నూనెలోని అన్ సపొనిఫియబుల్ మాటరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: థంకు → థానికి , ణంను → ణాన్ని (3), లో → లో , ను → ను (2), ఉష్ణ using AWB
పంక్తి 1:
==నూనెలోని సపొనిఫికెసన్ చెందని పధార్దములు==
[[నూనె]] లో కరగివుండి, కాస్టిక్‌తో సపొనిఫికెసన్ చెందని పధార్దాలనుపదార్థాలను అన్ సపొనిఫియబుల్ మాటరు/పదార్థం అంటారు.పరీక్షించవలసిన నూనెకు పోటాషియం హైడ్రాజ్సైడ్ ద్రావణంనుద్రావణాన్ని కలిపి చర్య నొందించడం వలన నూనెలోని కొవ్వు ఆమ్లాలన్ని సపొనిఫికేసను చెందును. సపొనిఫికెసను చెందనిపదార్థంనుచెందనిపదార్థాన్ని పెట్రొలియంఈథరు నుపయోగించి సంగ్రహించడం జరుగుతుంది. పెట్రొలియంఈథరును వేడిచేసి తొలగించగా మిగిలిన పదార్థం అన్ సపొనిఫియబుల్ పదార్థము.
 
===పరీక్షించుటకై కావలసిన పరికరాలు===
పంక్తి 12:
4. 500 మి.లీ.ల బీకరులు.
 
5.రింగు స్టాండులు
 
6. ఎనలైటికల్ బాలెన్స్,200గ్రాం.ల. కెపాసిటి వున్నదిఉంది.
 
7. హట్‍ప్లేట్
పంక్తి 20:
===అవసరమగు రసాయనిక పధార్దములు===
 
1. ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం:70-80 గ్రాం.ల శుద్దమైనశుద్ధమైన పోటాషియం హైడ్రక్సైడ్‌ను అంతే పరిమాణంగల డిస్టిల్‍వాటరులో ముందుగా కరగించి, తరువాత ఆల్కహల్‌కు చేర్చి ఒకలీటరుకు సరి పెట్టవలెను. అవసరమైనచో వడగట్టి, గాలి చొరబడని విధంగా మూత బిగించి, వెలుతురుసోకని ప్రదేశంలో భద్రపరచవలెను.
 
2. ఇథైల్ ఆల్కహల్<ref>http://www.britannica.com/EBchecked/topic/194354/ethyl-alcohol</ref> : 95% గాడతగాఢత వున్నది లేదా రెక్టిపైడ్ స్పిరిట్.
 
3. ఫినాప్తలీన్ ఇండికెసన్ ద్రావణం:100 మి.లీ.ల ఆల్కహల్‍లో 1 గ్రాం. ఫినాప్తలిన్ పౌడరును కలిపి తయారుచేసినది.
 
4. పెట్రొలియం ఈథరు<ref>http://www.chemicalbook.com/ChemicalProductProperty_EN_CB2248176.htm</ref> : బాయిలింగ్ పాయింట్ 60-80<sup>0</sup>C మధ్య వున్నదిఉంది. లేదా హెక్సెను.
 
5. సజల ఆల్కహల్ :10% గాఢత వున్నదిఉంది. 90 మి.లీ. ల డిస్టిల్‌వాటరులో 10 మి.లీ. ఆల్కహాల్ కలిపి తయారుచెయ్యాలి.
 
6. Std సోడియం హైడ్రాక్సైడ్ (NaOH) ద్రావణం:0.02 నార్మాలిటి వున్నదిఉంది.
 
7. అసిటొన్<ref>http://toxtown.nlm.nih.gov/text_version/chemicals.php?id=1</ref>: శుద్ధమైనది.
 
