నీరు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా , ప్రప్రధమ → ప్రప్రథమ, బడినది. → బడింది., వున using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
'''నీరు''', '''ఉదకం''' లేదా '''జలము''' (సాంకేతిక నామం H<sub>2</sub>O) జీవులన్నింటికి అత్యవసర పదార్థం. [[భూమి]]మీద [[వృక్షాలు]], [[జంతువులు]], మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు [[గాలి]] తరువాత ముఖ్యమైనది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటల సాగుబడికి నీటి-పారుదల సౌకర్యాలు అత్యంత అవసరమైనవి. ఏ పరిశ్రమ కూడా తగినంత నీటి సరఫరా లేకపోతే స్థాపించడంగాని, నడపడంగాని సాధ్యపడదు. ఇది [[ప్రకృతి]] సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపరూపమైన పదార్థము: నీరు ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు ప్రాణాధారము. ప్రప్రధమప్రప్రథమ జీవి పుట్టుక నీటినోనె జరిగినదిజరిగింది. నీరు ఈ భూమండలంపే 71 శాతానికి పైగా ఆవరించి యున్నది. ఈ భూమి పై నీరు మూడు రూపములలో వున్నదిఉంది. 1. ఘన రూపము. అనగా [[మంచు]] గడ్డల రూపంలోను, (గ్లేసియర్స్), (మంచు కొండలు) 2. [[ద్రవ రూపం]] ( సముద్రాలు, నదులు, [[తటాకము]]లు మొదలగునవి) వాయు రూపంలో ( మేఘాలు, ఆవిరి )
[[File:Neeru-Te.ogg]]
భూతలం నాల్గింట మూడు వంతులు [[మహాసముద్రాలు]], [[నదులు]], [[తటాకాలు]] వంటి ఉపరితల జలాలతో నిండి ఉంది. [[ప్రకృతి]]లో లభ్యమయ్యే నీటిలో అతిశుద్ధమైనది [[వర్షపు నీరు]].
 
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో నీరు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. ''నీరే ప్రాణాధారము '' అని ఒక పద్యంలో ప్రయోగమున్నది. [[భగవత్గీత]]లో...... [[యజ్ఞము]]వల [[వర్షము]], వర్షమువలన నీరు లభింస్తుందని చెప్పబడినదిచెప్పబడింది.
 
== నీటి చక్రం ==
{{main|జలచక్రం}}
[[File:Watercycleteluguhigh.jpg|right|thumb|300px|నీటి చక్రం.]]నీరు ఈ భూమండలంపే 71 శాతానికి పైగా ఆవరించి యున్నది. ఈ భూమి పై నీరు మూడు రూపములలో వున్నదిఉంది. 1. ఘన రూపము. అనగా మంచు గడ్డల రూపంలోను, (గ్లేసియర్స్), (మంచు కొండలు) 2. ద్రవ రూపం ( సముద్రాలు, నదులు, తటకములు మొదలగునవి) వాయు రూపంలో ( మేఘాలు, ఆవిరి ) ఈ నీటి చక్రము అనగా నీరు ద్రవరూపంనుండి వాయు రూపంలోకి, అక్కడి నుండి తిరిగి ద్రవ రూపంలోనికి నిరంతరము మారుతూ వుంటుంది.
 
== నీటి స్థితులు ==
భూమిపై నీరు మూడు స్థితులలో కాన వస్తుంది. ఘన, ద్రవ మరియు వాయుస్థితులు.అనగా నీరు సూర్యుని [[వేడిమి]]కి [[ఆవిరి]] రూపం ధరించి, (వాయు రూపం) మేఘాలుగా మారి చల్లదనానిని ద్రవ రూపంలోనికి మారి [[ఆకాశం]] నుండి వర్ష రూపంలో తిరిగి భూమికి చేరుతుంది. ఆ ప్రక్రియలో ప్రకృతిలోని సమస్త జీవరాసులకు నీటిని అందించి [[భూగర్బజలం]], నదులు, జలాశయాలు.... ఇలా ప్రవహించి తిరిగి సముద్రములో కలుస్తుంది. ఈ ప్రక్తియ నిరంతరము కొనసాగు తుంది.
==జలకలుషితము==
నాగరికథ అభివృద్ధి చెందుతున్న క్రమంలో క్రొత్త క్రొత్త సమ్మేళన పదార్థములతోను, విష పూరిత రసాయన పదార్థాల తోను నీరు కలుషిత మౌతున్నది. అలా కలుషితమైన జలము జల చక్రముద్వారా తిరిగి ఆవిరి రూపం ధరిస్తుంది. ఈ క్రమంలో ఆ జలం తనలోని ఇతర కలుషిత పదార్థములను, అనగా రసాయన పదార్థములను కూడకూడా కలుపుకొని [[వాయురూపం]]లో మేఘాలుగా మారి అక్క వాతావరణం అనుకూలించగానే ద్రవించి తిరిగి వర్షరూపంలో తిరిగి భూమిని చేరుతున్నది. ఆకలుషిత మేఘాలు వర్షించినపుడు రంగు రంగులలో వర్షము కురవడము, ఆమ్ల వర్షాలు కురవడము సర్వ సాధారణము. దాంతో ప్రకృతికి అపార నష్టము జగురుతున్నది.
 
== జీవ శాస్త్రంలో ==
పంక్తి 40:
* వేడి చేయుట
* ఆధునిక పద్ధతులు (రివర్స్ ఆస్మోసిస్)
గ్రామాలలో [[రక్షిత మంచినీటి కేంద్రము]] ద్వారా త్రాగు నీటిని తక్కువ ఖర్చుతో ప్రజలకు అందచేస్తున్నారు.
=== [[మంచి నీరు]] ===
స్వచ్ఛమైన [[త్ర్రాగు నీరు]] ఎలా ఉండాలంటే?:
"https://te.wikipedia.org/wiki/నీరు" నుండి వెలికితీశారు