గుండె: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →గుండె నిర్మాణం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (3) using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →గుండె నిర్మాణం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే using AWB |
||
పంక్తి 8:
గుండె గోడలో మూడు పొరలు ఉంటాయి. అవి: వెలుపలి ఎపికార్డియమ్ (ఒక పొరలో అమరి ఉన్న మీసోథీలియల్ కణాలతో ఏర్పడుతుంది), మధ్యలో ఉన్న మయోకార్డియమ్ (హృదయ కండరాలతో ఏర్పడుతుంది), లోపలి ఎండోకార్డియమ్ (శల్కల ఉపకళతో ఏర్పడుతుంది) .
మానవుని గుండెలో నాలుగు గదులు ఉంటాయి. అవి: రెండు [[కర్ణిక]]లు (Atria), రెండు [[జఠరిక]]లు (Ventricles) . రెండు కర్ణికలు గుండె పూర్వభాగాన ఉంటాయి. రెండింటినీ వేరుచేస్తూ కర్ణికాంతర పటం ఉంటుంది. కర్ణికల గోడలు పలచగా ఉంటాయి. పిండదశలో ఈ విభాజకానికి ఫోరామెన్ ఒవాలిస్ అనే చిన్న రంధ్రం ఉంటుంది. శిశు జనన సమయంలో ఊపితితిత్తులు పనిచేయడం ప్రారంభించటం మొదలయిన తర్వాత ఈ రంధ్రం క్రమంగా మూసుకుపోయి ఫోసా ఒవాలిస్ అనే మచ్చ మిగులుతుంది. ఎడమ కర్ణిక
== [[స్టెంట్]] ==
|