నెప్పల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, కి → కి , గా → గా , చేయుచున్నారు → చేస్తున్ using AWB
పంక్తి 113:
పోస్ట్ ఆఫీసు.
==గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యం==
[[కృష్ణా నది]] పై [[విజయవాడ]] వద్ద గల [[ప్రకాశం బ్యారేజి]] నుండి మొదలై కుడి కాలువ ఈ ఊరి రైతులకు అన్నపూర్ణ గాఅన్నపూర్ణగా వారి అభివృద్ధి కి తోడ్పడుతున్నది.
==గ్రామ పంచాయతీ==
2013 జులైలోజూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కొణతం గిరిధర్ [[సర్పంచి]]గా టాస్ ద్వారా ఎన్నికైనారు. [2]
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
ఇక్కడి "శివాలయం" అమ్మవారి దసరా ఉత్సవములు. సుమారు 65 సంవత్సరముల నుండి ఈ ఊరిలో దసరా నవరాత్రులు అత్యంత వైభవముగా జరుగుతున్నవి. ఈ ఉత్సవములు వీక్షించుటకు చుట్టు ప్రక్క గ్రామాల ప్రజలు వచ్చెదరు. ఇందులో ముఖ్య ఆకర్షణలు [[హరికథ]], [[బుర్రకథ]], [[కోలాటము]] వంటి సాంస్కృతిక కార్యక్రమాలు.
==గ్రామంలో ప్రధాన పంటలు==
ఈ ఊరి ప్రజల ముఖ్య ఎగుమతి [[వరి]], [[చెరకు]].
పంక్తి 126:
ఈ ఊరు ఎందరో ప్రముఖులకు పుట్టినిల్లు.
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామములో "స్వచ్ఛభారత్' కార్యక్రమం బాగా అమలుచేయుచున్నారుఅమలుచేస్తున్నారు. ఒక సంవత్సరం లోపల గ్రామస్థులు 100% మరుదొడ్ల కార్యక్రమంలో సఫలీకృతులు కావడానికి విశేషకృషి చేయుచున్నారుచేస్తున్నారు. [3]
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 1,949 - పురుషుల సంఖ్య 948 - స్త్రీల సంఖ్య 1,001 - గృహాల సంఖ్య 602
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1801.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 881, స్త్రీల సంఖ్య 920, గ్రామంలో నివాస గృహాలు 478 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 333 హెక్టారులు.
 
==మూలాలు==
<references/>
==బయటి లింకులు==
[2] ఈనాడు విజయవాడ; 2013, జులై-28; 19వపేజీ.
[3] ఈనాడు అమరావతి; 2015, మే-11; 21వపేజీ.
 
{{కంకిపాడు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/నెప్పల్లి" నుండి వెలికితీశారు