తపతీ నది: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
'''తపతీనది''' తూర్పున సాత్పురా పర్వతశ్రేణిలో ఉద్బవించిన జీవనది. దీని నిడివి 720 కి.మీ. తపతీనది ' తాపీ ' తాప్తి అని కూడా అంటారు. ఖాన్ ప్రాంతంలో [[గుజరాత్]] రాష్ట్రంలో ప్రవేశించి [[సూరత్]] దగ్గిర [[అరేబియా సముద్రం]]లో ఈ నది సంగమిస్తూంది. ఈ నదీ తీరంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆషాఢమాసంలో ఉత్సవాలు జరుగుతాయి. [[సూరత్]]కు ఎగువను తపతీనది మీద ' [[కాకరపారా]]" వద్ద ఒక డామును నిర్మించి దాదాపు ఆరు లక్షల ఎకరాల పంటనేలకు సాగునీటిని అందిస్తున్నారు. [[యూకై]] గ్రామం వద్ద మరొక డామును నిర్మించడం వల్ల గుజరాత్లో దాదాపు నాలుగు లక్షల ఎకారాల భూమికి పంటనీరు అందుతూంది. ఈ రెండు డాములను నిర్మించడంవల్ల [[సూరత్]]కు తరచు సంభవించే వరద ప్రమాదం అరికట్టబడింది. దీనివల్ల [[జలవిద్యుచ్చక్తి]] కూడా ఉత్పత్తి అవుతూంది. తూర్పుగా ప్రవహించి [[బంగాళాఖాతం]]లో కలిసే జలప్రవహాన్ని ' నది' అని, పడమటి దిక్కుగా ప్రవహించి అరేబియా సముద్రములో కలిసేదాన్ని ' నదం' అని సంస్కృతంలో అంటారు. ఆ అర్థంలో పశ్చిమాన అరేబియా సముద్రంలో కలిసే ' తపతి' నీ ' నర్మద' నీ నిజానికి ' నదులు అనడం
{{భారతదేశ నదులు}}
|