ఉల్లిపాయ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (3), లో → లో (3), కి → కి (3), గా → గా , కూడ → కూడా (2), ఉన using AWB
చి →‎నిజజీవిత సంఘటన: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆరొగ్యం → ఆరోగ్యం using AWB
పంక్తి 72:
===నిజజీవిత సంఘటన===
ఉల్లిపాయ ఒక ఆంటీబయాటిక్ (Anti-biotic). దీనిని తిననవసరంలేదు. కానీ మన పక్కన ఉంచుకుంటే వైరస్, బాక్టీరియాల వలన వచ్చే జబ్బులను మన దగ్గరకు రానివ్వదు. వచ్చిన జబ్బులను కూడా నయంచేస్తుంది .
1919 లో ఫ్లూ (FLU) జ్వరం వచ్చి 40 మిల్లియన్ల ప్రజలు చనిపోయారు. గ్రామాలలో నివసిస్తున్న ప్రజలు ఎక్కువగా చనిపోతున్నారని తెలుసుకున్న ఒక డాక్టర్ అక్కడున్న ప్రజలను కాపాడాలని నిర్ణయించుకుని గ్రామాలకు వెళ్లేడు. ఆయన వెళ్ళిన ప్రతి గ్రామంలోనూ ఉన్న ప్రజలలో చాలామందికి ఈ జబ్బు వచ్చి చనిపోయారు. అయితే ఒక గ్రామంలో ఒక కుటుంబం మొత్తం సంతోషంగా, ఆరొగ్యంగాఆరోగ్యంగా ఉండటం చూసిన డాక్టర్ ఆశ్చర్యపడి "ఇది ఎలా సాధ్య పడింది" అని ఆ కుటుంబీకులను అడిగేరు. అక్కడున్న ఒక రైతు భార్య "ఇదుగో దీని వలన" అంటూ ఒక పెచ్చుతీయని ఉల్లిపాయను చూపించింది. "ఉల్లిపాయలను ఒక గిన్నెలో ఉంచి ప్రతి రూములోనూ ఉంచేము...ఇది మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతోంది" అని చెప్పింది. డాక్టర్ వారి దగ్గరున్న ఉల్లిపాయను తీసుకుని తన మైక్రోస్కోప్ లో చూసేడు. ఆ ఉల్లిపాయ నిండా ఆ ఫ్లూ (FLU) వైరస్ ఉంది.
===వైరస్,బాక్టీరియా వలన రక్షణ===
* ఉల్లిపాయలలో బ్యాక్టీరియాలకూ, వైరస్ లకూ కావలసిన మాగ్నెట్ ఉంది. ఆ మాగ్నెట్ ఆకర్షణ వలన బ్యాక్టీరియాలూ, వైరస్ లు ఉల్లిపాయలోకి వెడతాయి. వెళ్ళిన తరువాత ఆ ఉల్లిగాటుకు అవి చనిపోతాయి. ఆ చనిపోయిన బ్యక్టీరియా మరియూ వైరస్ లు వలన ఉల్లిపాయ నల్లబడుతుంది.
"https://te.wikipedia.org/wiki/ఉల్లిపాయ" నుండి వెలికితీశారు