కట్టా సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కట్టా సుబ్బారావు''' తెలుగు సినిమా దర్శకుడు. ఇతడు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కుటుంబకథా చిత్రాలే. ఇతడు సుమారు 20 సినిమాలకు దర్శకుడిగా పనిచేశాడు. ఇతడు [[1940]] [[జనవరి 3]]వ తేదీన పుట్టాడు. ఇతడు చాలా చిన్న వయసులోనే అంటే 48 ఏళ్ల వయసులోనే [[1988]], [[జూలై 12]]వ తేదీన మరణించాడు. ఇతడు [[కె. పత్యగాత్మప్రత్యగాత్మ]], [[వి.మధుసూదనరావు]] ల వద్ద దర్శకత్వశాఖలో శిక్షణ పొందాడు. ఇతడికి 1979లో నిర్మించబడిన [[దశ తిరిగింది]] మొదటి సినిమా కాగా 1985లో విడుదలైన [[మాంగల్య బంధం]] ఆఖరి సినిమా<ref>{{cite news|last1=సాక్షి|first1=ఫ్యామిలీ|title=ఫ్యామిలీ డ్రామాల స్పెషలిస్ట్ కట్టా సుబ్బారావు|url=https://web.archive.org/web/20161022023052/http://www.sakshi.com/news/movies/family-drama-specialist-katta-subba-rao-1791|accessdate=22 October 2016|work=సాక్షి|date=12 July 2013}}</ref>.
 
==సినిమాల జాబితా==
"https://te.wikipedia.org/wiki/కట్టా_సుబ్బారావు" నుండి వెలికితీశారు