"చికెన్ 65" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎తయారు చేయు విధానం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , using AWB
చి (Wikipedia python library)
చి (→‎తయారు చేయు విధానం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , using AWB)
 
చికెన్,మైదా,కార్న్ ఫ్లోర్,గుడ్డు,ఉప్పు,కారం,అజినోమోటో అన్ని బాగా కలిపి 2 గంటలు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత కళాయులో నూనె పోసి బాగా వేడెక్కాక ఒక్కొక్క చికెన్ ముక్కను పిండితో ముంచి నూనెలో ఫ్రై చేసి తీయాలి.
 
ఇప్పుడు వేరే మూకుడులో కాస్త నూనె వేసి కాగాక పచ్చిమిరప,కరివేపాకు,అల్లం వెల్లుల్లి పేస్ట్,సోయాసాస్,అజినోమోటో,ఫుడ్ కలర్, పెరుగు వేసి వేయించిన చికెన్ ముక్కలను అందులో వేసి కాసేపు వేయించి దించేయాలి.పైన కొత్తిమీర ,నిమ్మకాయ,ఉల్లి పాయముక్కలతో అలంకరించాలి.అంతే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ చికెన్ 65 తయారు.
 
==మూలాలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1995035" నుండి వెలికితీశారు