అంజూరం: కూర్పుల మధ్య తేడాలు

17 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లంను → లాన్ని (3), లో → లో , కంటె → కంటే , ఆశక్తి → ఆసక్తి, using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లంను → లాన్ని (3), లో → లో , కంటె → కంటే , ఆశక్తి → ఆసక్తి, using AWB)
'''''అంజూరం'''ను మంచి మేడి, సీమ అత్తి, తినే అత్తి అని కూడా అంటారు. ఇది మోరేసి కుటుంబానికి చెందినది. దీని [[వృక్ష శాస్త్రీయ నామం]] ఫికస్ కారికా. అంజూర చెట్టు అందమైన, ఆశక్తికరమైనఆసక్తికరమైన, విశాలంగా పెరిగే చిన్న చెట్టు. ఇది ఎక్కువగా ఎత్తు కంటెకంటే విశాలంగా పెరుగుతుంది. ఇది సుమారు 15 నుంచి 30 [[అడుగు]]ల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క [[బెరడు]] నున్నగా తెల్లని బూడిద రంగులో ఉంటుంది. ఈ చెట్టు యొక్క ఆకులు ఇది ఫలానా చెట్టు అని గుర్తించే విధంగా ఆకృతిని కలిగి ఉంటాయి. ఈ చెట్టు ఆకులు 4 అంగుళాల పొడవు కలిగి 3 లేక 5 భాగాలుగా చీలి ఉంటాయి. ముఖ్యంగా వీటి ఆకులు [[బొప్పాయి]] చెట్టు ఆకుల [[ఆకారం]]లో ఉంటాయి. ఈ చెట్టు యొక్క ఫలంనుఫలాన్ని అంజూర ఫలం అంటారు. గుడ్డు ఆకారం లేక శిఖరం ఆకారం లేక బేరి పండు ఆకారంలో ఉండే ఈ పండు 1 నుంచి 4 [[అంగుళం|అంగుళాల]] పొడవు ఉంటుంది. ఈ [[పండ్లు]] పసుపు రంగు ఆకుపచ్చ రంగు కలగలసిన రంగు నుంచి తామ్రం, కంచు లోహాల వంటి రంగు వరకు మార్పు చెందుతాయి లేక ముదురు వంగ పండు రంగులో ఉంటాయి.
తినదగిన ఈ పండ్ల కోసం సహజసిద్ధంగా పండే ఇరాన్ మరియు మెడిటెర్రానియన్ తీర ప్రాంతాలలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ అంజూరంనుఅంజూరాన్ని పెంచుతున్నారు. మొట్టమొదట పారసీ (Persian) రాజ్యం నుండి వచ్చిన అంజూరంనుఅంజూరాన్ని 5 వేల సంవత్సరంలకు పూర్వమే మానవుల చేత సాగుబడి చేయబడినదిచేయబడింది.
 
ఆరోగ్యానికి అంజీర ఫలము : కొంచెం వగరు.. కొంచెం తీపి .. కాస్త వులువు ఉండే అంజీర్‌ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరము చేసే పోషకాలను అందిస్తుంది. విరివిగా లభించే అంజీర్‌ పచ్చివి, ఎండువి ఒంటికి చలువ చేస్తాయి. • అంజీర ఫలం లోఫలంలో కొవ్వు, పిండివదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. పాలు, పాల వదార్థాలు పడని వారు వీటిని పది నుంచి వన్నెండు చొవ్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం, ఇనుము అందుతాయి. • కడువులో ఆమ్లాల అసమతుల్యత తలెత్తకుండా చేస్తుంది. పేగువూత, కడువులో మంట, అజీర్తి సమస్యతో బాధవడేవారు తరచూ తీసుకుంటే ఎంతో మేలు. దీనిలోని పొటాషియం గుండెకు ఉవకరిస్తుంది. రక్తవ్రసరణ సక్రమముగా జరగడానికి తోడ్పడుతుంది. దేహ వుష్టికి ఉవకరిస్తుంది. • అతి ఆకలితో బాధవడే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి.. ఈ పండు చక్కటి ఆహారము . దీనిలోని ఇనుము, క్యాల్షియం, పీచు వంటి వాటికి ఆకలిని తగ్గించే గుణర ఉంది. చక్కెర వ్యాధి గలవారు కూడా వీటిని కొంచెంగా తీసుకోవచ్చు. • నోటి దుర్వాసన గలపారు భోంచేశాక ఒకటి రెండు పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది. కడువులో వాయు ఆమ్లాలని తగ్గించి అన్నం అరగడానికి దోహదవడుతుంది. వీటి పైతొక్క గట్టిగా ఉరటుంది. త్వరగా అరగదు కాబట్టి నీటిలో కాసేవు ఉంచి తొక్క తీసి తింటే మంచిది. • సూవర్‌ మార్కెట్లలో దొరికే బాగా ఎండిన అరజీర్‌లలో మినరళ్లు అధికం. అవి మలబద్ధకాన్ని దూరము చేస్తాయి. తలనొవ్పి, కీళ్లనొవ్పులు, కడువులో మంట గలపారు వుల్లటి పండ్లను తీసుకుంటే పడకపోవచ్చు. అలాంటి వారు ఈ ఎండిన వండ్లకు ప్రాధాన్యం ఇప్వొచ్చు. • దీనిలోని ట్రైప్టోఫాన్స్‌ చక్కగా నిద్ర వట్టడానికి సాయవడతాయి. ఎలర్జీ దగ్గు, కఫం గలపారు ఈ వండ్లను తినడం వల్ల సానుకూల గుణం కనివిస్తుంది. మేడివండు గొంతు ఇన్ఫెక్షన్‌, కఫాన్ని తగ్గిస్తుంది. • రక్తాల్పత, మొలలు కలవారు రోజుకి రెండు మూడింటిని తీసుకుంటే త్వరగా ఉవశమనం కలుగుతుంది. ఈ పండులో ఉండే 'పెక్టిన్‌' అనే వదార్థము కొవ్వును అదువులో ఉంచుతుంది. • ఒంటిమీద గడ్డలు, కురువులకు ఈ వండు గుజ్జును వూతగా వేసి ఉంచితే, అవి త్వరగా పక్వానికి వచ్చి పగులుతాయి. సలపరింవు తగ్గుతుంది. • అన్ని మేడివండ్లు ఒకే రుచిలో దొరకవు. మనకు విరివిగా లభించే అంజీర్‌ తరహా మాత్రం కొంచెం తీవి, వగరుగా ఉంటాయి. పులువు మరీ ఎక్కువగా ఉన్నవ్పుడు తక్కువగా తీసుకోపాలి. లేదంటే పళ్లమీద ఎనామిల్‌ పొర తగ్గుతుంది. మరీ ఎక్కువ తిన్నాము అనివిస్తే విరుగుడుగా కాస్త జీలకర్ర నోట్లో పేసుకుంటే సరి.
 
