క్రోమియం: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నవి. → ఉన్నాయి. (2), ఉన్నది. → ఉంది. (2), జరిగినది. → జరిగి using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, యంను → యాన్ని (5), కంటె → కంటే , గాడత → గాఢత (2) using AWB
పంక్తి 2:
==ప్రాథమిక సమాచారం==
క్రోమియం అనునది ఒక రసాయనిక [[మూలకం]]. ఇది [[ఆవర్తన పట్టిక]]లో 6 వ సముదాయం/సమూహంనకు, d బ్లాకునకు, 4 వ పీరియడ్‌కు చెందినది<ref name=color/>.6 సమూహం నకు చెందిన మూలకాలలో క్రోమియం మొదటి మూలకం.ఈ మూలకం యొక్క [[పరమాణు సంఖ్య]] 24. క్రోమియం యొక్క రసాయన సంకేత అక్షరం Cr.క్రోమియం [[ఉక్కు]] లాంటి బూడిద [[రంగు]]తో, తళతళలాడే, మెరిసే, దృఢమైన, పెలుసైన [[లోహం]].చాలా నునుపైన ఉపరితలం కలిగి, త్వరగా మెరుపు/ మెఱుగుతగ్గని లోహం. క్రోమియంఎక్కువ [[ద్రవీభవన స్థానం]] కలిగియున్నది.
2 వేల సంవత్సరాల క్రితమే, [[చైనా]] క్విన్ రాజవంశ పాలన సమయంలోని, టెర్రకోట విగ్రహ సైన్యం ఆయుధాలు క్రోమియం లోహపూతను కలిగి ఉండుటనుబట్టి, ఆనాటికే క్రోమియంనుక్రోమియాన్ని లోహంగా వాడేవారని తెలియు చున్నది.
 
==చరిత్ర==
క్రోమియం ఖనిజాలను రంగు పదార్థాలుగా గురించి ఉపయాగించుట పశ్చిమ దేశాలలో 18 వ శతాబ్దిలో మొదలైనది.జోహన్ గొట్టోబ్ లెహ్ మాన్ (Johann Gottlob Lehmann ) జులైజూలై 26, 1761 లో యురల్ పర్వతప్రాంతం లోని Beryozovskoye గనులలో నారింజ-ఎరుపు రంగులోని ఖనిజాన్ని గుర్తించి, దీనిని సెలీనియం లేదా ఇనుముతో కలిసి ఏర్పడిన సీసము సమ్మేళనంగా పొరపాటు పడి/భావించి సేబెరియన్ రెడ్ లెడ్ (Siberian red lead) అని నామకరణం చేసాడు.నిజానికిది సీసం కలిగిన క్రోమియం సమ్మేళనం అయిన క్రోకైట్ (crocoite) అను లెడ్ క్రోమేట్, దీని ఫార్ములా PbCrO<sub>4</sub>.
 
1770 లో పీటర్ సైమన్ పల్లాస్ (Peter Simon Pallas) కూడా లెహ్‌మాన్ ఖనిజాన్ని గుర్తించిన ప్రాంతానికి వచ్చి రంగుల్లో క్రోకైట్ ఖనిజాన్ని రంగుపదార్థంగా వాడుటకు అవసరమైన లక్షణాలు దండిగా ఉండటం గుర్తించారు.ఈఖనిజాన్ని రంగు పదార్థంగా వాడటం శీఘ్రగతిలో అభివృద్ధి పొందినది. క్రోకైట్ ఖనిజం నుండి తయారు చేసిన ప్రకాశవంతమైన మెరిసే పసుపు రంగు ఎక్కువ ప్రీతి పాత్రమైనది .
పంక్తి 15:
 
