కీటకము: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే , బడినది. → బడింది. using AWB
పంక్తి 52:
}}
 
'''కీటకాలు''' ([[ఆంగ్లం]]: '''Insects''') ఇప్పటివరకు జీవించిన అన్ని జీవులకంటె అతి విజయవంతమైన సమూహం. ఇవి [[ఆర్థ్రోపోడా]] (Arthropoda) ఫైలంలో [[ఇన్సెక్టా]] (Insecta) తరగతికి చెందిన జీవులు. కీటక జాతుల సంఖ్య మిగిలిన అన్ని జంతుజాతుల సంఖ్య కంటెకంటే ఎక్కువ.
 
== సామాన్య లక్షణాలు ==
పంక్తి 83:
 
కీటకాలు మనకు ఉపయోగపడే [[తేనె]], [[మైనం]], [[లక్క]], [[పట్టు]] మొదలైన వివిధ పదార్ధాల్ని అందిస్తున్నాయి. [[తేనెటీగ]]లను కొన్ని వేల సంవత్సరాల నుండి మానవులు తేనె కోసం పెంచుతున్నారు. [[పట్టుపురుగు]]లు మానవ చరిత్రను మార్చాయి. [[పట్టు రహదారి]] (Silk Road) [[చైనా]]ను మిగతా ప్రపంచానికి కలపడానికి ఇదే కారణం. [[ఈగ]] లార్వాలు (maggots) ప్రాచీనకాలంలో గాయాల చికిత్సలో ఉపయోగించారు. కొన్ని కీటకాలు, లార్వాలు చేపల ఎరగా ఉపయోగిస్తారు.
[[దస్త్రం:Chorthippus biguttulus f 8835.jpg|thumb|left|''Chorthippus biguttulus'', a grasshopper]] ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో కీటకాల్ని [[ఆహారం]]గా భుజిస్తారు; అయితే మరికొన్ని దేశాలలో ఇది నిషిద్ధించబడినదినిషిద్ధించబడింది.
 
చాలా కీటకాలు ముఖ్యంగా బీటిల్స్ (beetles) మృత జీవాలు మరియు వృక్షాలపై జీవించి జీవావరణ పరిరక్షణలో భాగస్వాములుగా ప్రాముఖ్యం వహించాయి. ఇవి భూమి మీద పైపొరలోని జీవచక్రాన్ని రక్షిస్తున్నాయి.<ref>Gullan and Cranston, 3, 218–228.</ref> అందువలననే ప్రాచీన [[ఈజిప్టు]] దేశాలలో [[పేడ పురుగు]]లను పూజించేవారు.
"https://te.wikipedia.org/wiki/కీటకము" నుండి వెలికితీశారు