కండర సంకోచము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: నందు → లో , స్వేచ్చ → స్వేచ్ఛ, → (3), , → , (2), , → , (1 using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మత్రమే → మాత్రమే using AWB
పంక్తి 22:
*అస్థి కండర తంతువును సాధారణ సూక్షదర్శినిలో పరిశీలించినపుడు దీని మీద ముదురు పట్టీలు కాంతి రహితంగా కనబడతాయి. ఈ చీకటి భాగాలను అసమప్రసారక (Anisotropic-A పట్టి) అని, కాంతి వంతమైన భాగాలను సమప్రసారక పట్టీలు (Isotropic I పట్టి) అంటారు.
* ఎలక్ర్టాన్ సూక్ష్మదర్శినిలో గమనించినపుడు ప్రతికండర సూక్ష్మతంతువుమీదా నిర్ణీతప్రాంతాలలో అడ్డంగా విభజింపబడిన అనేక త్వచాలంటాయి. వీటిని Z త్వచాలంటారు. రెండు Z త్వచాల మధ్యనున్న కండర సూక్ష్మ తంతువు భాగమును [[సార్కోమియర్]] అంటారు.
'''సార్కోమియర్ ( Sarcomere) ''' : ప్రతి సార్కోమియర్ లో రెండు రకాల సున్నితమైన తంతువులు క్రమబద్ద్ంగా అమరి ఉంటాయి. అవి దళసరి మయోసిన్ తంతువులు మరియు సున్నితమైన ఏక్టిన్ తంతువులు. ఏక్టిన్ తంతువు ఒక కొన Z త్వచముతో అతికి, రెండవ కొన స్వేచ్ఛగ ఉంటుంది. రెండు ప్రక్క ప్రక్కనే ఉన్న Z త్వచాలను అంటి పెట్టుకొని ఉన్న ఏక్టిన్ పోగులు కండరము వ్యాకోచ స్థితిలో ఉన్నప్పుడు మధ్యలో కలిసి ఉండవు. సార్కోమియర్ మధ్యలో ఉన్న మందమైన మయోసిన్ పోగులు, Z త్వచాల వరకు చేరక వాటి కొనలు స్వేచ్ఛగా ఉంటాయి.కాబట్టి ఏక్టిన్ పోగులు సార్కోమియర్ మధ్యలో కలసి ఉండవు.కనుక సార్కోమియర్ మధ్య భాగము మయోసిన్ పోగులతో ఆక్రమించబడి ఉంటుంది. ఈ ప్రాంతమును H పట్టీ.Z త్వచాలకు దగ్గరగా ఉన్న ప్రంతము ఏక్టిన్ పోగులనుమత్రమేపోగులనుమాత్రమే కల్గి ఉంటుంది. దీనిని I పట్టీ (సమప్రసారక) అంటారు.మయేసిన్ పోగులను కల్గి ఉన్నమొత్తము ప్రాంతాన్ని A పట్టీ (అసమప్రసారక) అంటారు.H పట్టీలలో మయోసిన్ పోగులు, ఏక్టిన్ పోగులు I పట్టీలలో ఉంటాయి.A పట్టీముదురు వర్ణములోను, I పట్టీ లేతవర్ణములోను కనబడును.
 
===కండరసంకోచము యొక్క సంకోచ విధానము ( Physiology of Muscle Contraction )===
కండరమునకున్న అతి ముఖ్యమైన సామర్ధ్య్తత సంకోచ మరియు వ్యాకోచ క్రియలను జరుపుట. ఈ ప్రక్రియ నాడీ మండలము యొక్క ఆధీనములో ఉండును. మోటారునాడి ద్వారా జరుగు ప్రక్రితి లేక్క కృత్రిమ ప్రేరణకు గురియైనపుడు దాని కనుగుణముగ సంకోచించును. నాడీకణము యొక్క అక్షీయ తంతువు (Axon) కండరము లోనికి పోయి అంతమగును. దీనిని మోటారు నాడీకణమని అందురు.ఈ కణము యొక్క సైటాన్ మెదడునందు గాని, వెన్నుపామునందుగాని డండును.మోటారు అంత్యఫలకము మరియు నాడీ అంత్య భాగముల క్రియాత్మక కలయిక ప్రదేశమును [[న్యూరోమస్కులార్ కూడలి]] (Neuromuscular junction) అందురు.
 
కండరము విశ్రాంతి దశలో ఉన్నప్పుడు కండరపు పోగుయొక్క వెలుపలి త్వచము విద్యుత్ ధ్రువితమవుతుం ది అనగా దానివెలుపలి త్వచము ధనావేసము (Positively charged) అవుతుంది .కండరపు పోగుయొక్క లోపలి త్వచము వ్యతిరేక విద్యుదావేశాలతో లేదా క్షమలతో ఉంటుంది. అందు వలన లోపలి వెలుపలి తలాల మధ్య [[శక్మాంతరము]] (Potential difference) అమరి ఉంటుంది. దీనిని [[విరామశక్మం]] (Resting potential) అంటారు. ధనావెశము అయిన పొర నాడిప్రచోదనాలను గ్రహిస్తూంది. ఈ నాడీ ప్రచోదనాలు నాడీ అంత్యఫలకము దగ్గరకు చేరగానే ఎసిటైల్ కోలిన్ కండర ఉపరితలము మీద విడుదల అవుతుంది. ఈ పదార్ధము కండర త్వచమును అధ్రువితము చెయటము వలన సోడియం అయాన్ లు ఉధృతంగా త్వచం వెలుపలి నుంచి లోపలికి ఎక్కువ పరిమాణంలో ప్రవేశిస్తాయి. ఇందువలన [[క్రియాశక్మ ]] (Action Potential ) ప్రేరేపించబది కండర తంతువు పొడవునా ప్రసరిస్తుంది. క్రియాశక్మంవలన కందరతంతువులో విద్యుత్ తరంగాలు ఉత్పత్తి అవుతాయి. అవి బలహిన ఆయుత తరంగాలు మరియు దృఢమైన అడ్దు తరంగాలు.
 
===సిద్దాంతాలు (Theories)===
"https://te.wikipedia.org/wiki/కండర_సంకోచము" నుండి వెలికితీశారు