===పరీక్షించు విధానం<ref>Methods of Sampling and test for oils and fats,IS:548(partI-1964)by Indian standards,Determination of unsaponifiable matter,pagenO.31</ref> ===
కచ్చితంగా తూచిన సుమారు 5 గ్రాం , ల [[నూనె]] ను B24 మూతి వున్న కొనికల్ ఫ్లాస్కు లేదా చదునైన అడుగు భాగం వున్న రిసివరు ఫ్లాస్కులో తీసుకొన వలెను. దానికి 50 మి.లీ.ల ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణంను[[ పిపెట్ ]] ద్వారా కొలచి కలపవలెను. ఫ్లాస్కునకు B 24 కోన్ వున్న ఎయిర్/లెబెగ్ కండెన్సరును అమర్చాలి. నూనె+అల్కహలిక్ పోటాషియం హైడ్రక్సైడ్ మిశ్రమాని సుమారు గంటసేపు సపొనిపికెసను పూర్తయ్యె వరకు హట్‍ప్లేట్ పైవేడి చెయ్యవలెను. సపొనిఫికెసను పూర్తయ్యక హీటరును ఆపివేసి, కండెన్సరు లోపలిఅంచులు తడిసేలా 10 మి.లీ.ల అల్కహల్‌తో కడగవలెను. ఫ్లాస్కును గదిఉష్ణొగ్రతకుగదిఉష్ణోగ్రతకు వచ్చెవరకు చల్లబరచవలెను.ఫ్లాస్కులోని చల్లారినద్రవాన్ని ఒక 500 మి.లీ.ల సపరెటింగ్ ఫన్నలుకు చేర్చవలెను. సపరెటింగ్ ఫన్నల్‌లోని ద్రవానికి ఇంచుమించు 50 మి.లీ.ల డిస్టిల్ వాటరును కలుప వలెను. ఇప్పుడు 50మి.లీ.ల పెట్రొలియం ఈథరును సపరెటింగ్ ఫన్నల్‌కి చేర్చవలెను. సపరెటింగ్ ఫన్నల్ మూతికి బిరడాను బిగించి ఒకనిమిషం సేపు ఫన్నల్‌ను కదప (shake) వలెను. ఫన్నల్‌ను రింగ్ స్టాండులో వుంచి, సపరెటింగ్ ఫన్నల్‌లోని ద్రవం రెండు ద్రవభాగాలుగా విడిగా ఏర్పడు వరకు వేచివుండాలి. సపరెటింగ్ ఫన్నల్‌లో ఏర్పడిన రెండు ద్రవభాగాలలో క్రిందిభాగంలో సోప్ వాటరు పైభాగాన పెట్రొలియం ఈథరు వుండును. (నీటికన్న పెట్రొలియంఈథరు తక్కువసాంద్రత కలిగివుండటం వలను, మరియు పెట్రొలియంఈథరు నీటిలో కలవదు. అందుచే సోప్‌వాటరు పైన పెట్రొలియంఈథరు వుండును.) సపరెటింగ్ ఫన్నల్ లోని అడుగు భాగంలోని సోఫ్‌వాటరును మరో సపరెటింగ్‌ఫన్నల్‌కు మొదటీ సపరెటింగ్ ఫన్నల్ క్రింద వున్న కాక్ ద్వారా వదలాలి.ఇప్పుడు సోప్‌వాటరు వున్న సపరెటింగ్ ఫన్నల్‌కు 50 మి.లీ.ల పెట్రొలియంఇథరును ఛెర్చి ఇంతకు ముందులా బిరడా బిగించి బాగా కదలించాలి (షేక్). ఒక నిమిషం పాటు చేసి రింగ్ స్టాండులో వుంఛాలి.కొద్దిసేపటీ తరువాత సపరెటీంగ్ ఫన్నల్‌లోని ద్రవం రెండు లేయరులు/పొరలు విదిపోవును.పైనవున్న పెట్రొలియం ఈథరు ద్రవాన్ని అంతకుముందు పెట్రొలియంఈథరు వున్న సపరెటీంగ్ ఫన్నల్‍కు చేర్చవలెను.మరలసోఫ్ వాటరును సపరెటీంగ్ ఫన్నల్‍లో తీసుకొని దానికి 50 మి.లీ.ల పెట్రొలియంఈథరును చేర్చి పైవిధంగా చెయ్యాలి. ఇలా కనీసం 4-5 సార్లు చెయ్యాలి.పెట్రొలియం ద్రవభాగాలను మొదటీ సపరెటింగ్ ఫన్నల్‍లో జమ చెయ్యాలి.ఇప్పుడు సపరెటీంగ్ ఫన్నల్‍లో జమ (collect) అయ్యిన పెట్రొలియం ఈథరుకు 25 మి.లీ.ల 10% అల్కహల్ను కలిపి ఫ్లాస్కును బాగా కదిపి, సెట్లింగ్ కు వదలాలి.
 
