ఉబ్బసము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యం కు → యానికి , లో → లో (2), గా → గా , పరిశోదన → పరిశోధన, శ్ using AWB
చి →‎ఉబ్బసానికి ఐదు ఆహారాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆదారా → ఆధారా, అధారము → ఆధారమ using AWB
పంక్తి 40:
;ఆస్త్మాకు ఐదు ఆహారాలు
 
ఆస్త్మా గల వారు వింటర్ సీజన్‌లో ఎక్కువ ఇబ్బంది పశుతుంటారు . అటువంటివారు [[ఆహారము]] విషయములో తగినంత శ్రద్ధ తీసుకుటే సమస్య తీవ్రతను కొంత తగ్గించుకోవచ్చును . అటు వంటి ఐదు పదర్ధాలపైపదార్థాలపై అవగాహన . ఆయుర్వేద మరియు ప్రకృతి చికిత్సా నిపుణులు చెప్పిన ప్రకారము ఈ క్రింది కొన్ని పదార్ధములు ఉపయోగము ...->
 
1.పాలకూర : మెగ్నీషయానికి పాలకూర మంచి అధారముఆధారము . ఆస్త్మా లక్షణాలను తగ్గించడములో బాగా సహకరిస్తుంది. ఆస్తమా గలవారికి రక్తము లోనూ, టిష్యూలలోను మెగ్నీషియము స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలము మెగ్నీషియం స్థాయిలు పెంచుకోవడము వలన ఆస్త్మా ఎటాక్స్ తగ్గుతాయి.
 
2.రెడ్ క్యాప్సికం : దీనిలో " సి " విటమిన్‌ ఎక్కువ . ఇన్‌ప్లమేషన్‌ తగ్గించడములో బాగా దోహదపడుతుంది. అయితే మిగతా విటమిటన్‌ సి ఉన్న ఆహారపదార్ధాలు అస్త్మాకి మంచి చేయవు . రెడ్ మిరిపకాయలోని ఎస్కార్బిక్ యాసిడ్ " ఫాస్ఫోడిల్ స్టెరేజ్ " అనే ఎంజైమ్‌ ఉతపత్తిని అడ్డుకుంటుంది. చాలా ఆస్త్మా మందులలో ఇదే జరుగుతుంది .
పంక్తి 48:
3.ఉల్లి : వీటిలో కూడా యాంటీ - ఇన్‌ప్లమేటరీ, యాంటీ అస్త్మాటిక్ ప్రభావాలున్నాయి. ఉల్లి తినడము వల్ల ' హిస్తమిన్‌ ' విడుదలను అడ్డుకుంటుంది. దీనివల బ్రోంకియల్ అబ్ స్ట్ర్క్షక్షన్‌ తగ్గుతుంది.
 
4.ఆరెంజ్ : కమలా, నారింజ, నిమ్మలలో ఉండే విటమిన్‌ ' సి ' ఉబ్బస లక్షణాలు తగ్గిస్తుందని అనేక పరిశోధనలు ఉన్నాయి. ముఖ్యముగా చిన్నపిల్లలో ఈ లక్షణాలు బాగా తగ్గినట్లు ఆదారాలుఆధారాలు ఉన్నాయి.
 
5.యాపిల్ : వీటిలో ఉండే ' ఫైటోకెమికల్స్ ' అస్త్మాతో ఇబ్బంది పడే వారి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. యాపిల్ పై తొక్క ముదుర రంగులో ' లైకోఫిన్‌' ఎక్కువగా ఉన్నందున యాంటి-ఆక్షిడెంట్ గా ఆస్త్మారోగులము మేలుచేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ఉబ్బసము" నుండి వెలికితీశారు