"అనువాదం" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  4 సంవత్సరాల క్రితం
చి
→‎అనువాద రకములు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినది. → చింది. using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో (3), లు → లు , గా → గా , అజ్నానమున → అజ్ఞ using AWB)
చి (→‎అనువాద రకములు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినది. → చింది. using AWB)
==అనువాద రకములు==
;అనువాదము రెండు విధములు:
శబ్దానువాదము, అర్థానువాదము. ఇదివరకు జెప్పబడిన మాటల మరల జెప్పుట శబ్దానువాదము. ఇదివరకు దెలిసిన విషయమునే మరల నన్యపదములతో జెప్పుట అర్థానువాదము. ' అనువాదే చరణానాం ' (2.4.3) అను పాణినీయసూత్రముమీద టీక వ్రాయుచు గాళికాకారుడు ' ప్రమాణాంతరావగతస్యార్థస్య శబ్దేన సంకీర్తనమాత్ర మనువాదః ' అని వ్రాసియున్నాడు. వేణుప్రమాణముచే సిద్ధించినయర్థమును ( సంగతిని ) శబ్దముచే జెప్పుటమాత్రము అనువాద మనబడును. ' అగ్ని ర్హి మస్య భేషజం ' ( అగ్ని చలికి మందు ) అనునది యనువాదము. ఏల ? ప్రత్యక్షప్రమాణముచే నీసంగతి మన మెరుగుదుము. అజ్ఞానమును ఈవాక్య మనువదించినదిమనువదించింది.
 
;అనువాదము మరల మూడు విధములు.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1995100" నుండి వెలికితీశారు