నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (3), గా → గా (4), వాతవరణ → వాతావరణ, → (6), , → ,, , → , (25), ( → using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Motor oil refill with funnel.JPG|thumb|right|Synthetic [[motor oil]] being poured|కృత్రిమ [[మోటారు నూనె]] ను ఒంచుతున్న దృశ్యం]]
 
'''నూనె''' లేదా''' తైలం''' ([[ఆంగ్లం]]: '''Oil''') ఒక విధమైన గది ఉష్ణోగ్రత వద్ద, సాధారణ వాతవరణవాతావరణ పీడనంలో ద్రవరూపంలో ఉండే ద్రవ రసాయన పదార్ధాలు. ఇవి సాధారణంగా [[నీరు|నీటి]] లో కరుగవు. ఇవి ఎక్కువగా [[హైడ్రోజన్]] మరియు [[కార్బన్]] మరియు [[ఆక్సిజన్]] సమ్మేళనాలు.కొన్నింటిలో వీటికి అదనంగా సల్ఫరు, నైట్రోజన్, వంటివికూడ చేరి ఉండును. [[వంట నూనెలు]], [[పెట్రోలియం]] మొదలైనవి ముఖ్యమైన నూనెలు.
 
== రకాలు ==
పంక్తి 9:
 
== శిలాజ సంబంధిత నూనెలు ==
ముడి [[పెట్రోలియం]] నుండి మొదట తక్కువ మరుగు ఉష్ణోగ్రత (boiling piont) కలిగిన [[ హెక్సెను]], పెట్రొలు/[[పెట్రోల్]], [[కిరోసిన్ ]], [[ డీసెలు]] వంటి వాటిని ఆంశిక స్వేదనక్రియ (fractional distillation) ద్వారా ఉత్పత్తి చేసిన తరువాత యేర్పడునవి, అధిక మరుగు ఉష్ణోగ్రత ఉన్నవి [[ఖనిజ తైలము]] / ఖనిజ నూనెలు (mineral oils). వీటిలో కొన్ని ఇంధనాలుగా, కందెనలుగా, ఇంజను నూనెలుగా మరియు ఇతర పారిశ్రామిక ఉపయుక్త నూనెలుగా తయారగును. మినరల్‌ నూనెలు హైడ్రొకార్బను గొలుసులను కలిగి ఉన్నప్పటికి, ఇవి కొవ్వుఆమ్లాలను కలిగి ఉండవు. ఇవి ఆధునిక మానవునికి విస్తృతంగా [[ఇంధనం]] గా ఉపయోగపడుతున్నాయి.
 
== సేంద్రియ (ఆర్గానిక్) నూనెలు ==
పంక్తి 18:
 
* 1. క్షీరద జంతువుల [[పాలు|పాల]] నుండి ఉత్పతిచేయు కొవ్వులు (ఆవు, గేదె, మేక వంటి క్షీరదాలు).
* 2. జంతువుల దేహభాగాలు, మాంసం నుండి వేరుచేయు కొవ్వులు (లార్డ్‌, టాలో వంటివి. బీఫ్ నుండి తయారుచేయు కొవ్వును టాలో అని, పంది మాంసం నుండి ఉత్పత్తి చేయు కొవ్వును లార్డ్‌ అందురు). జలచరాలైన చేపల తల, లీవరుల నుండి ఉత్పత్తి చేయు కొవ్వులు (cod liver oil, fish oil వంటివి). జంతుకొవ్వులు కొవ్వు ఆమ్లాలను ట్రైగ్లిసెరైడులుగా కలిగి ఉంటాయి. లార్డ్‌, టాలో వంటి జంతు కొవ్వులలో సంతృప్త కొవ్వుఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. జలచర జంతు కొవ్వులలో ఒమేగా 3-, -6 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి.
 
=== వృక్ష నూనెలు ===
'''వృక్షనూనెలు''' : వృక్ష నూనెలు రెండు రకాలు.
 
1. మొక్కల/చెట్ల పళ్లగుజ్జు, విత్తనాల నుండి ఉత్పన్నమగు నూనెలు/కొవ్వులు. వీటినే''' శాకతైలములు/నూనెలు''' (vegetable oils) అందురు. ఇందులో ఎక్కువ నూనెలు ఆహారయోగ్యమైనవి (edible oils). ఇవి[[సంతృప్త కొవ్వు ఆమ్లం| సంతృప్త కొవ్వుఆమ్లాలు]] మరియు [[అసంతృప్త కొవ్వు ఆమ్లం|అసంతృప్త కొవ్వుఆమ్లాలను]] కలిగి ఉంటాయి. అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో రెండు రకాలున్నవి.ఒకటి ఏక ద్విబంధమున్న అసంతృప్త ఆమ్లాలు, ఒకటి కన్న ఎక్కువ ద్విబంధాలున్న ఆమ్లాలు.ఒకటి కన్న ఎక్కువ ద్విబంధాలున్న అసంతృప్త కొవ్వుఆమ్లాలను బహుద్విబంధ కొవ్వు ఆమ్లాలని అందురు. కొన్ని నూనెలు (ముఖ్యంగా కొన్ని చెట్ల గింజల నూనెలు) ఆహారయోగ్యం కాదు. సబ్బులు, [[కొవ్వు ఆమ్లాలు]], గ్రీజుల తయారిలో వాడెదరు.
 
