నాలుగు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), ని → ని (9), గా → గా , కూడ → కూడా (5), → (9), , → , (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే (2) using AWB
పంక్తి 9:
* నాలుగు రకాల తినుభండారాలని కలపగా వచ్చిన ‘మిక్చర్’ని చౌచౌ అని కూడా అంటాం.
* [[చవితి]] అనే మాట చౌతికి రూపాంతరం. చౌషష్టి 64, చౌసీతి 84.
* నాలుగు దంతాలు ఉన్న ఇంద్రుడి ఏనుగు చౌదంతి. దీనినే చతుర్దంతి అని కూడా అంటారు. ‘చౌ’ కంటెకంటే ‘చతుర్’ బాగా వాడుకలో ఉంది.
* చతుర్ముఖుడు చతుర్వేదములకి కర్త అని నలుగురూ నమ్మే విషయమే.
* ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు [[చతుర్విధ పురుషార్ధాలు]]. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యాలు చతుర్విధ ముక్తులు.
పంక్తి 22:
 
== గణితంలో ==
* నలుచదరానికి చౌపదం కంటెకంటే చతుర్భుజం, చతురస్రం అన్న మాటలే ఎక్కువ వాడుకలో కనిపిస్తాయి. [[చతుర్భుజం]] అంటే నాలుగు భుజాలున్న ఏ రేఖాగణితపు బొమ్మ అయినా అవచ్చు. కాని [[చతురస్రం]] అనగానే ఆ భుజాల నిడివి సమానం అనిన్నీ, ఆ భుజాల మధ్య ఉండే కోణం లంబ కోణమనీ గ్రహించునది.
* ‘స్క్వేర్’ అంటే చదరం. ఇది లేటిన్ లోని ‘ఎక్స్ క్వాడ్రెన్’ నుండి వచ్చింది. ఇంగ్లీషు లోని 'క్వాడ్రిలేటరల్, ’ ‘క్వాడ్రేంగిల్’ అన్న రెండూ వాడుకలోనే ఉన్నప్పటికీ, తెలుగులోకి వచ్చేసరికి ‘చతుర్భుజం’ ఉన్నంత వాడుకలో ‘చతుర్కోణి’ లేదు. ‘ట్రయేంగిల్’ త్రికోణి కాలేదు; త్రిభుజం అయింది. ‘క్వాడ్రేంగిల్’ ‘చతుర్కోణి’ కాలేదు; చతుర్భుజం అయింది. కాని ఈ ‘క్వాడ్రేంగిల్’కి ముద్దుగా పెట్టిన ‘క్వాడ్’ అన్న పేరు బాగా ప్రాచుర్యంలో ఉంది – అమెరికాలో. విశ్వవిద్యాలయాలలోను, కళాశాలలోను, నాలుగు భవనాల మధ్య ఉండే భాగాన్ని ‘క్వాడ్’ అని పిలుస్తారు.
* ఈ ‘క్వాడ్’ రేఖాగణితం నుండి బీజగణితం లోకి వచ్చేసరికి కొంచెం తిరకాసు తర్కానికి లోనయి, ‘క్వాడ్రేటిక్’గా మారింది. ‘క్వాడ్’ అంటే ‘నాలుగు’ అయినప్పటికీ, ‘క్వాడ్రేటిక్’ రెండుని సూచిస్తుంది. ముఖ్యంగా ఒక చలనరాశి ఘాతం రెండు అయితే ‘క్వాడ్రేటిక్’ అన్న విశేషణాన్ని వాడతారు. ‘క్వాడ్’ అనే మాటని ఇలా రెండర్థాలతో వాడటం వల్ల కొంత గాసటబీసటకి ఆస్కారం ఉంది. కాని తార్కికంగా ఆలోచిస్తే ఈ పరిస్థితికి ఒక కారణం ఉంది. ఒక చతురస్రం యొక్క వైశాల్యం కావాలంటే దాని భుజం కొలతని ఘాతించాలి. ఘాతించటం? అంటే భుజం కొలతని రెండు సార్లు వేసి హెచ్చవెయ్యటం. ఇదీ రెండుకీ, నాలుగుకీ మధ్య ఉన్న బాదరాయణ సంబంధం. కనుక బీజగణితంలో ఒక చలనరాశి ఘాతం రెండు అయితే దానిని వర్ణించటానికి ‘క్వాడ్రేటిక్’ అన్న విశేషణాన్నీ, నాలుగు అయితే ‘బైక్వాడ్రేటిక్’ లేదా ‘క్వార్టిక్’ అన్న విశేషణాన్నీ వాడతారు.
"https://te.wikipedia.org/wiki/నాలుగు" నుండి వెలికితీశారు