"ఇంధనం" కూర్పుల మధ్య తేడాలు

4 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (2), లో → లో (2), ను → ను , → , , → , using AWB
చి (→‎అకర్బన ఇంధనాలు: clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (2), లో → లో (2), ను → ను , → , , → , using AWB)
[[దస్త్రం:Buying fuelwood.jpeg|thumb|300px|[[కలప]] , లేదా వంటచెరకు, ప్రపంచంలో అనేక యుగాలుగా మానవునిచే వుపయోగింపబడే ప్రాథమిక శక్తి వనరు. ]]
మండించినపుడు [[శక్తి]]ని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని '''ఇంధనం''' ([[ఆంగ్లం]]: Fuel) అని అంటారు. [[వాహనాలు]] నడవడానికి, [[విద్యుత్]] ఉత్పత్తి చేయడానికి, [[వంట]] చేయడానికి ఉపయోగపడును.
 
 
== కర్బన ఇంధనాలు ==
వీటినే '' ఆర్గానిక్ ఇంధనాలు '' ( Organic Compounds) అని కూడా అంటారు. ఇందులో కర్బన పదార్ధము ( Carbon Compound ) ఉండును. వీటిలొవీటిలో చాలా వరకు [[పెట్రోలియం]] ఉత్పత్తులే.
 
కర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
 
# [[రాకాసి బొగ్గు]]- దీనిని [[బొగ్గు]] [[గనులు]] నుండి వెలికితీస్తారు. విద్యుత్ ఉత్పత్తి కోసం, [[రైలు]] నడవడం కోసం వాడతారు.
# [[కలప]]- [[వృక్షం]] యొక్క కాండపు భాగం. వంట చెరకుగా వాడతారు. పంచదార మిల్లులో చెరుకు పిప్పి నుపిప్పిను ఇంధనంగా వాడతారు.
# [[సాధారణ బొగ్గు]]- కట్టెను పాక్షికంగా కాల్చితే ఇది వస్తుంది.
# [[పెట్రోలు]] - దీనినే శిలాజ ఇంధనం అని కూడా అంటారు.
# [[ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్]] (Aviation Turbine Fuel ) (A.T.F)- [[విమానాలు]], [[హెలికాప్టర్]] లలో వాడతారు.
# [[వంట గ్యాస్]]- దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును.
# [[వెల్డింగ్ గ్యాస్]]- దీనిలొదీనిలో అసిటలీన్ అనే వాయువు ఉండును. [[లోహాలు]] అతికించడానికి వాడతారు.
# [[జీవ ఇంధనం (బయో డీసిల్)]]- [[మొక్క]]ల నుండి తయారుఛేస్తారు.
# [[ఆల్కహాల్]] (సారాయి)- ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి [[సారాయి దీపం]] లో ఊయోగిస్తారు.
# [[కర్పూరం]]- హిందువుల పూజలలో [[హారతి]]గా వాడతారు. [[తిరుపతి లడ్డు]] లో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము. పార్టీలలో వంటకాలను వేడిగా ఉంచుటకు వంట పాత్రల క్రింద మండుతున్న కర్పూరం ఉంచుతారు.
 
== అకర్బన ఇంధనాలు ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1994971" నుండి వెలికితీశారు