సపరేటింగ్ ఫన్నల్‌లో రెండు లేయరులు ఏర్పడును.పెట్రొలియం ఈథరులోని సోప్ 10% అల్కహల్‌లో కరగి పోవును.సపరేటరులో దిగువన సెటిల్ అయ్యిన సోప్ వాటరును తొలగించాలి.ఇలాగా కనీసం 3సార్లు 10%అల్కహల్ వాటరు వాషింగ్ లు యివ్వాలి.ఇప్పుడడు సపరెటింగ్ ఫన్నల్‌లోని పెట్రొలియంఈథరు కుపెట్రొలియంఈథరుకు 20 మి.లీ.ల డిస్టిల్ వాటరును చేర్చి బాగా కలియతిప్పి, సెటిలింగ్ చేసి దిగువన సెటిల్ అయ్యిన వాటరును తొలగింఛాలి.ఇలావాటరు ఫినాప్తలిన్ ఇండికేటరుతో తటస్తంగా మారువరకు (వాటరులో సోప్ పార్టికలు వున్నచో వాటరు ఫినాప్తలీన్ వలన పింక్‌రంగుకు మారును).సోప్ పార్టికల్స్ తొలగింపబడిన పెట్రొలియం ఈథరును, అంతకుముందే తూచి భారాన్ని నమోదుచేసిన 250 మి.లీ.రిసివరులో వెయ్యాలి.రిసివరును హీటరుమీద వేడి చేసి పెట్రొలియం ఈథరును వేపరుగా చేసి తొలగించాలి.రిసివరులో వున్న పధార్దమేపదార్థమే అన్ సపొనిఫియబుల్ పధార్దంపదార్థం.అయితే ఇందులో సపొనిఫికెసన్ చెందకుండ వున్న [[ కొవ్వు ఆమ్లాలు]] కూడా వుండు ఆవకాశం వున్నదిఉంది.
 
అందుచే కొవ్వు ఆమ్లాలభారాన్ని అంచానా వేసి ఆ భారాన్ని, మొత్తం భారం నుండి తగ్గించవలెను.అందుచే పెట్రొలియంఈథరును తొలగించిన తరువాత రిసివరును ఎయిర్ ఒవన్లో వుంచిన రిసివరులో ఇంకా ఎమైన ఈథరు వేపరులున్న అవి తొలగింపబడును. ఒవన్‌లో కనీసం ఒకగంట సేపు (80-90 <sup>0</sup>Cడిగ్రిల వద్ద) వుంచాలి .అవసరమైన కొన్నిచుక్కల అసిటొన్‌ను కలిపి వేడి గాలిని బ్లో చెయ్యడంద్వారా ఈథరు వేపరులను తొలగించవచ్చును. ఇప్పుడు రిసివరును డెసికేటరులో వుంచి చల్లార్చి దాని భారాన్ని తూచి నమోదు చెయ్యాలి. రిసివరులోని పదార్థంకుపదార్థానికి 50 మి.లీ.ల వేడి ఇథైల్ ఆల్కహల్‌ను , కొన్ని చుక్కల ఫినాప్తలీన్ ఇండికెటరు ద్రావణంనుద్రావణాన్ని చేర్చి సోడియం హైడ్రక్సైడ్ నార్మాలిటి ద్రావణంతో ఎండ్ పాయింట్ (పింకుకలరు) వచ్చు వరకు టైట్రెసను చెయ్యవలెను.రిసివరులోని ద్రావణం పింకు కలరులోకి మారగానే టైట్రెసను ఆపి, బ్యూరెట్ రిడింగ్ నమోదు చెయ్యాలి.
 
'''రిసివరు ఫ్లాస్కులోని పధార్దంపదార్థం లోని కొవ్వు ఆమ్లాల భారం (B) = 0.282 VN'''
 
''' వివరణ '''
 
'''V=టైట్రెసనులో వాడిన Std. NaOH యొక్క బ్యూరెట్ రీడింగ్, మి.లీ.లలో '''
 
'''N= std.NaOH సొల్యూసన్ నార్మాలిటి.'''
 
 
===నూనెలోని అన్‍సపోనిపియబుల్ మాటరు/పధార్దము శాతం===
 
'''<center>100 (A-B) / W '''</center>
 
'''<center>100(A-B) / W '''</center>
 
'''వివరణ '''
 
A=రిసివరు ఫ్లాస్కులో కలెక్టు అయ్యిన పధార్దంపదార్థం,.గ్రాం.లలో.
 
B=రిసివరులోని పధార్దంలోనిపదార్థంలోని కొవ్వు ఆమ్లాల భారం.గ్రాం.లలో
 
W= పరీక్షకై తీసుకున్న నూనె భారం.గ్రాం.లలో.
Line 66 ⟶ 64:
{{మూలాలజాబితా}}
*B.S.684:1958 Methods of Anylysis Of Oils And Fats.British Standards Institution.
{{నూనెలను పరీక్షించడం}}
 
[[వర్గం:వ్యవసాయ వుత్పత్తుల పరీక్షలు]]
{{నూనెలను పరీక్షించడం}}