాటి భాస్కర్]] గారు ఒక నవలలో దీని ఆధారంగా ఒక సన్నివేశం రాశారు.--[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 08:31, 21 అక్టోబరు 2016 (UTC)
Return to "ఆపరేషన్ ఎంటెబీ" page.