* పళ్ళగుజ్జు నుండి తీయునూనెలు: [[ఆలివ్ నూనె]], మరియు [[పామాయిల్]] వంటివి.
* మొక్కల విత్తనముల నుండి తీయు నూనెలు: [[వేరుశెనగ]], [[నువ్వులు]], [[ఆవాలు]], [[పొద్దుతిరుగుడు నూనె|పొద్దుతిరుగుడు నూనె]], [[కుసుమ]], [[పత్తిగింజల నూనె]] వంటివి.
* చెట్ల గింజల నుండి తీయు నూనెలు: [[వేప]], [[ కానుగ]], [[ఇప్ప]], [[మామిడి]], [[సాల్‌సీడ్ నూనె]] లు.
 
2. మొక్కల/చెట్ల [[ఆకులు]], [[ పూలు]], పూలమొగ్గలు, బెరడు, కాండం, దుంపవేర్లు (rhizomes), పళ్లతొక్కలు (peels or skins) మరియు వేళ్ళ నుండి ఉత్పత్తి చేయు నూనెలు. ఈ నూనెలను'''[[ఆవశ్యక నూనె]] లు''' (essential oils) అందురు. ఆవశ్యక నూనెలు మరియు అవశ్యక కొవ్వు ఆమ్లాలు (essential fatty acids) రెండు వేరు, వేరు రకాలు. ఆవశ్యకనూనెలు హైడ్రొకార్బను గొలుసు చివరలో ఆరోమాటిక్‌బెంజిన్ రింగులను కలిగి ఉండును. ఆవశ్యకనూనెలను పరిమళ, సుగంధ నూనెలుగా, నొప్పుల నివారణ నూనెలు గానూనెలుగా వినియోగిస్తారు.
* మొక్కల విత్తనముల నుండి తీయు నూనెలు: [[వేరుశెనగ]], [[నువ్వులు]], [[ఆవాలు]], [[పొద్దుతిరుగుడు నూనె|పొద్దుతిరుగుడు నూనె]], [[కుసుమ]], [[పత్తిగింజల నూనె]] వంటివి.
 
* చెట్ల గింజల నుండి తీయు నూనెలు: [[వేప]],[[ కానుగ]], [[ఇప్ప]], [[మామిడి]],[[సాల్‌సీడ్ నూనె]] లు.
 
 
2. మొక్కల/చెట్ల [[ఆకులు]],[[ పూలు]], పూలమొగ్గలు, బెరడు, కాండం, దుంపవేర్లు (rhizomes), పళ్లతొక్కలు (peels or skins) మరియు వేళ్ళ నుండి ఉత్పత్తి చేయు నూనెలు. ఈ నూనెలను'''[[ఆవశ్యక నూనె]] లు''' (essential oils) అందురు. ఆవశ్యక నూనెలు మరియు అవశ్యక కొవ్వు ఆమ్లాలు (essential fatty acids) రెండు వేరు, వేరు రకాలు. ఆవశ్యకనూనెలు హైడ్రొకార్బను గొలుసు చివరలో ఆరోమాటిక్‌బెంజిన్ రింగులను కలిగి ఉండును. ఆవశ్యకనూనెలను పరిమళ, సుగంధ నూనెలుగా, నొప్పుల నివారణ నూనెలు గా వినియోగిస్తారు.
 
* పూల నుండి తీయునూనెలు: [[గులాబీ]], [[మల్లె| మల్లెలు]], జాజి వంటివి.
Line 42 ⟶ 39:
* పళ్లతొక్కలు: [[నిమ్మ]], [[బత్తాయి]], [[ద్రాక్ష]]
* వేళ్లు: వెలెరియన్ (valerian)
 
* [[వంట నూనెలు]] (Cooking oils) : ఇవి [[నూనె గింజలు|నూనె గింజల]] నుండి తయారుచేస్తారు.
 
