అలాస్కా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →వాతావరణం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మధ్యం → మద్యం using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →జీవన వ్యయం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే (3) using AWB |
||
పంక్తి 128:
== జీవన వ్యయం ==
మిగిలిన సంయుక్తరాస్హ్ట్రాల
ఆంక్రోచ్, ఫైర్ బాంక్స్ మరియు జునేయూ నగరాలలో బిగ్-బొx స్హాపులు తెరచిన తరువాత ధరలు తగ్గుముఖం పట్తడం మొదలైంది. 1993 లో ఆంక్రోచ్ లో వాల్ మార్ట్ మొదటి స్హాపును తెరచింది. తరువాత 2004 లో ఫైర్ బాంక్స్ లో స్హాపును తెరచింది. ఈ సంస్థ ప్రస్తుతం అలాస్కా లోని జనసాంద్రత కలిగిన అన్నిప్రధాన కేంద్రాల్స్లో ఉన్నాయి. జునేయూ, కెట్చికన్ మరియు కొడియాక్ వాటిలో కొన్ని. మిగిలిన అలాస్కాలో
రవాణా మౌలిక సదుపాయాల నిర్మాణాలు. అనేక మంది దూర ప్రాంతపు ప్రజలు ఈ నగరాలకు పెద్ద మొత్తంలో ఆహారం మరియు వస్తువుల కొరకు కాస్ట్ కో వంతి హోల్ మరియు శాంస్ క్లబ్ వంతి హోల్ సేల్ స్హాపులకు వ్శ్తూనే ఉంటారు. కొంతమంది ఉచిత రవాణ మరి కొంత మంది ఆన్ లైన్ స్హాపింగ్ వంటి ఆఫర్ల్స్తో వాడకం దార్లను అకర్స్హిస్తుంటారు. ఇలాంతి ఆఫర్లు వారికి వారి సమాజంలో లభించే ధరలకంటె చవకా పొందుతున్నారు.
|