"ఆక్సిజన్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే (2) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), , → , using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే (2) using AWB)
{{ఆక్సిజన్ మూలకము}}
'''ప్రాణ వాయువు''' ([[ఆంగ్లం]]:Oxygen) గాలిలో ఉన్న సంఘటిత వాయువులలో ఒకటి. ప్రకృతిలో అన్ని మూలకాల కంటెకంటే ఎక్కువగా లభిస్తుంది. గాలిలో మూలక రూపంలో లభిస్తుంది. ఘనపరిమాణాత్మకంగా గాలిలో ఐదవవంతు ఉంటుంది. దీనిని తెలుగులో సాంప్రదాయకంగా '''ఆమ్లజని''' అని వ్యవహరిస్తారు. దీనిని ప్రాణవాయువుగానూ వ్యవహరిస్తారు. [[భూమి]] మీద వృక్ష జంతు సంపదకి ప్రాణ వాయువు అత్యవసరం. ఇది నీటిలో కరుగుతుంది. నీటిలో గల జీవాలు ఈ ప్రాణ వాయువును గ్రహిస్తాయి. ఇది ఇసుకలో 65%, నీటిలో 89% ఉంటుంది.
==సంకేతం,ఫార్ములా==
ప్రాణ వాయువు యొక్క సంకేతం "O", మరియు అణు ఫార్ములా "O<sub>2</sub>".
* ఈ వాయువుకు రంగు, రుచి, వాసన ఉండవు.
* దహన శీలి కాదు. దహన దోహదకారి.
* ఇది గాలి కంటెకంటే కొంచెం బరువైనది.
* ఇది నీటిలో కరుగును.
* ఇది లిట్మస్ కు తటస్థంగా ఉండును.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1995111" నుండి వెలికితీశారు