నీడ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 51 interwiki links, now provided by Wikidata on d:q160020 (translate me)
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కలదు. → ఉంది., ) → ) using AWB
పంక్తి 5:
[[దస్త్రం:People_Shadow.JPG|thumb|250px|Shadows on the beach]]
 
'''నీడ''' లేదా '''ఛాయ''' (Shadow) కోసం మనం [[గొడుగులు]] వాడతాము. [[రహదారి]]కి ఇరువైపులా ఎక్కువగా నీడనిచ్చే పెద్ద వృక్షాలను పెంచుతాము. ఇవి వేసవికాలంలో మనల్ని [[సూర్యరశ్మి]] నుండి రక్షిస్తాయి.
 
పురాతన కాలం నుండి గడియారం అవసరం లేకుండా సూర్యుని నీడల నుపయోగించి సమయాన్ని కనుగొనేవారు.
 
[[తోలుబొమ్మలాట]] లో బొమ్మల నీడలను ఉపయోగించి జనరంజకంగా ప్రదర్శించే సాంప్రదాయం చాలా దేశాలలో కలదుఉంది.
 
ఖగోళంలో ఒక గ్రహం యొక్క నీడ మరొక గ్రహం మీద పడినప్పుడు [[గ్రహణాలు]] ఏర్పడతాయి. ఉదాహరణకు [[చంద్ర గ్రహణం]] లో భూమి నీడ చంద్రునిపై పడి చంద్రుడు మనకు కనిపించడు.
 
[[దస్త్రం:Sundial Taganrog.jpg|thumb|right|250px|Horizontal [[sundial]] in [[Taganrog]], (1833) ]]
 
[[ml:നിഴല്‍]]
"https://te.wikipedia.org/wiki/నీడ" నుండి వెలికితీశారు