==లభ్యత==
[[భూమి]] యొక్క నేలలో విస్తారంగా లభించు 22 వ మూలకం క్రోమియం.భూమి పొరలలో సుమారు 100 ppm ([[మిలియను]] భాగాలకు ఒకభాగం ) వరకు ఉంది. క్రోమియంనుక్రోమియాన్ని కలిగిన శిలలు, బండలు [[వాతావరణం]]లో కోతకుకు గురిఅయిన పరిసరాలలో, [[అగ్నిపర్వతం|అగ్నిపర్వతాలు]] విస్పొటన చెందినపుడు, క్రోమియం సమ్మేళనాలు కలిగిన లావాధూళి పరి సర ప్రాంతాలలో వెదజల్లబడిన పరిసర ప్రాంతా ల్లోలలోను కనుగొనడం జరిగింది.అటువంటి నేలలో క్రోమియం గాడతగాఢత 1-300 మిల్లి గ్రాము]లు/కిలో ఉండును. సముద్ర జలంలో గాడతగాఢత 5-800&nbsp;µg మైక్రో [[గ్రాము]]లు/[[లీటరు]]. [[నదులు]], [[సరస్సు]]లలోని [[నీరు|నీటి]]లో 26 మైక్రో గ్రాముల నుండి 5.2 మిల్లిగ్రాములు/లీటరుకు ఉండును.
 
క్రోమియం లోహం కై గనులనుండి తీయు ముడిఖనిజం క్రోమైట్ (FeCr<sub>2</sub>O<sub>4</sub>) . ప్రపంచంలో గనులనుండి తీయు క్రోమైట్‌లో అయిదు భాగాల్లో రెండు వంతులు వాటా [[దక్షిణాఫ్రికా]] దేశానిదే.ఆ తరువాత క్రమంలో కజకిస్తాన్, [[భారతదేశం]], [[రష్యా]], మరియు [[టర్కీ]] దేశాలు క్రోమైట్ ఖనిజాన్ని ఉత్పత్తి చేయుచున్నవి. అరుదైనప్పటికి రష్యా లోని ఉదచన్యపైప్ అనేప్రాంతమలో క్రోమియం మూలకంగా భూ నిక్షేపాలలో లభిస్తుంది. ఈ ప్రాంతంలో మూలక క్రోమియం మరియు [[వజ్రాలు]] అధికంగా లభించును.
 
లభించు క్రోమియంలో క్రోమియం (III) , క్రోమియం (VI) ల నిష్పత్తి, అవి లభ్యమగు పరిసరాలలోని pH విలువ మరియు ఆక్సీకరణ లక్షణాలను బట్టి మారును. కొన్ని ప్రాంతాల్లోని భూగర్బ జలంలో లీటరుకు 39 మైక్రోగ్రాముల క్రోమియం మూలకమున్నచో, అందులో 30 మైక్రోగ్రాములు క్రోమియం (VI) ఉండును.
==ఐసోటోపులు.==
స్వాభావికంగా, సహజంగా లభించు క్రోమియం స్థిర ఐసోటోపులు మూడు, అవి <sup>52</sup>Cr, <sup>53</sup>Cr మరియు<sup>54</sup>Cr.ఇందులో మొత్తంలో లభించు క్రోమియంలో <sup>52</sup>Cr ఐసోటోపు స్వాభావికంగా అధిక (83.789% ) శాతాన్ని ఆక్రమిస్తున్నది. 19 [[రేడియో ధార్మికత]] కలిగిన ఐసోటోపులను కుడా గుర్తించడ మైనది. ఇందులో <sup>50</sup>Cr యొక్క అర్ధజీవిత కాలం 1.8×10<sup>17</sup> సంవత్సరాలకన్న ఎక్కువ.<sup>51</sup>Cr రేడియో ఐసోటోపు యొక్క అర్ధజీవిత కాలం 27.7 రోజులు. మిగిలిన రేడియో ఐసోటోపుల అర్ధజీవిత కాలం 24 గంటల కన్నతక్కువ.
నిజానికి ఎక్కువ ఐసోటోపుల అర్ద జీవితకాలం ఒక నిమిషానికి కంటెకంటే తక్కువ. క్రోమియం రెండు రెండుసమాంగములు/సాదృశ్యాలను (ఐసోమర్/మెటా స్టేట్) కలిగి యున్నది.
 