;వంద గ్రాముల వండ్లలో పోషకాలు
 
* పిండి వదార్థం - 19 గ్రా,
* ప్రొటీన్లు - 0.8 గ్రా,
* విటమిన్‌ 'బి6' - 110 గ్రా,
* శక్తి - 70 కిలో.కె.
 
;వందగ్రాముల ఎండిన పండ్లలో పోషకాలు
* వీచువదార్థం - 10 గ్రాములు,
* కొవ్వు -0.3 గ్రాము,
* ప్రొటీన్లు - 3 గ్రాములు.
 
 
- డా. చిరుమామిళ్ల మురళీమనోహర్
అత్తి పండ్లను వాడబోయేముందు బాగా కడగాలి. ఎండు పండ్ల తోలు గట్టిగా ఉంటుంది. నానబెట్టినప్పుడు మెత్తబడుతుంది. అయితే, దీనిలోని విలువైన పదార్థాలన్నీ నీళ్లలోకి వెళతాయి. కనుక పండ్లను నానబెట్టిన నీళ్లతోసహా తీసుకోవాలి.
 
* మాత్ర (డోస్) : స్వరసం (జ్యాస్) 10-20మి.లీ. గుజ్జు: 5-10 గ్రా.
* వివిధ భాగాలు, శాస్ర్తియ అధ్యయనం
* పండు: మృధువిరేచకం (ల్యాగ్జేటివ్), ఎక్స్‌పెక్టోరెంట్ (కఫాన్ని పల్చన చేసి వెలుపలకు తెస్తుంది)
* పండు గుజ్జు: అనాల్జెసిక్ (నొప్పిని తగ్గిస్తుంది) యాంటిఇన్‌ఫ్లమేటరి (ట్యూమర్స్, గమ్ యాబ్సిస్) (వాపును తగ్గిస్తుంది)
* నిర్యాసం (లేటెక్స్) : అనాల్జెసిక్ (నొప్పిని తగ్గిస్తుంది), టాక్సిక్ (పులిపిరులు, కీటకాల కాటుకు వాడవచ్చు).
* ఆకు: బొల్లిమచ్చలకు వాడవచ్చు.
* చెట్టుపట్ట: ఎగ్జిమా, ఇతర చర్మవ్యాధుల మీద పనిచేస్తుంది.
* నిర్యాసం (గమ్) : యాంజియో టెన్సిన్ 1 కన్వర్టింగ్ ఎంజైమ్‌మీద వ్యతిరేకంగా పోరాడే మూడురకాల పెప్టైడ్‌లను అత్తిపండ్ల నిర్యాసంలో కనుగొన్నారు. ఇవి రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి.
 
వివిధ వ్యాధుల్లో ప్రత్యేక ప్రయోగ విధానం
*[http://www.flowersofindia.net/catalog/slides/Anjeer.html flowersofindia]
*[http://www.missouribotanicalgarden.org/PlantFinder/PlantFinderDetails.aspx?kempercode=c944.Ficus carica]
 
[[వర్గం:మోరేసి]]
[[వర్గం:పండ్లు]]
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1995085" నుండి వెలికితీశారు