ఒకటి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గ్రంధా → గ్రంథా, కూడ → కూడా (2), → , ( → ( (2) using AWB
చి →‎తెలుగు భాష వాడుకలో: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే using AWB
పంక్తి 92:
* రాముడికి ఒక భార్య, ఒక మాట, ఒక బాణం. రాముడిలా జీవితాంతం ఒకేఒక భార్యతో ఉండే వాళ్ళు ఏక పత్నీ వ్రతులు.
* ఒకే కడుపున పుట్టిన వారు ఏకోదరులు. ఒకే ఒక అంకం ఉన్న నాటకాలని "ఏకాంకిక" అంటారు. ఒకే రకం పంటని సాగు చేస్తే దానిని ఏకసాయం అంటారు.
* “ఏక” సంస్కృతం అయినప్పటికీ తెలుగు వాడుకలో “ఒక” మాటల కంటే “ఏక” మాటల కంటెకంటే ఎక్కువ.
* “ఏక” కానిది “అనేక.” ఇలా “ఏక” తోక దగ్గర వచ్చే పదాలకి “ప్రత్యేక”, “తదేక” అనేవి మరొకరెండు ఉదాహరణలు.
* “ఒంటరితనం” అంటే తమ అభీష్టానికి వ్యతిరేకంగా ఏకాంతంగా ఉండడం. “ఏకాంతం” అంటే కోరుకుని ఒంటరిగా ఉండడం.
"https://te.wikipedia.org/wiki/ఒకటి" నుండి వెలికితీశారు