<sup>53</sup>Mn (అర్ధ జీవితం= 3.74 మిలియను సంవత్సరాలు) యొక్క రేడియోధార్మిక జనిత క్షయికరణ వలన ఉద్భవించు ఐసోటోపు<sup>53</sup>Cr.క్రోమియం ఐసోటోపుల పరమాణు ద్రవ్యరాశి విలువ 43 u (43Cr) నుండి 67 u (67Cr) మధ్యలో ఉన్నాయి.
పంక్తి 30:
 
===క్రోమియం (III)===
క్రోమియం ఏర్పరచు క్రోమియం (III) సమ్మేళనాలు ఎక్కువగానే ఉన్నాయి. మూలక క్రోమియంనుక్రోమియాన్ని హైడ్రోక్లోరిక్ ఆమ్లం లేదా సల్ఫూరిక్ ఆమ్లంలో కరగించడం వలన క్రోమియం (III) పొందవచ్చును.Cr3+ అయాన్ వ్యాసార్ధం, Al3+ యొక్కవ్యాసార్ధాన్ని పోలి ఉన్నందున, కొన్ని సమ్మేళనాలలో (క్రోమియం ఆలమ్ మరియు ఆలం సమ్మేళనాలలో వలె) Al<sup>3+</sup> మూలక అయాను బదులుగా Cr<sup>3+</sup> మూలక అయానును ప్రతిక్షేపించవచ్చు/భర్తీ చెయ్యవచ్చును.కోరండమ్ (అల్యూమినియం ఆక్సైడ్ : Al<sub>2</sub>O<sub>3</sub>) లోని Al3+కు బదులుగా Cr3+ను ప్రతిక్షేపణ చేసిన కెంపు ( ruby) ఏర్పడును.
క్రోమియం (III) అయానులు అష్ట పలక సంక్లిష్ట సమ్మేళనాలను ఏర్పరచును. ఈ సంక్లిష్ట సమ్మేళనాల పరమాణు కేంద్రానికి జత చెయ్యబడిన లిగండ్స్ (ligands) ను బట్టి ఈ సంక్లిష్ట సమ్మేళనాల రంగులు ఉండును. వాణిజ్యపరంగా లభించు క్రోమియం (III) క్లోరైడ్హైడ్రైట్ ([CrCl<sub>2</sub> (H<sub>2</sub>O) <sub>4</sub>]Cl) ముదురు అకుపచ్చగా ఉండును. సన్నిహిత సంబదాలున్నసంమేళనాలులు భిన్నమైన రంగు లను కలిగిఉన్నవి. ఉదాహరణకు [CrCl (H2O) <sub>5</sub>]Cl<sub>2</sub> సమ్మేళనం లేత ఆకుపచ్చగా, [Cr (H<sub>2</sub>O) <sub>6</sub>]Cl<sub>3</sub> సమ్మేళనం ఊదారంగులో ఉండును.ఆకుపచ్చని నిర్జల క్రోమియం (III) ను నీటిలో కరగించిన అది కొద్ది సమయం తరువాత ఊదారంగుకు మారును.అణువు యొక్క సమన్వయ గోళం లోపలిభాగంలోని క్లోరైడును తొలగించి ఆ స్థానంలో నీటి అణువు చేరడం వలన సమ్మేళనం యొక్క రంగు మారుతున్నది.క్రోమ్ ఆలమ్ మరియు నీటిలో కరిగే క్రోమియం (III) సమ్మేళనాలు ఈ విధంగా రంగు మార్చుటను గమనించ వచ్చును.
 