== ఉపయోగాలు ==
=== ఆహారం ===
వివిధ రకాల [[వంట నూనెలు]] [[ఆహారం]] గా చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు.వంటనూనెలు ఆహారంలోఉండటం చాలా అవసరం.వంటనూనెలలో కొవ్వు ఆమ్లాలు, విటమినులు ఉంటాయి. నువ్వుల నూనె మొదలైనవి వివిధ వంటలలో [[రుచి]] కోసం, బలానికి వాడతారు.
 
=== జుత్తు ===
నూనెల్ని [[జుట్టు]] కు మెరుపు కోసం రాసుకుంటారు. అందువలన జుట్టు చిక్కుపడిపోకుండా మెత్తగా ఉంటుంది. తలకి నూనె రాసుకొని స్నానం చేయడం చాలామందికి అలవాటు. కేశనూనెలుగా శాకనూనెలను ([[కొబ్బరి]], [[ఆముదం]], [[బాదం]]) ఉపయోగిస్తారు. మినరల్‌నూనెలను వాడరు. వాసననిచ్చుటకై కేశనూనెలలో ఆవశ్యక నూనెలను కలిపెదరు.
 
=== చల్లదనం ===
మినరల్/ఖనిజ నూనెలను కొన్ని విద్యుత్ పరికరాలలోని వేడిని తగ్గించడానికి వాడతారు. ముఖ్యంగా[[ విద్యుత్తు ]] ట్రాన్సుఫారంలలో. విద్యుత్తు ఉత్పత్తికేంద్రాలలో ఉత్పత్తి అయిన విద్యుతును పంపిణి చేయునప్పుడు, ఉపవిద్యుత్తు పంపిణికేంద్రాలకు పంపుటకు, ఎక్కువ వోల్టేజికి మార్చి (11-33KV) సరాఫరా చేయుదురు.అలాగే ఉపవిద్యుత్తుకేంద్రాలలో విద్యుత్తు వొల్టేజిని తగ్గించి (గృహాలకు250 volts, మరియు పరిశ్రమలకు11Kv-440V) పంపిణిచేయుదురు. ఇలా విద్యుత్తు యొక్క [[ వొల్టేజి]]ని తగ్గించుటకై, పెంచుటకై ట్రాన్సుఫారం (transform) లను ఉపయోగించెదరు. ఇలా వొల్టేజిని తగ్గించు, పెంచు సమయంలో వేడి ఉత్పన్నమగును. ఆ వేడిని తగ్గించుటకై ట్రాన్సుఫారం ఆయిల్‌ అనబడు మినరల్‌ నూనెను ట్రాన్సుఫారంలలో ఉపయోగించెదరు.
 
=== ఇంధనం ===
నూనెలు మండినప్పుడు వేడిని విడుదల చేస్తాయి. అందుకోసం చాలా రకాల మినరల్ నూనెల్ని (పెట్రొల్, డిజెల్‌, కిరోసిన్‌, ఫర్నెస్‌ఆయిల్‌వంటివి) [[ఇంధనం]] గా వివిధ వాహనాలలో ఉపయోగిస్తున్నారు.
 
=== ఘర్షణ తగ్గించడం ===
మోటారు యంత్రాలలోని [[ఘర్షణ]] , తద్వారా ఉత్పన్నమయ్యే వేడిని తగ్గించడానికి మినరల్ నూనెల్ని వాడుతున్నారు.యంత్రాలఘర్షణ తగ్గించుటకై వాడు నూనెలను కందెనలు (lubricants) అందురు.ఇవి రెండురకాలు.ఒక రకం ఘన కందెనలు అందురు.ఆంగ్లభాషలో గ్రీజు అందురు. రెండవ రకము ద్రవ ఇంధనాలు.వీటిని ఖనిజనూనెలతో చేయుదురు.
 
=== విద్యుత్ ఉత్పాదన ===
నూనెలను మండిచి, వెలువడిన ఉష్ణం ద్వారా నీటిని ఆవిరిగా మార్చి టర్బైన్‌లను త్రిప్పి, జనరేటరులద్వారా [[విద్యుచ్ఛక్తి]] ని ఉత్పత్తిచేయుదురు. నూనెలను ఇంధనంగా వినియోగించి, బాయిలరు ఫర్నెసులో మండించి, ఉత్పన్నమైన వేడితో బాయిలరులోని నీటిని ఎక్కువ వత్తిడికలిగిన (25-30Kg/cm<sup>2</sup>) నీటిఆవిరిగా (steam) మార్చి, ఆ నీటిఆవిరితో టర్బైనును తిప్పి విద్యుత్తును ఉత్పత్తి చేయుదురు.
 
=== చిత్రలేఖనం ===
"https://te.wikipedia.org/wiki/నూనె" నుండి వెలికితీశారు