చికెన్ బిర్యాని: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నంను → నాన్ని , లొ → లో (2), , → ,, , → , (9) using AWB
పంక్తి 1:
''''''బొద్దు పాఠ్యం'''వ౦కాయ'''==కావలసిన పదార్ధాలు==
* మాంసం - 1 కిలొకిలో,
* బాస్మతీ బియ్యం - 1 కిలొకిలో,
* ఉల్లిపాయలు -250 గ్రాములు,
* పెరుగు - 250 గ్రాములు,
పంక్తి 23:
 
* ముందుగా నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి పెట్టుకోవాలి.
*అలాగే తరిగిన కొత్తిమిర , పుదీనా కూడా. కొద్దిగా పచ్చివి తీసి పక్కన పెట్టుకోవాలి.
*వేయించిన ఉల్లిపాయ, కొత్తిమిర, పుదీనా, పెరుగు, కారంపొడి, పసుపు, మాంసానికి తగినంతఉప్పు వేసి మిక్సిలో మెత్తగా ముద్ద చేసుకొనిపెట్టుకోవాలి.
*ఒక గిన్నెలో శుభ్రపరచిన మాంసం, నూరిన ముద్ద, పచ్చి కొత్తిమిర, పుదీనా, పచ్చిమిరపకాయలు, గరం మసాలా వేసి బాగా కలియబెట్టి కనీసం గంట నాననివ్వాలి.
*బియ్యం కడిగి పదినిమిషాలు నాననిస్తే చాలు.
*మందపాటి గిన్నె తీసుకొని నూనె వేసి దానిమీద నానబెట్టిన మాంసం, మసాలా వేసి సమానంగా అడుగున పరచి పక్కన పెట్టుకోవాలి.
*ఇంకో పెద్ద గిన్నెలో బియ్యానికి మూడింతలు నీళ్ళు పోసి అన్నానికి తగినంత ఉప్పు వేసి మరిగించాలి.
*నీరు మరిగేటప్పుడు ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, షాజీర వేయలి. బియ్యంలోని నీరంతా వడకట్టాలి.
*మరుగుతున్న నీటిలో ఈ బియ్యం వేసి సగం ఉడకగానే గంజి వార్చి తర్వాత సగం ఉడికిన అన్నంనుఅన్నాన్ని మాంసంపై సమానంగా పరవాలి.
*పైన కొన్ని ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమిర, పుదీనా కొద్దిగా, నెయ్యి, పాలు, కేసర్ రంగు వేసి, తడిపిన గోధుమపిండిని చుట్టలాగా చేసుకుని గిన్నె అంచులపై మొత్తం పెట్టి దానిమీద సమానమైన మూత పెట్టాలి.
*పొయ్యిమీద ఇనప పెనం పెట్టి వేడి చేసి దానిపై ఈ గిన్నె పెట్టి దాని మీద బరువైన ఎదైనా వస్తువు పెట్టాలి.
*దీనివల్ల ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది. అరగంట తర్వాత ఇది తయారై గోధుమ పిండిని చీల్చుకుని ఆవిరి బయటకొస్తుంది ఘుమఘుమలతో. ఉడికించిన గ్రుడ్లతో అలంకరించుకోవాలి.దీనికి కాంబినేషన్ పెరుగు పచ్చడి, గుత్తి వంకాయ కూర చాలా రుచిగా ఉంటాయి.
 
[[వర్గం:వంటలు]]
<gallery>
దస్త్రం:chiken biryani.jpg
Line 41 ⟶ 40:
 
{{తెలుగింటి వంట}}
 
[[వర్గం:వంటలు]]
"https://te.wikipedia.org/wiki/చికెన్_బిర్యాని" నుండి వెలికితీశారు