క్రోమియం (III) హైడ్రోక్సైడ్ (Cr (OH) <sub>3</sub>) ద్విస్వభావయుతంద్విశ్వభావయుతం ( amphoteric:ఆమ్ల్లాలతో, మరియు క్షారాలలో చర్య జరుపు గుణాన్నికలిగియున్నది) .క్రోమియం (III) హైడ్రోక్సైడ్ ఆమ్లాలతో చర్య వలన [Cr (H<sub>2</sub>O) <sub>6</sub>]<sup>3+</sup>, ను, క్షార ద్రవాలలతో రసాయనిక చర్య వలన[Cr (OH) <sub>6</sub>]<sup>3-</sup>ను ఏర్పరచును.దీన్ని వేడి చేసిన నిర్జలమై ఆకుపచ్చ వర్ణపు క్రోమియం (III) ఆక్సైడును (Cr<sub>2</sub>O<sub>3</sub>) ఏర్పరచును.ఇది స్థిరమైన ఆక్సైడ్. దీని యొక్క స్పటిక అను నిర్మాణం కోరండంనుకోరండాన్ని పోలియుండును.
===క్రోమియం(VI)===
క్రోమియం (VI) సమ్మేళనాలు.తటస్థ pH వద్ద లేదా అంతకన్నా తక్కువ pHవద్ద శక్తి వంతమైన ఆక్సికరిణి లు.ఇందులో ముఖ్యమైనవి సమతుల్య స్థితిలో ఉండు క్రోమేట్ అనయాన్ (CrO<sub>2</sub><sup>−4</sup>) మరియు డైక్రోమేట్ (Cr<sub>2</sub>O<sub>7</sub><sup>2−</sup>)
పంక్తి 48:
 
:{{chem|CrO|4|2-}} + 4 {{chem|H|2|O}} + 3 e<sup>−</sup> → {{chem|Cr(OH)|3}} + 5 {{chem|OH|-}} (ε<sub>0</sub> = −0.13&nbsp;V)
ద్రవాకాలలోని/ద్రవాలలోని క్రోమియం (VI) సమ్మేళనాలను హైడ్రోజన్ పెరోక్సైడ్ ద్రావణంనుద్రావణాన్ని ఉపయోగించి గుర్తించవచ్చును
హైడ్రోజన్ పెరోక్సైడ్ ద్రావణాన్ని చేర్చినపుడు అస్థిరమైన ముదురు నీలపు క్రోమియం (VI) పెరోక్సైడ్ (CrO<sub>5</sub>) ఏర్పడును..
 
పంక్తి 54:
ముదురు ఎరుపు క్రోమియం (VI) ఆక్సైడ్ (CrO<sub>3</sub>, క్రోమిక్ ఆమ్లంయొయోక్క అన్ హైడ్రైడ్‌ను) వాణిజ్య పరంగా క్రోమిక్ ఆమ్లమని అమ్మెదరు
===క్రోమియం (V)మరియు క్రోమియం (IV)===
+5 ఆక్సీకరణ స్థితిని కొన్ని సమ్మేళనంలలో మాత్రమే గుర్తించవచ్చును.క్రోమియం యొక్క ఒకేఒక్క యుగ్మసమ్మేళనం, మరియు భాష్పికరణిబాష్పికరణి క్రోమియం (V) ఫ్లోరైడ్ (CrF<sub>5</sub>) .ఎర్రగా, ఘనస్థితిలో ఉన్న ఈ సమ్మేళనం యొక్క [[ద్రవీభవన స్థానం]] 30&nbsp;°C, [[మరుగు స్థానం]] 117&nbsp;°C.క్రోమియం లోహాన్ని [[ఫ్లోరిన్]]తో 400&nbsp;°C వద్ద, 200 బార్ పీడనం వద్ద రసాయనిక చర్య జరిపించిన ఈ సమ్మేళనం ఉత్పత్తి అగును.క్రోమియం +5 ఆక్సీకరణ స్థాయి కలిగి ఉన్న మరో సమ్మేళనం పెరోక్సో క్రోమెట్. పొటాషియం క్రోమేట్ ను తక్కువ ఉష్ణోగ్రత వద్ద హైడ్రోజన్ పెరాక్సైడ్ తో చర్య జరిపించడం వలన పొటాషియం పెరోక్సో క్రోమెట్ (K<sub>3</sub>[Cr (O<sub>2</sub>) <sub>4</sub>]) ఏర్పడును.
ఎరుపు బూడిద వర్ణపు ఈ సమ్మేళనం గది ఉష్ణోగ్రత వద్ద స్థిరత్వం కలిగి ఉన్నప్పటికీ, 150-170 C వద్ద తనకుతానుగా వియోగం (decomposes) చెందుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/క్రోమియం" నుండి వెలికితీశారు